H3 Class=subheader-style1.బైంసాలో ర్యాలీకి అనుమతి నిరాకరణ పై హైకోర్టు లో విచారణ/h3p """/" /
బైంసాలు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఆర్ఎస్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ రూట్ మ్యాప్ ను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ ను కోరింది.
H3 Class=subheader-style2.కాంగ్రెస్ కు ఎమ్మెల్యే రేగా వార్నింగ్/h3p
కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని నాలుక చీరేస్తానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు , ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హెచ్చరించారు.
H3 Class=subheader-style3.వాలంటీర్లపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు/h3p """/" /
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లలో టిడిపి సానుభూతిపరులు ఉంటే తక్షణమే వారిని తొలగిస్తామన్నారు.h3 Class=subheader-style4.
పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే/h3p
నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లనే పనులు నత్తడకన సాగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రాన్ని జనని ఆయన స్పష్టం చేశారు.h3 Class=subheader-style5.
బొగ్గు స్కాం పై ఈడి సోదాలు/h3p """/" /
చత్తీస్గడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ఉదయం 14 ప్రాంతంలో సోదాలు చేపట్టారు.
H3 Class=subheader-style6.ఫిల్మ్ ఛాంబర్ కు తారకరత్న పార్థివదేహం/h3p
సినీ హీరో నందమూరి తారకరత్న అంత్యక్రియలు ఈరోజు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.
మోకిలా నుంచి తారకరత్న పార్థీవ దేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకుంది.h3 Class=subheader-style7.
తిరుమల సమాచారం/h3p """/" /
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
H3 Class=subheader-style8.ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్/h3p
ఎక్సెల్లా లో ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విశాఖలో నోవాటెల్ హోటల్లో జరిగింది.
H3 Class=subheader-style9.కెసిఆర్ కు బండి సంజయ్ సవాల్/h3p """/" /
సీఎం కేసీఆర్ కు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.
డేట్ టైం ఫిక్స్ చెయ్ నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు.h3 Class=subheader-style10.
సోము వీర రాజు పై మల్లాది విష్ణు ఫైర్/h3p """/" /
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు పిచ్చి పట్టిందని ,కన్నా లక్ష్మీనారాయణ దెబ్బకి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు.
H3 Class=subheader-style11.స్వామివారికి వసంతోత్సవం/h3p
శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి వసంతోత్సవం జరగనుంది.
H3 Class=subheader-style12.పోలవరం ప్రాజెక్టు పరిశీలన యాత్ర/h3p
నేడు సిపిఐ రాష్ట్ర నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు పరిశీలన యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.
H3 Class=subheader-style13.ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు/h3p """/" /
విశాఖలో నీటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి.
H3 Class=subheader-style14.ప్రాంతీయ ఉద్యమాల అంశంపై సెమినార్/h3p
ఒంగోలులోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో ప్రాంతీయ వాదం, దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ ఉద్యమాలు అనే అంశం పై సెమినార్ జరుగుతుంది.
H3 Class=subheader-style19. 3 రోజుల పాటు ఎంఎంటిఎస్ రైలు రద్దు/h3p """/" /
సాంకేతిక కారణాలతో మూడు రోజులపాటు 33 ఎంఎంటిఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
H3 Class=subheader-style20.చీటింగ్ కేసులు సంధ్య కన్వెన్షన్ ఎండి అరెస్ట్/h3p
సంధ్య కన్వెన్షన్ ఎండి శరణాల శ్రీధర్రావును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అమితాబచ్చన్ బంధువుల మోసం చేసిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది.