న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.సంగారెడ్డి టు కాశ్మీర్ సైకిల్ యాత్ర/h3p
పర్యావరణ పరిరక్షణ కోసం సంగారెడ్డి టు కాశ్మీర్ సైకిల్ యాత్రను సంగారెడ్డి జిల్లా సదాశివ పేట మండలం తంగేడు పల్లి గ్రామానికి చెందిన దానేశ్వర్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి ట్రిప్ పేట సైకిల్ యాత్ర చేపట్టారు.
H3 Class=subheader-style2.రాజగోపాల్ రెడ్డి కామెంట్స్/h3p
"""/"/
టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
H3 Class=subheader-style3.పోలీస్ స్టేషన్ ముట్టడికి బిజెపి ప్రయత్నం/h3p
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు బీజేపీ ప్రయత్నించింది.
టిఆర్ఎస్ బోరబండ డివిజన్ కోఆర్డినేటర్ విజయసింహ చేతిలో గాయపడిన మహిళకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ముట్టడికి బిజెపి నేతలు ప్రయత్నించారు.
H3 Class=subheader-style4.కెసిఆర్ కాన్వయకు అడ్డు వెళ్లిన మహిళపై కేసు/h3p
"""/"/
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహన స్త్రీనికి అడ్డుగా వెళ్లిన లక్ష్మీ అనే మహిళపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
H3 Class=subheader-style5.సబ్ కలెక్టర్ వ్యాఖ్యలపై మల్లురవి అభ్యంతరం/h3p
"""/"/
తెలంగాణ సీఎం కేసీఆర్ నీ అంబేద్కర్ తో పోల్చుతూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లు రవి అభ్యంతరం వ్యక్తం చేశారు.
H3 Class=subheader-style6.ఆర్టీసీకి 630 బస్సులు/h3p
డిసెంబర్ నాటికి ఆర్టీసీ కొత్తగా 630 సూపర్ లగ్జరీ బస్సులను సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించుకుంది.
H3 Class=subheader-style7.బొబ్బిలిలో పులి దాడులు/h3p
"""/"/
విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది.
బాడంగి మండల పరిధిలోని రావి వలస గ్రామంలో ఆవులు, గేదెలపై దాడులకు దిగడంతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.
H3 Class=subheader-style8.ఇండిగో తీరుపై కేటీఆర్ ట్వీట్/h3p
"""/"/
తెలుగు తప్ప ఇంగ్లీష్ హిందీ రాని ఓ మహిళ పట్ల ఇండిగో సిబ్బంది వివక్ష చూపించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇండిగో సంస్థ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
H3 Class=subheader-style9.
పవన్ కళ్యాణ్ కు రోజా సవాల్/h3p
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంత్రి రోజా సవాలు విసిరారు.
దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు.
H3 Class=subheader-style10.
నేడు బిజెపిలోకి పంజాబ్ మాజీ సీఎం/h3p
"""/"/
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ నేడు బిజెపిలో చేరనున్నారు.
H3 Class=subheader-style11.బంగాళాఖాతంలో అల్పపీడనం/h3p
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style12.విశ్వవిద్యాలయం బంద్/h3p
"""/"/
చండీగఢ్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 23 వరకు బంద్ చేయనున్నారు.
H3 Class=subheader-style13.లిక్కర్ స్కాం తో సంబందం లేదు/h3p
లిక్కర్ స్కాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాస్ రెడ్డి అన్నారు .
H3 Class=subheader-style14.నేడు రేపు తేలికపాటి వర్షాలు/h3p
"""/"/
తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style15.ఏపీలో నేడు విదేశీ ప్రతినిధుల బృందం పర్యటన/h3p
ఏపీలో నేడు విదేశీ ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది .
ప్రకృతి సాగుపై అధ్యయనం చేసేందుకు విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు.
H3 Class=subheader-style16.
భారత్ జోడో యాత/h3p
"""/"/
నేడు 12వ రోజు రాహుల్ గాంధీ భారత జూడో యాత్ర కొనసాగిస్తున్నారు.
H3 Class=subheader-style17.బిజెపి ప్రజా పోరు యాత్ర/h3p
నేటి నుంచి ఏపీలో బిజెపి ప్రజా పోరుయాత్రను నిర్వహిస్తోంది.
H3 Class=subheader-style18.టిడిపి నిరసన/h3p
"""/"/
రైతు సమస్యలపై నేడు టిడిపి ఆధ్వర్యంలో ఏపీలో నిరసన కార్యక్రమాలు జరుగునున్నాయి.
ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
H3 Class=subheader-style19.
ఈటెల రాజేందర్ కామెంట్స్/h3p
టిఆర్ఎస్ కి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,180
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,0330.
ఆఫర్ ఇస్తామని పిలిచి అలా అవమానించారు.. జబర్దస్త్ వర్ష షాకింగ్ కామెంట్స్ వైరల్!