న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.కొమరం భీం జిల్లాలో పెద్దపులి సంచారం/h3p """/"/ కొమరం భీం జిల్లాలోని కాగజ్నగర్ మండలం వేంపల్లి అనుకోడ గ్రామ శివారులలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.

  H3 Class=subheader-style2.సిట్ నోటీసులపై హైకోర్టులో బిజెపి లంచ్ మోషన్ పిటిషన్/h3p   ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు సీట్ నోటీసులపై బిజెపి హైకోర్టును ఆశ్రయించింది.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

  H3 Class=subheader-style3.కవితపై జీవన్ రెడ్డి కామెంట్స్/h3p   """/"/ గత పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు వెన్నుపోటు పొడిచింది సొంత పార్టీ ఎమ్మెల్యేలేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్ చేశారు.

  H3 Class=subheader-style4.కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ/h3p   గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.

  H3 Class=subheader-style5.కువైట్ లో భారత రాయబారి నియామకం/h3p   """/"/ కువైట్ లో భారత రాయబారిగా ఆధర్స్  స్వైకా నియమితులయ్యారు.

  H3 Class=subheader-style6.కేరళలో ఏవి అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా/h3p   కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శబరిమల నుంచి తిరిగి వస్తున్న ఏపీ అయ్యప్ప స్వామి భక్తుల బస్సు బోల్తా పడింది.

ఈ ఘటనలో 15 మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు.  H3 Class=subheader-style7.

తిరుమల సమాచారం/h3p   """/"/ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.స్వామివారి దర్శనం కోసం నేడు 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

  H3 Class=subheader-style8.కొడాలి నాని కి అనారోగ్యం/h3p   ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రి పాలయ్యారు.

కిడ్నీ సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

  H3 Class=subheader-style9.  కవితపై విజయశాంతి ఆగ్రహం/h3p   """/"/ నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసం పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడడం తో అరవింద్ నివాసాన్ని బిజెపి నేత విజయశాంతి పరిశీలించారు.

కవిత వీధి రౌడీలా మాట్లాడుతుందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.  H3 Class=subheader-style10.

షర్మిల కామెంట్స్/h3p   పథకాల పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ గారడీ చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

  H3 Class=subheader-style11.వీక్లీ రైళ్ల పొడిగింపు/h3p   """/"/ ప్రయాణికుల రద్దీ మేరకు వేరువేరు ప్రాంతాలకు వీక్లీ రైళ్ళను పొడగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style12.నిలిచిన విద్యుత్ ఉత్పత్తి/h3p   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కే టి పి ఎస్ ఏడో దశలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

  H3 Class=subheader-style13.అరవింద్ ను చెప్పతో కొడతా : కవిత/h3p   """/"/ తన గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే చెప్పుతో కొడతా అంటూ నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style14.మస్కట్ లో యాదాద్రీసుడి కళ్యాణం/h3p   మస్కట్ లో తొలిసారిగా యాదగిరిగుట్ట పండితులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని జరిపించారు.

  H3 Class=subheader-style15.ఖమ్మంలో టిడిపి బహిరంగ సభ/h3p   """/"/ ఖమ్మంలో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ టిడిపి నిర్ణయించింది.

  H3 Class=subheader-style16.గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి/h3p   గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

  H3 Class=subheader-style17.డీజీపీని నివేదిక కోరిన గవర్నర్/h3p   """/"/  నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ డీజీపీ ని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కోరారు.

  H3 Class=subheader-style18.ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు/h3p   బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట రమణ తెలిపారు.

  H3 Class=subheader-style19.బాసర లో విద్యార్థుల ఫీజులో 40 శాతం రాయితీ/h3p   """/"/ ప్రభుత్వ స్కాలర్ షిప్ కు అర్హత లేని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఫీజులో 40 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -48,600   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -53,020.

ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న హరీష్ శంకర్.. జాతకం మారడం పక్కా అంటూ?