న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్/h3p ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ఆదివారం కొనసాగుతున్నాయి.

వాయిదా తీర్మానం కోరుతూ టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు.దీంతో 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

H3 Class=subheader-style2.స్వప్నలోక్ కాంప్లెక్స్ పరిశీలించిన నిపుణుల బృందం/h3p """/"/ సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్( Swapnalok Complex ) లో అగ్నిప్రమాద ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది .

తాజాగా స్వప్నలో కాంప్లెక్స్ జేఎన్టీయూ నిపుణుల బృందం , ప్రొఫెసర్లు ఈరోజు పరిశీలించారు.

H3 Class=subheader-style3.మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు/h3p మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy )ని కాంగ్రెస్ నాయకులు కలిశారు.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరారు.h3 Class=subheader-style4.

అయోధ్య రాముని విగ్రహానికి కర్ణాటక శిల/h3p """/"/ ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య( Ayodya )ని రామ మందిరంలో రాముని విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కర్కాల నుంచి భారీ శిలాలను తరలించారు.

H3 Class=subheader-style5.తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం పట్టనుంది.శనివారం శ్రీవారిని 75,452 మంది భక్తులు దర్శించుకున్నారు.

H3 Class=subheader-style6.కిషన్ రెడ్డి విమర్శలు/h3p """/"/ సికింద్రాబాద్ స్వప్నలోని కాంప్లెక్స్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) పరిశీలించారు.

అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమని,  కాంప్లెక్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రతిఘటంలోనూ పేదలు అమాయకుల ప్రాణాలే పోతున్నాయని,  ప్రమాదాలకు కారణమైన వారిపై జిహెచ్ఎంసి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు.

H3 Class=subheader-style7.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు/h3p టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను రెండో రోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నాను.

H3 Class=subheader-style8.అకాల వర్షాలపై జగన్ సమీక్ష/h3p """/"/ ఏపీలోని అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

వర్షాలు కారణంగా పంటలకు జరిగిన నష్టం పై జగన్ ఆరా తీశారు.h3 Class=subheader-style9.

తిరువూరులో జగన్ పర్యటన/h3p వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు.

ఇక్కడ జరిగే సభలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు.

H3 Class=subheader-style10.రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష/h3p """/"/ నేడు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి( TPCC Chief Revanth Reddy ) నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్నారు.

H3 Class=subheader-style11.నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలి/h3p టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కెసిఆర్ నిర్లక్ష్యం కనిపిస్తుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) విమర్శించారు.

నోటిఫికేషన్ రద్దు కారణంగా నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు.

H3 Class=subheader-style12.ఖమ్మంలో టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం/h3p నేడు ఖమ్మంలో టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరగనుంది.

ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొంటున్నారు.h3 Class=subheader-style13.

నేడు భద్రాచలంలో./h3p నేడు భద్రాచలంలో పుష్కరణ నదీ జలాల తీర్థయాత్ర జరగనుంది.

దేశంలోని వివిధ నదుల నుంచి తెచ్చిన నదుల తీర్థాలను ఊరేగింపుగా రామాలయం కు అర్చకులు తీసుకురానున్నారు.

H3 Class=subheader-style14.ఉగాది వేడుకలు/h3p ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నెల్లూరులోని కనపర్తిపాడు లో ఉగాది వేడుకలు జరగనున్నాయి.

H3 Class=subheader-style15.శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు/h3p """/"/ నేటి నుంచి శ్రీశైలం క్షేత్రంలో ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.

నేడు శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది( Ugadi ) మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

H3 Class=subheader-style16.ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ అందజేత/h3p పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి ఎట్టకేలకు డిక్లరేషన్ ఫారం ను అందజేశారు.

H3 Class=subheader-style17.ఆర్టీసీ టికెట్ తో శ్రీవారి దర్శనం/h3p """/"/  తిరుపతికి టిఎస్ఆర్టిసి బస్సులో ప్రయాణించేవారు తిరుమల శ్రీవారిని సులభంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

H3 Class=subheader-style18.భట్టి విక్రమార్క పాదయాత్ర/h3p ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది.

H3 Class=subheader-style19.అచ్చెన్న కామెంట్స్/h3p 2024 ఎన్నికల్లో పసుపు జెండా ఎగురవేస్తాం అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,300 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 60,320 .

హుస్నాబాద్ లో అధికారుల తీరుపై బండి సంజయ్ సీరియస్..!