పాదయాత్రలో షర్మిల అరెస్టు/h3p
మహబూబాబాద్ సమీపంలో బేతాళులో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
H3 Class=subheader-style3.గరికపాటికి గురుశ్రీ పురస్కారం/h3p """/" /
మహా సహస్రావధని పద్మశ్రీ గరికపాటి నరసింహారావుకు చెన్నైలోని శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ' గురు శ్రీ ' పురస్కారం ప్రధానం చేసింది.
H3 Class=subheader-style4.చత్రపతి శివాజీ ర్యాలీకి హైకోర్టు అనుమతి/h3p
చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదులో హిందూ సంఘం ఆధ్వర్యంలో నిరసనకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
H3 Class=subheader-style5.వ్యవసాయ కార్మిక సంఘం నూతన కార్యవర్గం/h3p
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయింది.
నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా విజయ రాఘవ, వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.h3 Class=subheader-style6.
హరీష్ రావు కామెంట్/h3p """/" /
అభివృద్ధి చూడండి తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ మంత్రి హరీష్ రావు ప్రతిపక్షలను ఉద్దేశించి అన్నారు.
H3 Class=subheader-style7.ఆర్ ఆర్ కు మరో అవార్డు/h3p
ఆర్ఆర్ సినిమాకు మరో రెండు అవార్డులు దక్కాయి.
ప్రెస్టీజియస్ ఫారిన్ అవార్డ్స్ వచ్చి చేరాయి .హాస్టల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ ప్రజెంట్ చేసే అవార్డులలో ఆర్ఆర్ సినిమా బెస్ట్ ఫారిన్ ఫిలిం క్యాటగిరిలో అవార్డు గెలుచుకుంది.
H3 Class=subheader-style8.సూర్యాపేట జిల్లాలో భూకంపం/h3p """/" /
సూర్యాపేట జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 7.
25 గంటలకు భూమి కంపించింది.పులిచింతల ప్రాజెక్టు సమీపంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు 3.
2 గా తీవ్రత నమోదయింది.h3 Class=subheader-style9.
తారకరత్న మృతికి ప్రధాని సంతాపం/h3p """/" /
ప్రముఖ సినీ హీరో నందమూరి తారకరత్న మూర్తికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
H3 Class=subheader-style10.సండే ఫండే కార్యక్రమం/h3p
ట్యాంక్ బండ్ పై సండే ఫండే కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరగనుంది.
దీంతో ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.h3 Class=subheader-style11.
ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్ష/h3p """/" /
నేడు ఏపీలో ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్ష ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా 2009 యొక్క పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.h3 Class=subheader-style12.
కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో కీలక సమావేశం/h3p
బిజెపికి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసం లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి కన్నా అనుచరులు, కీలక నాయకులు హాజరు కాబోతున్నారు.h3 Class=subheader-style13.
సోము వీర్రాజు పర్యటన/h3p """/" /
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు గిద్దలూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
H3 Class=subheader-style14.నటుడు జోగి నాయుడుకి కీలక పదవి/h3p
ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా జోగి నాయుడిని ఏపీ ప్రభుత్వం నియమించింది.
H3 Class=subheader-style15.శివాజీ థీమ్ పార్క్ ప్రారంభం/h3p """/" /
మహారాష్ట్రలోని పూణేలో చత్రపతి శివాజీ పేరు మీద ఏర్పాటు చేసింది.
థీమ్ పార్కును కేంద్ర హోం మంత్రి ప్రారంభించారు.h3 Class=subheader-style16.
ఆదియోగి సేవలో రజనీకాంత్/h3p
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణ తో కలిసి కర్ణాటక చిక్ బల్లాపూర్ జిల్లాలోని ఆదియోగి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
H3 Class=subheader-style17.బిజెపికి మంత్రి బొత్స ప్రశ్న/h3p """/" /
శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం జగన్ చేసిన ట్వీట్ లో తప్పేముందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
బిజెపి రోజురోజుకు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని బొత్స మండిపడ్డారు.
H3 Class=subheader-style18.మహాప్రస్థానంలో తారకరత్న అంతిక్రియలు/h3p
సినీ హీరో నందమూరి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగునున్నాయి.
H3 Class=subheader-style19.పిల్లల ఆధార్ నమోదుకు కొత్త నిబంధన/h3p """/" /
పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యుఐడిఏఐ నిర్ణయం తీసుకుంది.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,200
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 56,950.