న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.తిరుమల సమాచారం/h3p """/"/
తిరుమలలో భక్తుల రెడ్డి సాధారణంగా ఉంది.
గురువారం తిరుమల శ్రీవారిని 70,674 మంది భక్తులు దర్శించుకున్నారు.
H3 Class=subheader-style2.
టీటీడీ కీలక ప్రకటన/h3p
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆంగ్ల ప్రదక్షిణ టోకెన్ల ఆన్లైన్ కోటాను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది.
H3 Class=subheader-style3.కేసిఆర్ కు బండి సంజయ్ సవాల్/h3p
"""/"/
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.
H3 Class=subheader-style4.కేసిఆర్ క్షమాపణలు చెప్పాలి/h3p
మునుగోడు ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పిన తర్వాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
H3 Class=subheader-style5.తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్/h3p
"""/"/
మునుగోడులో జరగబోయే బిజెపి భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు హాజరుకానున్నారు.
ఈ మేరకు అమిత్ షెడ్యూల్ బిజెపి విడుదల చేసింది.
H3 Class=subheader-style6.
మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్/h3p
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పై సీబీఐ దాడులు నిర్వహించగా.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన జాతీయ మిషన్ లో చేరాలని కోరుతూ ' మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
9510001000 కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు.
H3 Class=subheader-style7.
మన మునుగోడు - మన కాంగ్రెస్ పోస్టర్ ఆవిష్కరణ/h3p
"""/"/
మన మునుగోడు - మన కాంగ్రెస్ పోస్టర్ ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
H3 Class=subheader-style8.భారత్ లో కరోనా/h3p
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15, 754 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
H3 Class=subheader-style9.మీడియా ఫోటోగ్రాఫర్లకు సన్మానం/h3p
"""/"/
నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీడియా ఫొటోగ్రాఫర్లకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానం చేయనున్నారు.
H3 Class=subheader-style10.బంగాళాఖాతంలో అల్పపీడనం/h3p
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతోంది.
రేపటికి వాయుగుండం గా మారి పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
H3 Class=subheader-style11.20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు/h3p
"""/"/
యాదాద్రిదీశుని అనుబంధ అలయమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం లో ఈ నెల 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.
H3 Class=subheader-style12.భద్రాచలంలో తగ్గుతున్న గోదావరి నీటిమట్టం/h3p
భద్రాచలంలో గోదావరి వరద ఉదృతి తగ్గుముఖం పట్టింది.
H3 Class=subheader-style13.శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ/h3p
"""/"/
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తన కుటుంబ సభ్యులతో ఈరోజు దర్శించుకున్నారు.
H3 Class=subheader-style14.ఏటా నాలుగుసార్లు ఓటరు నమోదు/h3p
ఓటరుగా నమోదు చేసుకోవడానికి 18 ఏళ్లు నిండిన వారికి ఏటా నాలుగుసార్లు అవకాశం ఇవ్వనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
H3 Class=subheader-style15.అమరావతిలోనే ఏపీ రాజధాని/h3p
"""/"/
అమరావతిలోని ఏపీ రాజధాని కొనసాగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు అన్నారు.
H3 Class=subheader-style16.ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు/h3p
శ్రావణమాసం నాలుగో శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి పై భక్తులు పోటెత్తారు.
H3 Class=subheader-style17.ధవలేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక/h3p
"""/"/
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గోదావరి పై రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
H3 Class=subheader-style18.స్వచ్ఛంద బెయిల్ అవకాశాన్ని కోల్పోయిన ఎమ్మెల్సీ అనంతబాబు/h3p
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత్ బాబు స్వచ్ఛంద బెయిల్ పొందే అవకాశాన్ని కోల్పోయారు.
H3 Class=subheader-style19.రేపు మునుగోడు లో టిఆర్ఎస్ బహిరంగ సభ/h3p
"""/"/
రేపు మునుగోడులో టిఆర్ఎస్ భారీ సభ నిర్వహించబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,150.
వీడియో వైరల్: టీడీపీ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం ప్రయత్నించిన కార్యకర్త