న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఒలంపిక్ సంఘం ఎన్నికలు/h3p రేపు కడప ప్రెస్ క్లబ్ లో జిల్లా ఒలంపిక్ సంఘం ఎన్నికలు జరగనున్నాయి.

H3 Class=subheader-style2.ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం/h3p """/" / ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వైసీపీ నెల్లూరు నేతలతో క్యాంపు కార్యాలయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

H3 Class=subheader-style3.పాదయాత్రకు నారా లోకేష్ విరామం/h3p శివరాత్రి సందర్భంగా తన పాదయాత్రకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరామం ప్రకటించారు.

H3 Class=subheader-style4.పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు/h3p """/" / పోలవరం నిర్వాసితులకు టిడిపి అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.

H3 Class=subheader-style5.గిల్డ్ మాఫియా వల్లే పరిశ్రమ నాశనం అవుతోంది/h3p గిల్డ్ మాఫియా వల్లే పరిశ్రమ నాశనం అవుతుంది అని సినీ నిర్మాత సి.

కళ్యాణ్ ఆరోపించారు.h3 Class=subheader-style6.

ఢిల్లీ లిక్కర్ స్కాం/h3p """/" / ఢిల్లీ మద్యం కుంభకోణం లో మనిష్ సిసోడియా కు  సిబిఐ మళ్లీ సమన్లు జారీ చేసింది.

H3 Class=subheader-style7.సజ్జల రామకృష్ణారెడ్డి పై శ్రీధర్ రెడ్డి కామెంట్స్/h3p ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్ చేశారు.

H3 Class=subheader-style8.పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్/h3p """/" / మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు సందర్భంగా వన దుర్గామాతకు మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు.

H3 Class=subheader-style9.నటి గీత సింగ్ కుమారుడి మృతి/h3p టాలీవుడ్ లేడీ కమెడియన్ గీతా సింగ్ పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

గీతా సింకు పెళ్లి కాకపోయినా , తన అన్న కుమారులని ఆమె దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు.

  కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గీతా సింగ్ పెద్ద కుమారుడు మృతి చెందారు.

H3 Class=subheader-style10.కళ్యాణదుర్గం టిడిపి ఇన్చార్జి పై కేసు/h3p """/" / కళ్యాణదుర్గం టిడిపి ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పై మరో కేసు నమోదు అయింది.

చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆయన రోడ్డుమీద అర్థనగ్నంగా బైఠాయించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు H3 Class=subheader-style11.

అచ్చెన్న నాయుడు కామెంట్స్/h3p టిడిపి నేత మాజీ మంత్రి జవహర్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.

H3 Class=subheader-style12.కొనసాగుతున్న ఐటి దాడులు/h3p """/" / అంపాల్ ఆదిత్య రామ్ సహా 4 రియల్ ఎస్టేట్ సంస్థల్లో నాలుగో రోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

H3 Class=subheader-style13.తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.h3 Class=subheader-style14.

మల్లారెడ్డి పై చర్యలు తీసుకోండి/h3p """/" / టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మంత్రి మల్లారెడ్డి పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి కోరారు.

H3 Class=subheader-style15.కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా : ఎర్రబెల్లి/h3p తాను ఒక్క ఎకరం కబ్జా చేసినట్లయితే నిరూపిస్తే తన మంత్రి పదవి రాజీనామా చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు.

H3 Class=subheader-style16.ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ/h3p """/" / రెండో విడతల గొర్రెలు పంపిణీ ఏప్రిల్ నుంచి చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

H3 Class=subheader-style17.బిజెపి ఎంపీ అరవింద్ కు ఊరట/h3p సీఎం ను కించపరిచారు అంటూ దాక లైన కేసులో హైకోర్టులో బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి తరఫున ఊరట లభించింది.

H3 Class=subheader-style18.బాన్సువాడ ఆసుపత్రికి జాతీయ గుర్తింపు/h3p """/" / కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి జాతీయ గుర్తింపు దక్కింది.

తల్లిపాలను ప్రోత్సహించే ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పటల్ ఇనిషియేటివ్ అందించే బెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్ లభించింది.

H3 Class=subheader-style19.15 నుంచి ఒంటి పూట బడులు/h3p మార్చి 15వ తేదీ నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు అమలు చేయనున్నారు.

H3 Class=subheader-style20.శనగ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి/h3p """/" / ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెనగ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముతోల్ ఎమ్మెల్యే విటల్ రెడ్డి అన్నారు.

అల్లు అర్జున్ ను అలాంటి పాత్రలో చూడాలనుకుంటున్న ఆయన అభిమానులు…