న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.మునుగోడు ఉప ఎన్నికల గుర్తులపై హైకోర్ట్ లో పిటిషన్/h3p   """/"/ మునుగోడు అసెంబ్లీ ఓపెన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది.

న్యూస్ రౌండప్ టాప్ 20

టిఆర్ఎస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది.  H3 Class=subheader-style2.

న్యూస్ రౌండప్ టాప్ 20

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత/h3p   నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తితోంది.దీంతో ప్రాజెక్టులోని 14 గేట్లను కొంతమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

  H3 Class=subheader-style3 .శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత/h3p   """/"/ శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.

అధికారులు ప్రాజెక్టుకు ఉన్న 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

  H3 Class=subheader-style4.ఆర్టీసీలో ఇక నిరంతర వీఆర్ఎస్/h3p   తెలంగాణ ఆర్టీసీలో దరఖాస్తు చేసిన ఉద్యోగులందరినీ స్వచ్ఛంద పదవీ విరమణ కు అనుమతించనున్నారు.

  H3 Class=subheader-style5.ఏఐసిసి అధ్యక్ష ఎన్నికకు నేడు గాంధీభవన్ లో పోలింగ్/h3p   """/"/ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలలో భాగంగా సోమవారం టీపీసీసీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో పోలింగ్ నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style6.తెలంగాణకు కెసిఆర్ వెన్నుపోటు : కిషన్ రెడ్డి/h3p   తెలంగాణకు కెసిఆర్ వెన్నుపోటు పొడిచారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style7.బిజెపిలోకి బూర నరసయ్య గౌడ్/h3p   """/"/ టిఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సి గౌడ్ ఈనెల 19 ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు సంచారం.

  H3 Class=subheader-style8.నింజ్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసు/h3p   సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి ప్రాజెక్టు ( నింజ్)  ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసు జారీ చేసింది.

  H3 Class=subheader-style9.ఎర్ర గంగిరెడ్డి కి సుప్రీం నోటీసులు/h3p   """/"/ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిబిఐ ఆశ్రయించింది.

  H3 Class=subheader-style10.దుర్గగుడి దసరా ఆదాయం 16 కోట్లు/h3p   ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

దుర్గగుడి దసరా ఆదాయం 16 కోట్లు వచ్చినట్లుగా ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.

  H3 Class=subheader-style11.పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన/h3p   """/"/ ఈనెల 19వ తేదీన పల్నాడు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.

  H3 Class=subheader-style12.గన్నవరం చేరుకున్న కేంద్రమంత్రి/h3p    కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

అక్కడ నుంచి ఏలూరు,  గుంటూరు జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు.  H3 Class=subheader-style13.

శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం/h3p   """/"/ తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 24వ తేదీన ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోత్తం గా నిర్వహించనుంది.

  H3 Class=subheader-style14.నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటు/h3p   తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటయింది.

ఐదుగురు సభ్యులతో ఆగమహా సలహా మండలని ఏర్పాటు చేస్తూ టిటీడీ ఉత్తర్వుల జారీ చేసింది.

  H3 Class=subheader-style15.నేడు ఆళ్లగడ్డలో జగన్ పర్యటన/h3p   """/"/ వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఈరోజు ఆళ్లగడ్డ లో పర్యటిస్తున్నారు.

  H3 Class=subheader-style16.ముగిసిన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు/h3p   ఏపీ గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు ముగిశాయి.

  H3 Class=subheader-style17.ఆంధ్ర యూనివర్సిటీ వీసీని బర్తరఫ్ చేయాలి/h3p   """/"/ ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా మారుస్తూ , చెడ్డ పేరు తెస్తున్న బీసీ ప్రసాద్ రెడ్డి ని వెంటనే బర్త రఫ్ చేయాలని టిడిపి అధికార ప్రతినిధి కావలి గ్రేష్మ డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style18.కమ్మ  సంఘం హెచ్చరిక/h3p   కమ్మ సామాజిక వర్గంపై రాజకీయ పార్టీల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేది లేదని అఖిలభారత కమ్మ సామాజిక వర్గం వేదిక హెచ్చరించింది.

  H3 Class=subheader-style19.ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల అప్ డేషన్ కు  అవకాశం/h3p   """/"/ ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మిగిలిపోయిన సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి మార్కుల జాబితాను అప్డేట్ చేసుకోవచ్చు అని ఆర్జీయూకేటీ  ప్రకటించింది.

  H3 Class=subheader-style20.నేడు రైతు భరోసా పిఎం కిసాన్ సొమ్ము విడుదల/h3p   వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది రెండో విడత చెల్లింపులకు సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.

ఆ సినిమాలో గెస్ట్ రోల్ ను రిజెక్ట్ చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?

ఆ సినిమాలో గెస్ట్ రోల్ ను రిజెక్ట్ చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?