న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు అవార్డులు/h3p """/" / ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.

ఈనెల 23న నియోజకవర్గల్లో మీటింగ్ లు పెట్టి అవార్డులు ఇవ్వబోతున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

H3 Class=subheader-style2.తెలంగాణలో కలిపేయండి/h3p భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణ గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు.

H3 Class=subheader-style3.బండి సంజయ్ కామెంట్స్.

/h3p """/" / మరో ఐదు నెలలు ఆగండి తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారు నిషేధించబోతున్నారు అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

H3 Class=subheader-style4.ఎన్ ఐ ఏ సోదాలు/h3p జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.

ఐ ఈరోజు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ , మధ్య ప్రదేశ్ లోని ఆరు రాష్ట్రాల్లోని 100 కి పైగా సోదాలు నిర్వహించింది.

H3 Class=subheader-style5.శ్రీ లక్ష్మి మహా యజ్ఞం లో పాల్గొన్న జగన్/h3p """/" / విజయవాడలో జరుగుతున్న  శ్రీ లక్ష్మి మహా యజ్ఞం లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు.

H3 Class=subheader-style6.ఐపీఎల్ లో నేడు/h3p ఐపీఎల్ లో నేడు పంజాబ్ మ్యాచ్ జరగనుంది.

ధర్మశాల వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.h3 Class=subheader-style7.

తిరుమల సమాచారం/h3p """/" / తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్ని నిండి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.

  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది.

H3 Class=subheader-style8.జిల్లా సమీక్ష కమిటీ సమావేశం/h3p నేడు రాజమండ్రి కలెక్టరేట్ లోని జిల్లా సమీక్ష కమిటీ సమావేశం  ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది.

H3 Class=subheader-style9.విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం/h3p """/" / ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మంత్రి ఆది మూలపు సురేష్ పాల్గొన్నారు.h3 Class=subheader-style10.

అవినాష్ రెడ్డి పర్యటన/h3p కడప జిల్లా లింగాల మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించనున్నారు.

రెండు కోట్లతో నిర్మించిన లింగాల గుడిగట్టు ఎత్తిపోతల పథకాన్ని అవినాష్ రెడ్డి ప్రారంభించనున్నారు.

H3 Class=subheader-style11.హోం మంత్రి పర్యటన/h3p """/" / తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోంమంత్రి తానేటి వనిత పర్యతీస్తున్నారు.

కొవ్వూరు టౌన్ నాలుగో వార్డు నందు జరగనున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.

H3 Class=subheader-style12.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు/h3p శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరి పట్టణంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.

H3 Class=subheader-style13.వేరుశనగ విత్తనం కోసం రైతు పేర్లు నమోదు/h3p శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో నేటి నుంచి వేరుశనగ విత్తనం కోసం రైతు పేర్లు నమోదు కార్యక్రమం జరగనుంది.

H3 Class=subheader-style14.యువ గళం పాదయాత్ర/h3p కర్నూలు జిల్లాలో నేడు 102 వ రోజు లోకేష్ యువ గళం పాదయాత్ర జరుగుతోంది.

H3 Class=subheader-style15.భద్రాద్రి రాముడి సేవలో గవర్నర్/h3p """/" / భద్రాద్రి సీతారాముల వారిని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సందర్శించారు.

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో గవర్నర్ ఉన్నారు.h3 Class=subheader-style16.

నేడు బీఆర్ఎస్ కీలక భేటీ/h3p ఈరోజు టిఆర్ఎస్ జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది.

H3 Class=subheader-style17.భట్టి విక్రమార్క కామెంట్స్/h3p """/" / ఆరు నెలలు మీ భూమిలోను మీరు కాపాడుకుంటే 6 నెలలు తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మీ భూములు కాపాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

H3 Class=subheader-style18.కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య/h3p కర్ణాటక ముఖ్యమంత్రి గా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యనే తిరిగి కాంగ్రెస్  ఎంపిక చేసింది.

H3 Class=subheader-style19.జగన్ పై చంద్రబాబు ఫైర్/h3p """/" / వందేళ్ల చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ జాతరను వైసీపీ వదిలిపెట్టలేదు అని, తన ప్రచారం కోసం అడ్డగోలుగా వాడేసుకుంటోందని జగన్ పై చంద్రబాబు విమర్శలు చేశారు.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 56,300 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 61,420.

వాళ్లు ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా.. బ్రహ్మాజీ కామెంట్స్ వైరల్!