న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఏపీ మంత్రుల ఎమర్జెన్సీ మీటింగ్/h3p ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఉత్తరాంధ్ర, తూర్పు సీమలో టిడిపి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో ముందుకు దూసుకు వెళ్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.

H3 Class=subheader-style2.టి ఎస్ పి ఎస్ సి కీలక నిర్ణయం/h3p """/" / గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ను కూడా టీఎస్పీఎస్సీ( TSPSC ) రద్దు చేసింది.

గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తో పాటు ఏ ఈఈ  పరీక్ష పేపర్లను కూడా రద్దు చేస్తూ టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

H3 Class=subheader-style3.రాహుల్ గాంధీ పై జేపీ నడ్డా విమర్శలు/h3p """/" /  కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం చాలా దురదృష్టకరం అంటూ రాహుల్ ను ఉద్దేశించి నడ్డా విమర్శించారు.

H3 Class=subheader-style3.బండి సంజయ్ ధర్నా .

అరెస్ట్/h3p అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మెరుపు ధర్నాకు దిగారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టుగా .

పోలీసులు అరెస్ట్ చేశారు.h3 Class=subheader-style4.

స్వప్నలోక్ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు/h3p """/" / స్వప్నలోక్ కాంప్లెక్స్( Swapnalok Complex ) అగ్నిప్రమాద ఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు.

నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.h3 Class=subheader-style5.

పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్/h3p ఈరోజు ఏపీ అసెంబ్లీలో పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

H3 Class=subheader-style6.పార్లమెంటు ఉభయ సభలు వాయిదా/h3p పార్లమెంటు ఉభయ సభలు సోమవారం నాటికి వాయిదా పడ్డాయి.

H3 Class=subheader-style7.షర్మిల హౌస్ అరెస్ట్/h3p """/" / లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.h3 Class=subheader-style8.

అచ్చెన్న నాయుడు కామెంట్స్/h3p ఏపీ సీఎం జగన్ కి కర్ర కాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు ఉందని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.

H3 Class=subheader-style9.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ/h3p పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టిడిపి అదినేత చంద్రబాబు లేఖ రాశారు.

H3 Class=subheader-style10.తిరుమల సమాచారం/h3p """/" / తిరుమలలో( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది.గురువారం తిరుమల శ్రీవారిని 59,776 మంది భక్తులు దర్శించుకున్నారు.

H3 Class=subheader-style11.నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్లు/h3p  తిరుమల కొండపైకి నడిచి వెళ్లి భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మ రెడ్డి తెలిపారు.

H3 Class=subheader-style12.ప్రధానితో భేటీ అయిన జగన్/h3p """/" / ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు.

ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.h3 Class=subheader-style13.

రెండో రోజు బట్టి విక్రమార్క పాదయాత్ర/h3p అదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.

H3 Class=subheader-style14.రేవంత్ పాదయాత్ర/h3p """/" / తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర నిజామాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతోంది.

H3 Class=subheader-style15.సిపిఎం జనచైతన్య యాత్ర/h3p బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం తదితర అంశాలకు అనుకూలంగా నేటి నుంచి సిపిఎం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర ప్రారంభం కానుంది.

H3 Class=subheader-style16.టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి గెలుపు/h3p తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన ఏబీఎన్ రెడ్డి ఎమ్మెల్సీ గా గెలుపొందారు.

H3 Class=subheader-style17.గవర్నర్ ను కలవనున్న బిజెపి నేతలు/h3p టీఎస్ బీఎస్సీ పేపర్ లీక్ పై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బిజెపి నేతలు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ను కలవనున్నారు.

H3 Class=subheader-style18.ఏపీ అసెంబ్లీ సమావేశాలు/h3p నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

H3 Class=subheader-style19.కాంతారా సినిమాకు అరుదైన గౌరవం/h3p """/" / H3 Class=subheader-styleకాంతారా సినిమాకు/h3p అరుదైన గౌరవం దక్కింది.

నేడు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమా పాత్ర పై ప్రదర్శన తర్వాత ఈ సినిమా హీరో దర్శకుడు రిషబ్ శెట్టి ప్రసంగించనున్నారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/" / H3 Class=subheader-style22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 53,800/h3p H3 Class=subheader-style24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 58,690/h3p.

ఈ ఒక్క హీరోకి తప్ప శృతిహాసన్ టాలీవుడ్ లో అందరికి హిట్స్ ఇచ్చింది..!