న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.పీఎం మిత్ర పథకం పై కేటీఆర్ వ్యాఖ్యలు/h3p """/"/ పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ మోడల్ గా నిలిచిందని తెలంగాణ మంత్రి కేటీఆర్( Minister KTR ) అన్నారు.

H3 Class=subheader-style2.విద్యా విధానంపై మంత్రి బొత్స కామెంట్స్/h3p గతంలో విద్య అంటే కేరళ ఢిల్లీ వరకు చూసే వారిని,  కానీ ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

H3 Class=subheader-style3.ఏపికి రుతుపవనాలు/h3p  రుతుపవనాల రాకతో మరో రెండు మూడు రోజుల్లో ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style4.తిరుమల సమాచారం/h3p """/"/ ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు సుప్రభాతం తోమాల అర్చన , అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్లను లక్కిడిప్ కోసం నమోదు చేసుకునే అవకాశం టిటిడి( TTD ) కల్పించింది.

H3 Class=subheader-style5.రాష్ట్రపతి పర్యటన/h3p నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్ గ్రాడ్యుయేషన్ దీనికి ముఖ్యఅతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది( President Droupadi Murmu ) హాజరుకానున్నారు.

H3 Class=subheader-style6.గడపగడపకు మన ప్రభుత్వం పై జగన్ సమీక్ష/h3p """/"/ ఈనెల 21 నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై ఏపీ సీఎం జగన్( CM YS Jagan ) సమీక్ష నిర్వహించనున్నారు .

దీనికి మంత్రులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు హాజరుకానున్నారు.h3 Class=subheader-style7.

కాకినాడలో పవన్ కళ్యాణ్/h3p """/"/ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తున్నారు.నేడు మేధావులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు.

H3 Class=subheader-style8.నిర్మల్ కు కంచి కామకోటి పీఠాధిపతి/h3p నిర్మల్ కు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి రానున్నారు.

సాయంత్రం పట్టణంలో జరిగే శోభాయాత్రలో ఆయన పాల్గొంటారు.h3 Class=subheader-style9.

మెదక్ జిల్లాలో తెలంగాణ హైకోర్టు చీఫ్ పర్యటన/h3p నేడు మెదక్ జిల్లాలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల బుయాన్ పర్యటిస్తున్నారు.

మెదక్ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం మెదక్ చర్చిని సందర్శించి ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోనున్నారు.

H3 Class=subheader-style10.బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్/h3p బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైల్ శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ గత మూడు రోజులుగా  జరుగుతున్న సంగతి తెలిసిందే.

నేటితో ఈ రైడ్స్ ముగిశాయి.h3 Class=subheader-style11.

కేటీఆర్ కామెంట్స్/h3p తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలని మంత్రి కేటీఆర్ అన్నారు.h3 Class=subheader-style12.

ఆది పురుష్ మేకర్స్ క్షమాపణలు చెప్పాలి/h3p """/"/ ఆది పురుష చిత్ర బృందం పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది( MP Riyanka Chaturvedi ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత దేశ ఇతిహాసమైన రామాయణాన్ని వక్రీకరించారని ఆది పురుష మేకర్స్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

H3 Class=subheader-style13.అమర్నాథ్ హత్య కేసులో రాజకీయ ప్రమేయం లేదు/h3p పదో తరగతి చదువుతున్న  బాలుడు అమర్నాథ్ పై ఓ యువకుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని బాపట్ల జిల్లా ఎస్పీ  తెలిపారు.

H3 Class=subheader-style14.మోదీ హయాంలో తెలంగాణ కు ప్రాధాన్యం/h3p మోడీ హయాంలో తెలంగాణకు ఎక్కువగా ప్రాధాన్యం లభించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

H3 Class=subheader-style15.హరి గోపాల్ ఇతరులపై ఉప కేసు ఎత్తివేత/h3p హక్కులనేత ప్రొఫెసర్ హరి గోపాల్ సహ ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులను ఎత్తు వేస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

H3 Class=subheader-style16.ఆది పురుష్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్/h3p """/"/ ఆది పురుష్ సినిమా( Adipurush )కు వ్యతిరేకంగా ఢిల్లీ కోర్టు లో పిటిషన్ దాఖలు అయింది.

హిందువుల విశ్వాసాలు మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తీశారు అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్త ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనం దాఖలు చేశారు.

H3 Class=subheader-style17.గైడ్ బండ్ కుంగుబాటు ప్రమాదకరం కాదు/h3p పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ కుంగిపోయినా, అదేమీ ప్రమాదకర అంశం కాదని,  అది కేవలం ప్రవాహాన్ని నియంత్రించే ఒక కట్టడమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

H3 Class=subheader-style18.సిబిఐకి సహకరించేందుకు సునీతకు అనుమతి/h3p వైఎస్ వివేక హత్య కేసులో విచారణ కు సిబిఐకి సహకరించేందుకు అనుమతించాలంటూ వివేక కుమార్తె సునీత వేసిన పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు.

H3 Class=subheader-style19.ఎంఈఓ టు పోస్టుల భర్తీ ప్రక్రియ నేటి నుంచి/h3p పాఠశాల విద్యలో మండల విద్యాధికారి టూ పోస్టుల భర్తీకి శనివారం నుంచి చర్యలు చేపట్టనున్నారు.

18న కౌన్సిలింగ్ నిర్వహించి 19న పోస్టింగులు ఇస్తారు.h3 Class=subheader-style20.

విశాఖలో రౌడీ షీటర్ల కదలికలే లేవు/h3p విశాఖలో రౌడీ షీటర్లు కదలికలేవని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

కెనడాలో పంజాబీ సింగర్ ఇంటిపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పనే