న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.వైద్య విద్యార్థులకు గమనిక/h3p """/" / ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ ( నర్సింగ్ ) కోర్సుl 2023 24 విద్యా సంవత్సరానికి ఆల్ ఇండియా కోట సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

H3 Class=subheader-style2.తెలంగాణలో రైతు సభలు/h3p తెలంగాణలో నేటి నుంచి పది రోజులు పాటు రైతు సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

H3 Class=subheader-style3.తిరుమల సమాచారం/h3p """/" / జూలై 18న శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.

H3 Class=subheader-style4.పిఆర్సీ అవసరం లేదు : ఎన్టీఏ/h3p సాంకేతికతను ఉపయోగించుకుని ఒక నెలలోనే కొత్త వేతనాలు అమలు చేయవచ్చని , దీనికోసం పి ఆర్ సి అవసరం లేదని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది.

H3 Class=subheader-style5.తిరుపతి చేరుకున్న పవన్/h3p """/" / జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు.

శ్రీకాళహస్తి సిఐపై ఆయన ఎస్పీ కి  ఫిర్యాదు చేయమన్నారు.h3 Class=subheader-style6.

ప్రజలకు చంద్రబాబు సూచన/h3p ఓటర్ల జాబితా సవరణ పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు.

H3 Class=subheader-style7.బంగాళాఖాతంలో అల్పపీడనం/h3p """/" / పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, ఒడిశా, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో అల్పపీడనం ఏర్పడినట్లు గోపాలపూర్ వాతావరణం అధ్యయన కేంద్రం ఐఎండి అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style8.డీజీపీ కి చంద్రబాబు లేఖ/h3p కాకినాడకు చెందిన ఆరుద్ర కు వెంటనే రక్షణ కల్పించాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

H3 Class=subheader-style9.రేవంత్ రెడ్డి కి వృద్ధురాలు హెచ్చరిక/h3p """/" / మూడు గంటలే విద్యుత్ ఇస్తామంటే ఈ కర్రతో కొడతా బిడ్డ అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని హెచ్చరించింది.

మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని ఓబులాయలపల్లిలో నిర్వహించిన రైతు సభలో ఈ ఘటన జరిగింది.

H3 Class=subheader-style10.కేదార్నాథ్ లో ఫోటోలు తీయడం నిషేధం/h3p పుణ్యక్షేత్రం కేదార్నాథ్ లో ఫోటోలు తీయడం నిషేధమని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style11.బెంగళూరులో విపక్షాల భేటీ/h3p """/" / కాంగ్రెస్ టీఎంసీ ఆఫ్ సహా బిజెపి నివేదించి పార్టీలతో కూడిన నూతన కూటమి పేరు ఇక యునైటెడ్ ప్రోగ్రెస్ గా కొనసాగే అవకాశం కనిపించడం లేదు.

బెంగళూరులో రేపు 20 పార్టీలకు పైగా పాల్గొని విపక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు.

H3 Class=subheader-style12.  యధాద్రిశ్వరుడిని దర్శించుకున్న కెనడా మంత్రి/h3p యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్ దర్శించుకున్నారు.

H3 Class=subheader-style13.వందే భారత్ రైల్లో మంటలు/h3p """/" / మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఢిల్లీ బయలుదేరిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.

ఓ కోచ్ లో మంటలు చెలరేగాయి.h3 Class=subheader-style14.

రేవంత్ రెడ్డి పై కేటీఆర్ విమర్శలు/h3p గాంధీ భవన్ లో గాడ్సే.ఎమ్మెల్యేలను కొనడంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిట్ట అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

H3 Class=subheader-style15.రేవంత్ క్షమాపణలు చెప్పాలి/h3p """/" / తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ రంగారావుపై చేసిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని న్యాయవాదులు  ఆందోళన చేపట్టారు.

H3 Class=subheader-style15.తెలంగాణలో 24% లోటు వర్షం/h3p తెలంగాణలో 24% లోటు వర్షపాతం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

H3 Class=subheader-style16.స్నాతకోత్సవంలో పాల్గొన్న ఏపీ గవర్నర్/h3p అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.

H3 Class=subheader-style17.పురందరేశ్వరి విమర్శలు/h3p """/" / ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నడుస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరిశ్వరి విమర్శించారు.

H3 Class=subheader-style18.హైదరాబాద్ కు ఏఐసీసీ ఇంచార్జ్/h3p జిల్లాల కాంగ్రెస్ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ఈరోజు హైదరాబాద్ కు ఏఐసిసి ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే వచ్చారు.

19.కెసిఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ """/" / కెసిఆర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

H3 Class=subheader-style20.సెప్టెంబర్ లో టెట్/h3p సెప్టెంబర్లు టెట్ నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

వీడియో: చెట్టు కొమ్మపై సింహం.. చుట్టుముట్టిన అడవి బర్రెలు చివరికి..