న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.కోదండరాం తో కాంగ్రెస్ నేతల భేటీ/h3p """/"/ టీజేఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తో కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ అయింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు కోరింది.  H3 Class=subheader-style2.

రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత/h3p   స్వాతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు.

  H3 Class=subheader-style3.గవర్నర్ శుభాకాంక్షలు/h3p   """/"/ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ప్రజలకు గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్  శుభాకాంక్షలు తెలిపారు.

  H3 Class=subheader-style4.ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో చిరుత కలకలం/h3p   ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది.

వర్సిటీ పరిపాలన భవనం వద్ద కుక్కలపై చిరుత దాడికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

  H3 Class=subheader-style5.బండి సంజయ్ పాదయాత్ర/h3p   """/"/ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగరం యాత్ర నేటికీ వేయి కిలోమీటర్లకు చేరుకుంది.

  H3 Class=subheader-style6.తిరుమల సమాచారం/h3p   తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.  H3 Class=subheader-style7.

రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు తీర్పు/h3p   """/"/ రాజకీయ పార్టీల ఉచిత హామీలపై డిఎంకె దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

హామీలను గుప్పించకుండా రాజకీయ పార్టీలను నియంత్రంచలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు.

  H3 Class=subheader-style8.మాణిక్యం ఠాకూర్ పై మర్రి శశిధర్ విమర్శలు/h3p   తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం టాగూర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మరో శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాణిక్యం ఠాగూర్ టీపీసీసీ రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా మారారని విమర్శించారు.  H3 Class=subheader-style9.

కెసిఆర్ పై డీకే అరుణ కామెంట్స్/h3p   """/"/ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని , ఆయన చెప్పేవన్నీ అబద్ధలేనని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

  H3 Class=subheader-style10.గోరంట్ల మాధవ్ వీడియో పై సిబిఐ కు ఫిర్యాదు/h3p   హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదంపై ఏపీ హైకోర్టు న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ సిబిఐ చేశారు.

  H3 Class=subheader-style11.పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి విమర్శలు/h3p   ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/08/minister-guada-amarnath-comments-on-pawan-kalyan!--jpg "/ పవన్ ది కాపు జనసేన కాదు కమ్మ జనసేన అని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.

  H3 Class=subheader-style12.వాజ్ పేయికి రాష్ట్రపతి , ప్రధాని ఘన నివాళి/h3p    బిజెపి అగ్రనేత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి నాలుగో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ , ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు నివాళులర్పించారు.

  H3 Class=subheader-style13.భారత్ లో కరోనా/h3p   """/"/ గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style14.మహారాష్ట్రలో రెండు రైళ్లు డీ/h3p   మహారాష్ట్రలోని గొండియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలు ను డీ కొట్టడం తో మూడు భోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ఘటన లో 50 మంది పైగా గాయాలయ్యాయి.  H3 Class=subheader-style15.

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్/h3p   """/"/ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి చెందిన 300 రూపాయల టికెట్లను ఈ రోజు విడుదల చేశారు.

  H3 Class=subheader-style16.ఏ ఎన్ యూ స్నాతకోత్సవం/h3p   ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 37,38 వ స్నాతకోత్సవం ను ఈ నెల 20 న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style17.వైద్య, ఆరోగ్యశాఖ పై జగన్ సమీక్ష/h3p   """/"/ వైద్య ఆరోగ్యశాఖ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కొన్ని కొన్ని విషయాలపై అధికారులకు జగన్ కేవలం ఆదేశాలు జారీ చేశారు.

  H3 Class=subheader-style18.నాదెండ్ల మనోహర్ కామెంట్స్/h3p   టీచర్లను బోధనకు దూరం చేసి వదిలించుకునే కుట్ర జరుగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

  H3 Class=subheader-style19.బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డ్ ఏర్పాటు/h3p   """/"/ బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డ్ ఏర్పాటు అయ్యింది.

ఇందులో నరేంద్ర మోడీ తో పాటు, అమిత్ షా , మరో 9 మంది సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటు అయ్యింది.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,900   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 52,250.

మిగిలిపోయిన అన్నంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు.. ఎలాగంటే?