న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధుల విడుదల/h3p """/" / వైయస్సార్ మత్స్యకారు భరోసా పథకం కింద 5 వ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.

బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన సభలో ఈ నిధులను విడుదల చేశారు.h3 Class=subheader-style2.

లైకా ప్రొడక్షన్స్ పై ఈడి దాడులు/h3p  ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లేక ప్రొడక్షన్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేపట్టింది.

H3 Class=subheader-style3.సిబిఐకి ఎంపీ అవినాష్ లేఖ/h3p """/" / మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సిబిఐ విచారణకు హాజరు కాలేనని లేఖ ద్వారా సిబిఐ అధికారులకు తెలిపారు.

H3 Class=subheader-style4.విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన/h3p వేతనాలు పెంచాలని కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పరిపాలన భవనాన్ని ముట్టడించారు.

H3 Class=subheader-style5.రోడ్డు ప్రమాదంలో టిడిపి మాజీ ఎమ్మెల్యేకు గాయాలు/h3p """/" / రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా మార్కాపురం టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి.

H3 Class=subheader-style6.సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు లో పెరిగిన సీట్లు/h3p  సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఈనెల 17 నుంచి సీట్ల సంఖ్య 530 నుంచి 1128 కి పెరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

H3 Class=subheader-style7.హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు/h3p """/" /  హైదరాబాద్ విజయవాడ మధ్య 50 ఎలక్ట్రిక్ ఏసి బస్సులను దశలవారీగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఈరోజు మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్పక్ పాయింట్ వద్ద తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ బస్సులను ప్రారంభిస్తారు.

H3 Class=subheader-style8.అధికారులపై గవర్నర్ కు ఫిర్యాదు/h3p రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సై తో జిహెచ్ఎంసి బిజెపి కార్పొరేటర్ల సమావేశం అయ్యారు.

జలమండలి జిహెచ్ఎంసి అధికారులపై గవర్నర్ కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.h3 Class=subheader-style9.

జీడిమెట్లలో చిరుత ఆనవాళ్లు/h3p """/" / మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్న  వీడియో వైరల్ గా మారింది.

H3 Class=subheader-style10.నేటి నుంచి దోస్త్ అడ్మిషన్స్/h3p తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో సీట్ల భర్తీ కి సంబంధించి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పటికే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

H3 Class=subheader-style11.10 నెలల్లో 10 లక్షలు ఉద్యోగాలు : కిషన్ రెడ్డి/h3p """/" / పది నెలల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టే ప్రక్రియను త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

H3 Class=subheader-style12.చీకోటి ప్రవీణ్ కామెంట్స్/h3p ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన తనకు లేదని,  ఈడి విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని చీకోటి ప్రవీణ్ అన్నారు.

H3 Class=subheader-style13.నేను పార్టీ మారడం లేదు : రాజగోపాల్ రెడ్డి/h3p """/" / బిజెపితోనే నా ప్రయాణమని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలో దిగుతానని పార్టీ మారే ఆలోచన తనకు లేదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

H3 Class=subheader-style14.సిపిఐ నారాయణ కామెంట్స్/h3p మోడీ గడ్డం ఎంత పెరిగిందో గ్యాస్ ధర కూడా అంతే పెరిగిందని పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరిగాయని,  బిజెపి అండతో దేశంలో కుబేరులు నల్లధనాన్ని మార్చుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

H3 Class=subheader-style15.నాకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదు : షర్మిల/h3p """/" / త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ఏ పార్టీతోను పొత్తు అవసరం లేదని , తెలంగాణలో షర్మిల అంటే తెలియని వాళ్ళు లేరని, 44 సీట్లలో గెలవబోతున్నామని వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

H3 Class=subheader-style16.బిజెపి, కాంగ్రెస్ పై గుత్తా విమర్శలు/h3p బిజెపికి బుద్ధి లేదు, కాంగ్రెస్ కు కామన్సెన్స్ లేదని బీఆర్ఎస్  నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

H3 Class=subheader-style17.మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన/h3p """/" / ఈనెల 17 నుంచి 19 వరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల్లో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటిస్తారు.

H3 Class=subheader-style18.పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు/h3p జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ విమర్శలు చేశారు.

పవన్ ప్యాకేజీ స్టార్ అంటూ జగన్ ఎద్దేవా చేశారు.h3 Class=subheader-style19.

ఏపీ తెలంగాణలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు/h3p """/" / రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఈరోజు అధిక ఉష్ణోగ్రతలతో పాటు , తీవ్ర వడగాలి ప్రభావం ఉంటుందని ఏపీ నివారణ సంస్థ వెల్లడించింది.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 56,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 61,910 .

జలుబు, దగ్గు, కఫంతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి!