న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.భారత్ లో కరోనా/h3p """/"/ గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,594 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style2.కార్వీ ఏండి పై మరో కేసు నమోదు/h3p   కార్వీ ఎండీ పార్థసారథి పై మరో కేసు నమోదైంది.

యాక్సిస్ బ్యాంక్ కు 159 కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్టు ఆయనపై  అభియోగాలు ఉన్నాయి.

  H3 Class=subheader-style3.డోర్నకల్ ఎమ్మెల్యే కు నిరసన సెగ/h3p   """/"/ మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నిరసన సెగ తగిలింది.

నర్సింహులపేట మండలం జయపురంలో పల్లె ప్రగతి కి వచ్చిన ఎమ్మెల్యేలను గ్రామస్తులు అడ్డుకున్నారు .

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.  H3 Class=subheader-style4.

బిజెపి భారీ బహిరంగ సభ/h3p   జూలై 2, 3, 4 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నోవోటెల్ లో జరగనున్నాయి.

  H3 Class=subheader-style5.బిజెపి తెలంగాణ కార్యాలయానికి తరుణ్ చుగ్/h3p   """/"/ బిజెపి తెలంగాణ కార్యాలయానికి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ వచ్చారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు.  H3 Class=subheader-style6.

బాసర ట్రిపుల్ ఐటి వద్ద బిఎస్పి నేతల ఆందోళన/h3p   నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటి వద్ద బీఎస్పీ నేతలు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు.

  H3 Class=subheader-style7.ఉద్యోగులను ఉద్దేశించి జగన్ కామెంట్స్/h3p   """/"/ ఉద్యోగులను తాము కలుపుకుని వెళ్తుంటే వారిని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని, ఉద్యోగులకు ప్రతి ఒకటి మంచి చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

  H3 Class=subheader-style8.జగన్ పై లోకేష్ కామెంట్స్/h3p   జగన్ మోసపు రెడ్డి చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యంగా విమర్శించారు.

  H3 Class=subheader-style9.జూన్ 25 నుంచి దేవినేని పాదయాత్ర/h3p   """/"/ ఏపీ లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రభుత్వం వెంటనే రోడ్లు బాగు చేయాలని మాజీ మంత్రి , టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమ ఈనెల 25 నుంచి పాదయాత్ర నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style10.బజరంగ్దళ్ దేశవ్యాప్త నిరసనలు/h3p   మహమ్మద్ ప్రవక్త పై బిజెపి బహిష్కృత నేత నూపూర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడాన్ని విశ్వహిందూ పరిషత్ ఖండించింది దీనికి నిరసనగా బజరంగ్దల్ దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

  H3 Class=subheader-style11.రెండోరోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ/h3p   """/"/ నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం రెండోరోజు ప్రశ్నించింది.

  H3 Class=subheader-style12.నేను రాష్ట్రపతి రేసులో లేను : శరద్ పవార్/h3p   తాను రాష్ట్రపతి రేసులో లేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు.

  H3 Class=subheader-style13.బండి సంజయ్ కు పోలీసుల నోటిసులు/h3p   """/"/ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కించపరచినందుకు బీజేపీ నేతలు రాణిరుద్రమ లను పోలీసులు అరెస్టు చేశారు.

అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు నోటీసు జారీ చేశారు.

  H3 Class=subheader-style14.బిజెపి క్షమాపణలు చెప్పాలి .

కాంగ్రెస్ డిమాండ్/h3p   కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకుని తక్షణమే బిజెపి క్షమాపణలు చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style15.పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు/h3p   """/"/ దత్తపుత్రుడు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా ఏపీ సీఎం జగన్ విమర్శలు చేశారు.

చంద్రబాబు కోసం దత్తపుత్రుడు ఏం చేసేందుకైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన విమర్శించారు.

  H3 Class=subheader-style16.రేపు ఇంటర్ ఫలితాలు/h3p   తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల చేయనున్నారు.

  H3 Class=subheader-style17.మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు/h3p   """/"/ మరో ఈ రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style18.సమతా మూర్తి ప్రవేశ రుసుం భారీగా పెంపు/h3p   ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్యుల ఏర్పాటుచేసిన సమతా మూర్తి విగ్రహం సందర్శన రుసుము పెంచారు.

ప్రస్తుతం పెద్దలకు 150,  చిన్నారులకు 75 ఉండగా, దానిని 200, 125 గా పెంచారు.

  H3 Class=subheader-style19.తెలంగాణలో 5,083 పోస్టులు.

త్వరలోనే ప్రకటన/h3p   తెలంగాణలో మరో 5,083 పోస్టులకు ప్రకటన వెలువడనుంది.ఈ మేరకు ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,400   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,710.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025