న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.తెలంగాణ లో హంగ్ అసెంబ్లీ : కోమటిరెడ్డి/h3p """/"/ ఈసారి తెలంగాణలో హాంగ్ అసెంబ్లీ వస్తుందని కాంగ్రెస్ భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style2.లోకేష్ పాదయాత్ర/h3p """/"/ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 19 వ రోజుకి చేరుకుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style3.అఫ్సర్ భద్రతతో తుంగభద్ర కు ముప్పు/h3p అఫ్సర్ భద్ర తో తుంగభద్ర కు ముప్పు ఉందని, అఫ్సర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే తుంగభద్ర జలాశయానికి నీటి చేరిక ప్రశ్నార్ధకంగా మారుతుందని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

H3 Class=subheader-style4.వైసిపి ప్రభుత్వంపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్/h3p వైసిపి ప్రభుత్వం పై బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారు.

అమరావతి రైతులు ఎన్ని దీక్షలు చేసినా పట్టించుకోలేదని , ఈ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అని కృష్ణ కుమార్ రాజు మండిపడ్డారు.

H3 Class=subheader-style5.రేవంత్ పాదయాత్రలో విహెచ్/h3p """/"/ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో అభియాన్ '  పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొన్నారు.

H3 Class=subheader-style6.ఆక్రమణల కూల్చివేత/h3p H3 Class=subheader-styleమాసబ్ ట్యాంక్ లో/h3p ఆక్రమణలు కూల్చివేత కొనసాగుతోంది.

జిహెచ్ఎంసి పార్కు స్థలాన్ని ఆక్రమించి వెలిసిన నిర్మాణాలను బల్లియా అధికారులు కూల్చివేస్తున్నారు.h3 Class=subheader-style7.

ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ/h3p ఏపీ సిఐడి మాజీ డిజిపి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

H3 Class=subheader-style8.ఆ వాహనాన్ని తగులు పెడతా : రాజా సింగ్/h3p """/"/ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై ఫైర్ అవుతున్నారు.

కొత్త వాహనం కాకపోయినా,  కనీసం కండిషన్ లో ఉన్న వాహనం ఇవ్వాలని,  పాత వాహనాన్ని తనకు అంటగడితే ప్రగతి భవన్ వద్ద ఆ వాహనాన్ని తగులు పెడతానని రాజసింగ్ హెచ్చరించారు.

H3 Class=subheader-style9.హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు/h3p యాత్రకు తెలంగాణ రాష్ట్ర హౌస్ కమిటీ ద్వారా వెళ్లే వారి కోసం ఆన్లైన్ అప్లికేషన్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర హౌజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీముద్దిన్ , ఈవో షఫీ ఉల్లా తో కలిసి ఆయన ప్రారంభించారు.

H3 Class=subheader-style10.బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు/h3p ఢిల్లీలోని బీబీసీ కార్యాలయం పై ఐటీ దాడులు జరిగాయి.

అధికారులు ముమ్మర సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.h3 Class=subheader-style11.

కేసీఆర్ పై బండి సంజయ్ కామెంట్స్/h3p బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు అనుకూలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడడం పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేశారు.

కేసీఆర్ ఇంకా ఈటల రాజేందర్ ఆయన మనిషి అనుకుంటున్నారని విమర్శించారు.h3 Class=subheader-style12.

టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన జగన్/h3p """/"/ ఏపీలో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.

H3 Class=subheader-style13.తెలంగాణ బిజెపి  ఎం ఎల్ సీ అభ్యర్థి ప్రకటన/h3p తెలంగాణ బీజేపీ ఎం ఎల్ సీ అభ్యర్ధిగా వెంకట నారాయణ రెడ్డి పేరును ప్రకటించింది.

H3 Class=subheader-style14.బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రకటన/h3p బీజేపీ జనసేన తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాధవ్ ను ప్రకటించారు.

15.కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ """/"/ తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు సరవేగంగా ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఆయా మార్కెట్లలో శాఖాహారంతో పాటు మాంసాహారం కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.h3 Class=subheader-style16.

ఆదాని వ్యవహారంపై అమిత్ షా కామెంట్స్/h3p """/"/ అధాని గ్రూప్స్ పై  హిండేన్ బర్గ్ నివేదిక దేశ రాజకీయాలో సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో  దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.

దీంట్లో దాచడానికి , భయపడడానికి ఏమీ లేదని అమిత్ షా అన్నారు.h3 Class=subheader-style17.

కొడాలి నాని కామెంట్స్/h3p """/"/ వైఎస్ వివేకానంద రెడ్డి  ఆయన కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచి జగన్ ను సర్వనాశనం చేయాలని చూశారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.

H3 Class=subheader-style18.ఇసుక అక్రమ రవాణా ను నిరూపిస్తా/h3p పెన్నా నదులు ఇసుక అక్రమ రవాణా ను నిరూపిస్తానని, నిరూపించలేక పోతే ఊరు నుంచి బహిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

H3 Class=subheader-style19.ఎమ్మార్పీఎస్ హైవే దిగ్బంధం/h3p ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన విజయవాడ హైదరాబాద్ హైవే దిగ్బంధం  ఉద్రిక్తతకు దారి తీసింది.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/"/ H3 Class=subheader-style22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,400/h3p H3 Class=subheader-style24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -57,160/h3p .

ఎఫ్‌బీఐలో భారత సంతతి మహిళకు కీలక పదవి.. ఎవరీ షోహిణి సిన్హా?

ఎఫ్‌బీఐలో భారత సంతతి మహిళకు కీలక పదవి.. ఎవరీ షోహిణి సిన్హా?