న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు/h3p """/"/ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడికి నిరసనగా ఈ పిలుపునిచ్చారు.  H3 Class=subheader-style2.

విశాఖలో జగన్ పర్యటన/h3p   వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.

  H3 Class=subheader-style3.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై హైకోర్టు విచారణ/h3p   """/"/ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

  H3 Class=subheader-style4.బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం/h3p   నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

  H3 Class=subheader-style5.మూడో టీ 20 మ్యాచ్/h3p   """/"/ నేడు ఆస్ట్రేలియాతో భారత మహిళల మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది.

  H3 Class=subheader-style6.జాతీయ ఇంధన పరిరక్షణ ర్యాలీ ప్రారంభం/h3p   విజయవాడ లో జాతీయ ఇంధన పరిరక్షణ ర్యాలీ ప్రారంభం కానుంది.

  H3 Class=subheader-style7.కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్ పై పార్లమెంట్ లో వాయిదా తీర్మానం/h3p   """/"/ కాంగ్రెస్ వార్ రూమ్ ను తెలంగాణ పోలీసులు సీజ్ చేయడంపై ఏఐ సీసీ సీరియస్ అయ్యింది.

ఈ క్రమంలోనే పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు.

  H3 Class=subheader-style8.చెన్నై మారథాన్/h3p   జనవరి 8 న చెన్నై నగరంలో మారథాన్ -2023 లో నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style9.తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల గృహ నిర్భంధం/h3p   """/"/ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

  H3 Class=subheader-style10.బీఆర్ఎస్ పై విజయశాంతి కామెంట్స్/h3p   బీ ఆర్ ఎస్ పార్టీ పై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.

కేసీఆర్ దత్తత తీసుకున్న ఊరిని ఉద్ధరించే దిక్కులేదు గాని , భారతదేశాన్ని నడిపిస్తానంటూ బీఆర్ఎస్ పేరిట బీరాలు పలకడం విడ్డూరం గా ఉందని విజయశాంతి మండిపడ్డారు.

  H3 Class=subheader-style11.నంది పైపుల ఎండీ పై కేసు నమోదు/h3p   నంద్యాల కు చెందిన నంది పైపుల ఎండీ సుజల పై పోలీసులు కేసు నమోదు చేశారు.

తనను నిర్బంధించి దాడి చేశారని వాచ్ మెన్ జమాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది.

  H3 Class=subheader-style12.చిరంజీవి పై పావలా శ్యామల కామెంట్స్/h3p   """/"/ మెగాస్టార్ చిరంజీవి తోటి నటీ నటులను గౌరవంగా చూసుకుంటారని , అందరినీ అభిమనిస్తూ ఉంటారని ప్రముఖ నటి పావలా శ్యామల అన్నారు.

  H3 Class=subheader-style13.మంత్రిగా ఉదయనిధి ప్రమాణం/h3p   """/"/ తమిళనాడు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.

డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంత్రివర్గంలో కి తీసుకున్నారు.  H3 Class=subheader-style14.

రాహుల్ జోడో యాత్రలో రాహుల్/h3p   కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలతో పాటు ,మాజీ ఆర్.

బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు.

  H3 Class=subheader-style15.చంద్రబాబు నివాసం వద్ద సెక్యూరిటీ ఆడిట్/h3p   """/"/ టిడిపి అధినేత చంద్రబాబు నివాసం వద్ద సెక్యూరిటీ నిర్వహించారు.

  H3 Class=subheader-style16.ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక/h3p   ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు హెచ్చరిక జారీ చేశారు.

సంక్రాంతి లోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

  H3 Class=subheader-style17.ప్రభాస్ పై విశాల్ కామెంట్స్/h3p   """/"/ ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని, తమిళ సినీ హీరో విశాల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

  H3 Class=subheader-style18.ఇక పై ఫించన్ రూ.

2750/h3p   ఏపీలో ఇకపై వృద్ధాప్య పెన్షన్ ను 2750 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

  H3 Class=subheader-style19.పవన్ పై రోజా కామెంట్స్/h3p   """/"/ నారాహి ముసుగులో పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో వచ్చినా,  ఎవరు భయపడేది లేదని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజ అన్నారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -50,300   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 54,880.

తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక బాలిక బిక్షాటన.. వీడియో చూస్తే కన్నీరాగదు..