న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1 .భారత్ లో కరోనా/h3p """/" / గడిచి 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,369 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style2.భద్రాచలం వద్ద 51 అడుగుల మేర వరద/h3p   భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.

భద్రాచలం వద్ద 51 అడుగులకు వరద ప్రవాహం చేరుకుంది.  H3 Class=subheader-style3.

పోలీసుల తీరుపై ఈటెల ఆగ్రహం/h3p   """/" / తెలంగాణ అసెంబ్లీ భవన్ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరుపై హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style4.ఔటర్ రింగ్ రోడ్డు వద్ద త్వరలో టోల్ ఫ్రీ నెంబర్/h3p   ఔటర్ రింగ్ రోడ్ పై త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

  H3 Class=subheader-style5.అమరావతి యాత్రకు టిడిపి సంపూర్ణ మద్దతు/h3p   """/" / అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు.

  H3 Class=subheader-style6.100 కే ట్రావెల్ 24 టికెట్/h3p   ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టిసి మరో ఆఫర్ ప్రకటించింది రూ.

100 కే  24 గంటల పాటు గ్రేటర్ లో పర్యటించే విధంగా 120 ఉన్న టికెట్ ధరను 20 రూపాయలు తగ్గించింది.

  H3 Class=subheader-style7.మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు/h3p   """/" / తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి.

  H3 Class=subheader-style8.చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నియామకం/h3p   చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా చింత ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

  H3 Class=subheader-style9.జేఈఈ అడ్వాన్స్డ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ/h3p   """/" / జేఈఈ అడ్వాన్స్డ్ లో ర్యాంకులు సాధించిన గిరిజన విద్యార్థుల ను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.

  H3 Class=subheader-style10.ఎమ్మెల్సి కవితకు కరోనా/h3p   టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

  H3 Class=subheader-style11.ఏపీ ప్రభుత్వంపై వీర్రాజు ఆగ్రహం/h3p   """/" / వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు ఏం అభివృద్ధి సాధించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు.

  H3 Class=subheader-style12.సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై పవన్ కళ్యాణ్ స్పందన/h3p   సికింద్రాబాద్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో  8 మంది మృతి చెందడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style13.వీఆర్ఏలను చర్చలకు ఆహ్వానించిన కేటీఆర్/h3p   """/" / గర కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏల పరిస్థితి పై మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఈ మేరకు వీఆర్ఏ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.20వ తేదీన దీనిపై చర్చిద్దామని వెంటనే ఆందోళనను విరమించుకోవాలని కేటీఆర్ సూచించారు.

  H3 Class=subheader-style14.నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు/h3p   తెలంగాణ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.

  H3 Class=subheader-style15.ఆ ఏడు గ్రామాలను తెలంగాణలో కలపాలి/h3p   """/" / భద్రాచలం పక్కన ఉన్న ఏడు గ్రామాలను తెలంగాణలో కలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style16.కామినేని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కి ప్రీ పెయిడ్ కార్డు/h3p   కామినేని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం ప్రీపెయిడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చారు.

  H3 Class=subheader-style17.సజ్జల కుమారుడికి జగన్ కీలక బాధ్యతలు/h3p   """/" / ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను జగన్ అప్పగించారు.

  H3 Class=subheader-style18.మార్చి నాటికి తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు/h3p   వచ్చే ఏడాది మార్చి నాటికి ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.

  H3 Class=subheader-style19.  సికింద్రాబాద్ అగ్నిప్రమాదం పై ప్రధాని దిగ్భ్రాంతి/h3p   """/" / సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పొగ కారణంగా ఊపిరాడక 8 మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,730   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 50,980.

బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేసిన ఆ మూడు సినిమాల్లో ఆ స్టార్ హీరోయిన్ నే పెట్టడానికి కారణం ఏంటి..?