న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.యాదాద్రి కి పోటెత్తిన భక్తులు/h3p """/"/ ఆదివారం సెలవుదినం కావడంతో యాదద్రికి భక్తులు పోటెత్తారు.

  H3 Class=subheader-style2.త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్/h3p   త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు.

  H3 Class=subheader-style3.నిజాం కళాశాల లో కొనసాగుతున్న నిరసనలు/h3p   """/"/ నిజాం కళాశాల లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

కళాశాల ప్రాంగణంలో నిర్మించిన హాస్టల్ లో డిగ్రీ బాలికలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ చేపట్టిన నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

  H3 Class=subheader-style4.బాసరలో భక్తుల రద్దీ/h3p   బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు.

  H3 Class=subheader-style5.యూజీ ఆయుష్ కోర్సులు ప్రవేశానికి నోటిఫికేషన్/h3p   """/"/ యూజీ ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీ కాళోజి నారాయణరావు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.

  H3 Class=subheader-style6.విభజన హామీలపై పార్లమెంట్ లో పోరాటం/h3p   విభజనకు సంబంధించి ఇచ్చిన హామీలపై బీజేపీ వైఖరిని ప్రశ్నిస్తూ పార్లమెంట్ లో పోరాటం చేయబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

  H3 Class=subheader-style7.  ప్రధాని రాకతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు/h3p   """/"/ ప్రధాని నరేంద్ర మోది తెలంగాణకు వచ్చినా ఒరిగిందేమీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

  H3 Class=subheader-style8.పరిటాల  సునీత పాదయాత్ర ప్రారంభం/h3p   మాజీ మంత్రి టీడీపీ కీలకమైన పరిటాల సునీత పాదయాత్ర ప్రారంభమైంది.

  శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలో ని పేరూరు మండలం గరిమకుల పల్లె నుంచి సునీత పాదయాత్ర ప్రారంభించారు.

  H3 Class=subheader-style9.నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించండి : తమ్మినేని/h3p """/"/ నిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి వేతనాలు పెంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style10.జగన్ పై సిపిఐ విమర్శలు/h3p   కేంద్రం మెడలు ఉంచుతామంటూ ప్రగల్బాలు  పలికిన ఏపీ సీఎం జగన్ ప్రధాని విశాఖ వచ్చిన సందర్భంగా ఏం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.

  H3 Class=subheader-style11.విజయ సాయి రెడ్డి కి నార్కో పరీక్షలు చేయాలి/h3p   """/"/ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెంటనే అరెస్ట్ చేసి , ఆయనకు నార్కో పరీక్షలు నిర్వహించాలని టిడిపి కీలక నేత బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style12.మల్లికార్జున స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ/h3p   శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.

  H3 Class=subheader-style13.గౌతం సవాంగ్  రిటైర్.

/h3p   """/"/ సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ రిటైర్ అయినట్లేనని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

  H3 Class=subheader-style14.హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మృతి/h3p   హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ మృతి చెందారు.

  H3 Class=subheader-style15.పవన్ కళ్యాణ్ కామెంట్స్/h3p   """/"/ రాజధాని పేరిట ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని,  నన్ను ప్రజలు నమ్మాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటనలో ప్రజలను కోరారు.

  H3 Class=subheader-style16.నేవీ మారథాన్/h3p   విశాఖ సాగర్ తీరంలో నిర్వహించిన నేవీ మారథాన్ఉత్సాహంగా సాగింది.

దాదాపు 18 వేల మంది ఈ మారథాన్ లో పాల్గొన్నారు.  H3 Class=subheader-style17.

ఎన్నికల్లో పోటీ చేసే ఆశ లేదు : ప్రశాంత్ కిషోర్/h3p   """/"/ తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆశ లేదని రాజకీయ వ్యుహకర్త ప్రశాంతి కిషోర్ అన్నారు.

  H3 Class=subheader-style18.నరేంద్ర మోడీ స్టేడియం పేరు మారుస్తాం/h3p   నరేంద్ర మోడీ స్టేడియం పేరు తాము అధికారంలోకి వచ్చాక మారుస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

  H3 Class=subheader-style19.సింగరేణి కార్మికులకు ఇన్ కమ్ టాక్స్ రద్దు చేయాలి/h3p   """/"/ సింగరేణి కార్మికులకు ఇన్ కమ్ టాక్స్ రద్దు చేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,260   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,640.

అనిల్ రావిపూడి సూర్య కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?