న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.సీఎం కేసీఆర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు/h3p """/"/ సుల్తాన్ బజార్ పిఎస్ లో తెలంగాణ సీఎం కేసిఆర్ పై ఫిర్యాదు అందింది.

దేవతలను కించపరుస్తూ కేసీఆర్ మాట్లాడాలని భజరంగదల్ నేతలు ఫిర్యాదు చేశారు.  H3 Class=subheader-style2.

నెహ్రూ జూ పార్క్ లో పెరిగిన వరద ఉదృతి/h3p   హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో వరద ఉధృతి పెరిగింది.

మీరాలం చెరువు నుంచి నీరు జూ పార్క్ లోకి వస్తోంది.  H3 Class=subheader-style3.

వికారాబాద్ లో మంత్రి సభిత పర్యటన/h3p   """/"/ ఈరోజు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

వర్షాలతో వికారాబాద్ జిల్లా లో కురుస్తున్న వర్ష ప్రభావ ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు.

  H3 Class=subheader-style4.హైదరాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు/h3p   నెల 19 , 20 తేదీల్లో హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style5.భారత్ లో కరోనా/h3p   """/"/ గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style6.అగ్నిపథ్ పై సుప్రీం కోర్టు విచారణ/h3p   కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం పై సుప్రీం కోర్టు లో ఈ నెల 15 న విచారణ జరగనుంది.

  H3 Class=subheader-style7.జేపీ నడ్డా కామెంట్స్/h3p   """/"/ దేశంలో బిజెపి ఒక్కటే జాతీయ పార్టీని మిగతావన్నీ కుటుంబ పార్టీలే అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

  H3 Class=subheader-style8.పులి అసకపల్లి లో పులి కలకలం/h3p   అనకాపల్లి జిల్లా సబ్బవరం అసుకపల్లి గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.

  H3 Class=subheader-style9.కార్మికులు తక్షణమే విధులకు హాజరు కావాలి/h3p   """/"/ సమన్ విరమణ ప్రదేశి తక్షణమే చర్చల్లో పాల్గొనాలని మంత్రి ఆది మూలపు సురేష్ పిలుపునిచ్చారు.

  H3 Class=subheader-style10.నేటితో ముగియనున్న శాకాంబరి ఉత్సవాలు/h3p   విజయవాడ లో శాకాంబరీ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.

  H3 Class=subheader-style11.తుంగభద్ర జలాశయం 20 గేట్లు ఎత్తివేత/h3p   """/"/ తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తాడంతో దిగువకు అధికారులు నీటిని విడుదల చేశారు.

  H3 Class=subheader-style12.మాజీ ఎంపీ హర్ష కుమార్ హౌస్ అరెస్ట్/h3p   గోపాలపురం లో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటోలు వివాదం పై చలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ముట్టడికి మాజీ ఎంపీ హరీష్ కుమార్ పిలుపునివ్వడంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

  H3 Class=subheader-style13.ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక/h3p   """/"/ భారీ వర్షాలు నేపథ్యంలో ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

  H3 Class=subheader-style14.శాఖ కార్యదర్శి కి నాన్ బెయిలబుల్ వారెంట్/h3p   కోర్టు విచారణకు గైర్హాజరైన ఆర్థిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ కు నాన్ బైబుల్ వారెంట్ జారీ చేసింది.

  H3 Class=subheader-style15.తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం/h3p   """/"/ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం శ్యా స్త్రోత్యంగా నిర్వహించారు.

  H3 Class=subheader-style16.లోకేష్ కామెంట్స్/h3p   ప్రజలు తిరగబడక ముందే కబ్జాలు, అరాచకాలు మానండి అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు.

  H3 Class=subheader-style17.14న చలో నెల్లూరు/h3p   """/"/ పోలీసులు కారణంగా మృతి చెందిన ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14న చలో నెల్లూరుకు బహుజనలంతా కదిలి రావాలని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు.

  H3 Class=subheader-style18.నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు/h3p   తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.

అయితే మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style19.ఎంసెట్ వాయిదా/h3p   """/"/ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 14 ,15వ తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి పేరుతో ప్రకటన విడుదలైంది.

  H3 Class=subheader-style20.హిజాబ్ అంశంపై వచ్చేవారం సుప్రీమ్ లో విచారణ/h3p   దేశంలో వివాదాస్పదమైన హిజాబ్ వివాదంపై దేశ అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది.

వచ్చేవారం నుంచి దీనిపై విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.           .

రెండోసారి తల్లి కాబోతున్న ప్రముఖ నటి ప్రణీత.. ఈ దుస్తులు ఇక సరిపోవంటూ?