న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.సినీ నటుడు ప్రియాంత్ అరెస్ట్/h3p వర్ధమాన సినీ నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్ పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  H3 Class=subheader-style2.మంత్రులపై ఈటల రాజేందర్ ఆగ్రహం/h3p   """/"/ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులపై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రులను పంపి ప్రజలను తాగుబోతుల్ని చేస్తున్న ఘనత కెసిఆర్ దేనని విమర్శించారు.  H3 Class=subheader-style3.

హవాల సొమ్ము పది కోట్లు పట్టివేత/h3p   గడిచిన పది రోజుల వ్యవధిలో 10 కోట్లు హవాలా నగదును స్వాధీనం చేసుకున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు.

  H3 Class=subheader-style4.ఢిల్లీలో కేసీఆర్/h3p   """/"/ తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలు బిజీగా ఉన్నారు.

టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తొలిసారి కెసిఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

  H3 Class=subheader-style5.హాంగర్ టెక్నాలజీ సంస్థ పై సైబర్ దాడులు/h3p   హైదరాబాద్ లో కొత్త రకం సైబర్ అటాక్ జరిగింది.

ప్రముఖ హాంగర్ టెక్నాలజీ సంస్థ పై సైబర్ దాడులు జరిగాయి.  H3 Class=subheader-style6.

సుద్దాల జాతీయ పురస్కారానికి అందెశ్రీ ఎంపిక/h3p   """/"/ ప్రసిద్ధ కవి అందెశ్రీ  సుద్దాల హనుమంతు జానకమ్మ జాతి పురస్కారానికి ఎంపికయ్యారు.

  H3 Class=subheader-style7.జహీరాబాద్ లో ఆవులకు లంపి స్కిన్ వైరస్/h3p   సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మొగుడంపల్లి మండలాల్లో ఆవులకు లంపి స్కిన్ వైరస్ సోకుతోది.

ఇప్పటివరకు కోహిర్ మండలంలో 15 ఆవులకు పైగా ఈ వైరస్ బారిన పడినట్లు పశువైద్యాధికారి తెలిపారు.

  H3 Class=subheader-style8.రాజాసింగ్ కేసులో కౌంటర్ దాఖలకు గడువు/h3p   """/"/ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడి యాక్ట్  పెట్టడానికి సవాల్ చేస్తూ, దాఖలైన పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఈనెల 20 వరకు గడువు ఇచ్చింది.

  H3 Class=subheader-style9.ఎమ్మెన్నార్ విద్యార్థులు తరగతులకు వెళ్లాల్సిందే : హై కోర్టు/h3p   ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

  H3 Class=subheader-style10.ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్/h3p   """/"/ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.

  H3 Class=subheader-style11.తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద/h3p   తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

ప్రస్తుత నీటిమట్టం 1632.85 అడుగులకు చేరింది.

  H3 Class=subheader-style12.సీమ మేలు కోసం త్వరలో జేఏసి/h3p   """/"/ కర్నూలులో హైకోర్టు ఏర్పాటును అడ్డుకుంటే ఊరుకునేది లేదని,  సీమ మేలు కోసం త్వరలోనే జేఏసీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

  H3 Class=subheader-style13.కాలిగ్రఫీ లో స్టేట్ చాంఫియన్ గా సంహిత/h3p   ప్రపంచ కాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో స్టేట్ ఛాంపియన్ గా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వైద్య నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని కురసాల శ్రీకృష్ణ సంహిత నిలిచింది.

  H3 Class=subheader-style14.ఆ రెండు రోజుల్లో శ్రీవారి సేవలు రద్దు/h3p   """/"/ ఈనెల 25 నవంబర్ 8న 12 గంటల పాటు శ్రీవారి సేవలను రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది.

  H3 Class=subheader-style15.భారీగా శ్రీవారి బంగారు డాలర్ల విక్రయం/h3p   తిరుమల శ్రీవారి బంగారు డాలర్లు భారీగా విక్రమయ్యాయి.

ఒకేసారి 10 గ్రాముల బంగారు డాలర్లు 400 అమ్ముడుపోవడంతో టీటీడీకి దాదాపు రెండు కోట్లు లభించింది.

  H3 Class=subheader-style16.రేపు కలెక్టర్ల ద్వారా సీఎంకు లేకాస్త్రాలు : ఆర్టీసీ జేఏసీ/h3p   """/"/ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం  చేసే ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 13న సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ల ద్వారా సీఎంకు లేఖల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ పిటిడి ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక తెలిపింది.

  H3 Class=subheader-style17.బిగ్ బాస్ పై హైకోర్టు కామెంట్స్/h3p   తెలుగులో ప్రసారమవుతున్న బిగ్బాస్ షో ను సెన్సార్ చేయకుండా నేరుగా ప్రచారం చేస్తున్నారని ఈ షోలో హింస,  అశ్లీలం, అసభ్యత ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపిస్తూ నిర్మాత సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో ఫీల్ దాఖలు చేశారు .

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అసలు ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము ఒకటి రెండు ఎపిసోడ్ లు బిగ్ బాస్ చూస్తామన్నారు.

  H3 Class=subheader-style18.సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు/h3p   """/"/ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది రద్దీ దృష్ట్యా ఈనెల 12 నుంచి పలు ప్రాంతాలకు ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.

  H3 Class=subheader-style19.నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు/h3p   ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నేటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

  H3 Class=subheader-style20.30వ రోజుకు అమరావతి రైతుల పాదయాత్ర/h3p   """/"/ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు మహిళలు పాదయాత్ర నేటికీ 30వ రోజుకు చేరుకుంది .

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు నుంచి పైడిపర్రు పాలంగి మీదుగా రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది.

రైల్వే స్టేషన్‌లో స్టంట్ చేస్తూ ఒక కాలు, ఒక చేయి పోగొట్టుకున్న యువకుడు..