న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.నేడు తెలంగాణకు ప్రధాని/h3p """/"/
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ కు రానున్నారు.
రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించడం తో పాటు, 9500 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించబోతున్నారు.
H3 Class=subheader-style2.నేటి నుంచి జనసేన సోషల్ ఆడిట్/h3p
నేటి నుంచి జగనన్న ఇళ్ళ పై జనసేన సోషల్ ఆడిట్ నిర్వహించనుంది.
H3 Class=subheader-style3.కేంద్రం హామీలపై రేవంత్ లేఖ/h3p
"""/"/
విభజన చట్టం ,రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలపై ప్రధాని మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
H3 Class=subheader-style4.ప్రధానిపై పొన్నం ప్రభాకర్ కామెంట్స్/h3p
ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటనపై కాంగ్రెస్ మాజీ ఎంపీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏ ముఖం పెట్టుకుని రామగుండంకు వస్తున్నావు అంటూ ప్రధానిని ప్రశ్నించారు.
H3 Class=subheader-style5.
రామగుండంలో కార్మిక సంఘాల నేతలు అరెస్ట్/h3p
"""/"/
రామగుండంలో కార్మిక సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోది పర్యటనలో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
H3 Class=subheader-style6.45 నిమిషాల పాటు ఆగిన మెట్రో రైళ్లు/h3p
హైదరాబాద్ నగరంలోని లక్డికాపూల్ మెట్రో స్టేషన్ లోని సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా 45 నిమిషాల పాటు మెట్రో రైలు నిలిచిపోయాయి.
H3 Class=subheader-style7.హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కేసీఆర్ భేటీ/h3p
"""/"/
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన నివాసంలో కలుసుకున్నారు.
H3 Class=subheader-style8.వైద్యులు , నర్సుల పోస్టుల భర్తీకి వారంలో నోటిఫికేషన్/h3p
తెలంగాణలో వైద్యులు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి వరం పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.
H3 Class=subheader-style9.చైల్డ్ వెల్ఫేర్ సూపర్ వైజర్ పోస్టులకు పరీక్ష/h3p
"""/"/
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలోని సూపర్వైజర్ పోస్టుల భర్తీకి జనవరి జన్మదిన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
H3 Class=subheader-style10.15న కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం/h3p
తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ఈనెల 15న సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి.
H3 Class=subheader-style11.మంత్రి రోజాకు నిరసన సెగ/h3p
"""/"/
ఏపీ మంత్రి ఆర్కే రోజాకు చేదు అనుభవం ఎదురయింది నగరి నియోజకవర్గంలోని వడమాల పేట మండలం పత్తి పుత్తూతులో గ్రామ సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించాల్సి ఉంది.
అయితే అక్కడ నేతలు తమ నిరసనను తెలుపుతూ సచివాలయం కి తాళం వేశారు.
H3 Class=subheader-style12.వందే భారత్ రైలు ఏపీకి/h3p
ప్రధాని మోడీ పర్యటనలు ఏపీకి శుభవార్త చెప్పారు.
మోడీ ఆశీస్సులతో ఏపీకి త్వరలోనే వందే భారత్ ఎక్స్ప్రెస్ రాబోతోందని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
H3 Class=subheader-style13.సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం/h3p
"""/"/
రాజీవ్ గాంధీ హత్య కేసులో నలిని శ్రీహరన్ సహా ఆరుగురు దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వాగతించారు.
H3 Class=subheader-style14.కునంనేని అరెస్ట్ జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలింపు/h3p
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రధాన మోడీ పర్యటనను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ స్టేషన్ కు తరలించారు.
H3 Class=subheader-style15.కొనసాగుతున్న హిమాచల్ ప్రదేశ్ పోలింగ్/h3p
"""/"/
హిమాచల్ ప్రదేశ్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ సాగుతోంది.
H3 Class=subheader-style16.విశాఖలోని పవన్ కళ్యాణ్/h3p
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విశాఖలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
H3 Class=subheader-style17.భద్రాచలం సత్తుపల్లి రైల్వే లైన్ ప్రారంభం/h3p
"""/"/
నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భద్రాచలం సత్తుపల్లి రైల్వే లైన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభం కానుంది.
H3 Class=subheader-style18.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్/h3p
తెలంగాణ సీఎం కేసీఆర్ కు మర్యాద లేదని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
ప్రధాని మోడీకి స్వాగతం పలకాలన్న సంస్కారం కూడా లేదని విమర్శించారు.
H3 Class=subheader-style19.
ఏపీని ఆదుకోవాలి : జగన్/h3p
"""/"/
ఏపీ ప్రధాని నరేంద్ర మోడీ ఆదుకోవాలని విశాఖ సభలో ఏపీ సీఎం జగన్ కోరారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,200
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,580.
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ?