న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.రైతాంగ సమస్యలపై బిజెపి ఆందోళన/h3p """/"/ రైతాంగ సమస్యలపై భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు.  H3 Class=subheader-style2.

గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం/h3p   గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.

  H3 Class=subheader-style3.ఎమ్మెల్సీ అనంత బాబుకు ఊరట/h3p   """/"/ వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  H3 Class=subheader-style4.

రేవంత్ రెడ్డి కామెంట్స్/h3p    అర చేతిలో వైకుంఠం చూపించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరితేరిపోయారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style5.సజ్జలపై అయ్యన్న కామెంట్స్/h3p   """/"/ తెలుగు రాష్ట్రాల కలయిక అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుర్ర ఉండే మాట్లాడుతున్నారా అని టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

  H3 Class=subheader-style6.పార్టీ మార్పు అంశంపై స్పందించిన గంటా శ్రీనివాసరావు/h3p   తాను ప్రస్తుతం పార్టీ మారడం లేదని ఒకవేళ మారితే అందరికీ చెప్పే మారుతానని టిడిపి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

  H3 Class=subheader-style7.తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ కు బ్రేక్/h3p   """/"/ తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ పెంపుకు బ్రేక్ పడింది.

సుప్రీం కోర్టులో ఈ కేసు పరిష్కారమైన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

  H3 Class=subheader-style8.కేసిఆర్ కుటుంబం జైలుకి వెళ్లాల్సిందే/h3p   కేసిఆర్ కుటుంబం అంతా త్వరలో జైలుకు క్యూ కట్టాల్సిందేనని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

  H3 Class=subheader-style9.పిసిసి మాజీ సభ్యుడి మృతి/h3p   """/"/ పిసిసి మాజీ సభ్యుడు గానుగుల వీర నేతాజీ (72) గుడివాడ లో మృతి చెందారు.

  H3 Class=subheader-style10.డిజిపి ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం.

విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్/h3p   విజయవాడలో డిజిపి ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన వివిధ విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

  H3 Class=subheader-style11.నేడు ఢిల్లీకి కేసీఆర్ దంపతులు/h3p   """/"/ బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆయన సతీమణి ఈరోజు ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు.

  H3 Class=subheader-style12.కెసిఆర్ పై మంత్రి కామెంట్స్/h3p   కెసిఆర్ కనుక తెలంగాణ లేకపోయి ఉంటే పర్యావరణం దెబ్బతినేదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  H3 Class=subheader-style13.బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాట్లు పరిశీలన/h3p   """/"/ ఢిల్లీలో టిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.

  H3 Class=subheader-style14.కవిత పై సీబీఐ విచారణ కుట్ర/h3p   టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై సిబిఐ విచారణ అంతా కుట్ర అని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు.

  H3 Class=subheader-style15.బీసీ గణన పై పార్లమెంట్ లో తీర్మానం చేయాలి/h3p   """/"/ బీసీ గణనన, కులాల లెక్కింపు  పై పార్లమెంట్ లో తీర్మానం చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జుజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style16.తాండూరు బీఆర్ ఎస్ టికెట్ నాకే/h3p   తాండూరు బి ఆర్ ఎస్  అభ్యర్థి తానేనని అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు.

  H3 Class=subheader-style17.తిరుమల సమాచారం/h3p   """/"/ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

నిన్న తిరుమల శ్రీవారిని 72,466 మంది భక్తులు దర్శించుకున్నారు.  H3 Class=subheader-style18.

పోలవరం కు ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదు/h3p   పోలవరం టు ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది .

  H3 Class=subheader-style19.ఆగ్రోస్ చైర్మన్ గా విజయ సింహ రెడ్డి/h3p   """/"/ తెలంగాణ అగ్రోస్ సంస్థ చైర్మన్ గా తిప్పల విజయ సింహ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,800   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -54,330.

వావ్, ఒలింపిక్-స్టైల్‌లో జిమ్నాస్టిక్ చేసిన కెనడియన్ తల్లి.. వీడియో వైరల్..