న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.జేపీఎస్ లను మేము చర్చలకు పిలవలేదు/h3p ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలిచినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు.

ఈ ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు.h3 Class=subheader-style2.

తీవ్ర తుఫానుగా మోచా/h3p ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ఉదయం 5:30 గంటలకు అదే ప్రాంతంలో వాయుగుండం గా మారిందని, ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

"""/" / H3 Class=subheader-style3.ముగిసిన కేఆర్ఎంబి సమావేశం/h3p కృష్ణాజిల్లాలో నీటి వాటాలను తేల్చుకుండానే కేఆర్ఎంబి సమావేశం ముగిసింది.

H3 Class=subheader-style4.సీఎం జగన్ విశాఖ పర్యటన/h3p """/" / వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు.

H3 Class=subheader-style5.భద్రాచలంలో గవర్నర్ పర్యటన/h3p """/" / నేడు భద్రాచలంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై( Tamilisai Soundararajan ) పర్యటిస్తున్నారు.

గిరిజన సమ్మేళనంలో గవర్నర్ పాల్గొంటున్నారు.h3 Class=subheader-style6.

నేడు దోస్త్ షెడ్యూల్ విడుదల/h3p """/" / దోస్త్ ద్వారా తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల చేశారు.

H3 Class=subheader-style7.సంగారెడ్డిలో బిజెపి నిరుద్యోగ మార్చ్/h3p నేడు సంగారెడ్డిలో బిజెపి నిరుద్యోగ మార్చ్ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

H3 Class=subheader-style8.పవన్ కళ్యాణ్ పర్యటన/h3p ""img Src=" " / నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పర్యటిస్తున్నారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులతో పవన్  మాట్లాడనున్నారు.h3 Class=subheader-style9.

నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు/h3p నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికార్లు తెలిపారు.

H3 Class=subheader-style10.ఐపీఎల్/h3p """/" / నేడు రాత్రి 7:30 గంటలకు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది.

H3 Class=subheader-style11.జనసేన పై అంబటి రాంబాబు విమర్శలు/h3p """/" / రాజకీయాల్లో జనసేన కుట్రలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) ప్రజలకు సూచించారు.

H3 Class=subheader-style12.వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే/h3p గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఈరోజు వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

H3 Class=subheader-style13.వివేకానంద రెడ్డి హత్య కేసు/h3p మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి.

ఈనెల 15న ఉత్తర్వులు ఇస్తామని కోర్టు ప్రకటించింది.h3 Class=subheader-style14.

జగన్ మహా యజ్ఞం/h3p రాజ్యాధికారం కోసం ఏపీ సీఎం జగన్ మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు.

రేపటి నుంచి ఆరు రోజులు పాటు చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహా యజ్ఞం కొనసాగనుంది.

H3 Class=subheader-style15.తిరుమల సమాచారం/h3p """/" / తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.h3 Class=subheader-style16.

లోకేష్ విమర్శలు/h3p విధ్వంసక పాలకుడు జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్ష సాక్షి నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచ లో నిలిచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

H3 Class=subheader-style17.కోడి కత్తి కేసు/h3p కోడి కత్తి కేసు విచారణ జూన్ 15 కు వాయిదా పడింది.

ఈరోజు ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా ఎన్ఐఏ తరపున లాయర్ హాజరు కాకపోవడంతో పాటు, వేసవి సెలవులు కారణంగా కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.

H3 Class=subheader-style18.ఏపీ ఆర్థిక పరిస్థితి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్పందన/h3p ఏపీ ఆర్థిక పరిస్థితి పై కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరు కృష్ణ అన్నారు.

H3 Class=subheader-style19.బిజెపి  ఛార్జి షీట్ పై స్పందన/h3p బిజెపి చేపట్టిన చార్జిషీట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p ""img Src=" " / H3 Class=subheader-style22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 56,950/h3p H3 Class=subheader-style24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 62,130/h3p .

గేమ్ చేంజర్ తో భారీ సక్సెస్ పక్క అంటున్న చరణ్…