న్యూస్ రౌండప్ టాప్ - 20

H3 Class=subheader-style1.  పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు/h3p """/"/ తెలంగాణలో త్వరలోనే సిఈసి ఎన్నికల తేదీ ప్రకటిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

  H3 Class=subheader-style2.అసెంబ్లీ రద్దు చేయాలంటూ సవాల్/h3p   సీఎం కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.

  H3 Class=subheader-style3.మంత్రులకు కెసిఆర్ ఫోన్/h3p   """/"/ తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాలపై సోమవారం సీఎం కేసీఆర్ ఆరా తీశారు రాష్ట్రంలోని పల్లి జిల్లాలకు చెందిన మంత్రులు ప్రజాప్రతినిధులకు కేసిఆర్ నేరుగా ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

  H3 Class=subheader-style5.వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం/h3p   వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style6.సీఎం రమేష్ సవాల్/h3p   """/"/ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సీఎం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కేసుల భయంతోనే బిజెపిలో చేరినట్లు కేసిఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఎటువంటి కేసులు తనపై లేవని,  నిరూపిస్తే దేనికైనా సిద్ధమని రమేష్ సవాల్ విసిరారు.

  H3 Class=subheader-style7.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైలు రద్దు/h3p   భారీ వర్షాలు నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దయ్యాయి .

మరో రెండు రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.  H3 Class=subheader-style8.

హైదరాబాద్ లో ఎంఎంటిఎస్ రైళ్ల రద్దు/h3p   """/"/ హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

నేటి నుంచి మూడు రోజులపాటు 34 ఎంఎంటిఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style9.బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభం/h3p   తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మోహను దీక్ష ప్రారంభమైంది.

పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తమ కార్యాలయంలో దీక్ష చేపట్టారు.  H3 Class=subheader-style10.

భద్రాచలంలో ముంపు బాధితుల కోసం ఐదు పునరాశి కేంద్రాలు/h3p   """/"/ భద్రాచలంలో ముంపు బాధితుల కోసం ఐదు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

  H3 Class=subheader-style11.బి టి పి ఎస్ లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి/h3p   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బి టి పి ఎస్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

బొగ్గు కొరతతో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.  H3 Class=subheader-style12.

భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతి రెండో ప్రమాద హెచ్చరిక జారీ/h3p   """/"/ గోదావరి ఉధృతి నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

  H3 Class=subheader-style13.జగన్ విశాఖ పర్యటన వాయిదా/h3p    """/"/ వర్షాల కారణంగా ఏపీ సీఎం జగన్ రేపటి విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది.

  H3 Class=subheader-style14.ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో ఏలూరు రేంజ్ డీఐజీ చర్చలు/h3p అంబేత్కర్ ఫోటోతో ఉన్న పేపర్ ప్లేట్ ల వివాదం పై రావులపాలెం పోలీస్ స్టేషన్ లో నిరసన చేస్తున్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తో ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ చర్చలు జరిపారు.

దీంతో ఎమ్మెల్యే తన దీక్ష విరమించుకున్నారు.  H3 Class=subheader-style15.

నారా లోకేష్ డిమాండ్/h3p   టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రతను తొలగించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే ఆయనకు భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.  H3 Class=subheader-style16.

అమర్నాథ్ యాత్ర లో విషాదం/h3p   """/"/ అమర్నాథ్ యాత్రలో విషాదం నెలకొంది.రాజమండ్రీ కి చెందిన గునిసెట్టి సుధ (48) అనే మహిళ వరదల్లో గల్లయ్యంతయిన వార్త ఆలస్యంగా వెలుగు చూసింది.

  H3 Class=subheader-style17.కోవిడ్ నిధులను పక్కదారి పట్టించడంతో సుప్రీం లో విచారణ/h3p   ఏపీలో కోవిడ్ నిధులను పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ  జరిగింది.

  H3 Class=subheader-style18.ముందస్తు ఎన్నికల ప్రచారం అవాస్తవం :జేడీ/h3p   """/"/ దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

  H3 Class=subheader-style19.దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత/h3p   దుర్గ గుడి ఘాట్ రోడ్ ను అధికారులు మూసివేశారు.

భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.  H3 Class=subheader-style20.

శ్యాకంబరి ఉత్చావాలు ప్రారంభం/h3p   ఇంద్రకీలాద్రి పై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్ర్చవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.

   .

మీరు అన్ మ్యాచబుల్… రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన సమంత?