న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.పదోతరగతి పరీక్ష ఫలితాలు/h3p """/" /
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
H3 Class=subheader-style2 తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల/h3p
తెలంగాణ ఇంటెర్మీడియెట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి.
H3 Class=subheader-style3 .జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం/h3p """/" /
జగనన్న కు చెబుదాం పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించింది.
దీనికోసం టోల్ ప్రీ నంబర్ - 1902 ను ఏర్పాటు చేశారు.ప్రజా సమస్యలు,తమ ఇబ్బందుల గురించి ప్రజలు ప్రభుత్వానికి చెప్పుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
H3 Class=subheader-style4 సీపీఐ నారాయణ విమర్శలు/h3p
అదానీ, మోదీ బంధాన్ని ప్రశ్నింస్తే రెండేళ్ల జైలు శిక్ష వేశారని, దేశవ్యాప్తంగా దేశాన్ని రక్షించండి - మోదీని ఓడించండి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం అని సీపీఐ నారాయణ అన్నారు.
H3 Class=subheader-style5 .చంద్రబాబు విమర్శలు/h3p """/" /
ఏపీ లో గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, వారిని హంతకులను చేస్తోందని, గంజాయి విషయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే యువత భవిష్యత్తు దెబ్బతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసారు.
H3 Class=subheader-style6 .పవన్ కళ్యాణ్ పర్యటన/h3p """/" /
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 10 వ తేదీన పర్యటించనున్నారు.
H3 Class=subheader-style7 .కేటీఆర్ కామెంట్స్/h3p """/" /
ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, హీరోయిన్ లయ ఇక్కడి అభివృద్ధి గురించి ఎంతో గొప్పగా చెప్పారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ( K.
8h3 Class=subheader-style .లోకేష్ కు కాటసాని సవాల్/h3p
తాను సింగల్ గా రమ్మన్నా వస్తా, మందితో రమ్మన్నా వస్తా, తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించే దమ్ముందా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి లోకేష్ కు సవాల్ చేసారు.
H3 Class=subheader-style9 .బండి సంజయ్ విమర్శలు/h3p
జెపీఎస్ లను రెగ్యులరైజ్ చేయకుండా సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
H3 Class=subheader-style10 .రేవంత్ రెడ్డి విమర్శలు/h3p
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకే దిక్కులేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
H3 Class=subheader-style11 ఏపీకి వర్ష సూచన/h3p """/" /
రాబోయే మూడు రోజుల్లో ఏపీ , యానాం లలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style12 .సైన్యంలో యూనిఫార్మ్ సంస్కరణ/h3pలు
ఆగస్టు ఒకటో తేదీ నుంచి సైన్యంలో బీ గ్రేడియార్ ఆ పై స్థాయి అధికారులకు ఒకే విధమైన యూనిఫార్మ్ నిబంధన అమల్లోకి రాబోతోంది.
H3 Class=subheader-style13 .కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు/h3p
అకాల వర్షాలతో రైతులు రోడ్డున పడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు జగన్ తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమయిపోయారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
H3 Class=subheader-style14 .హజ్ యాత్రపై లోకేష్ డిమాండ్/h3p
ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం లకు అదనపు భారం తగదని ఏపీ ప్రభుత్వ సీఎస్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు.
H3 Class=subheader-style15 .కేంద్రం నిబంధనలు సడలించాలి/h3p """/" /
రాష్ట్రంలో కురిసిన వానలకు పంట తడిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం సేకరణలో ఎఫ్ సి ఐ , కేంద్రం నిబంధనలు సడలించాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్( Gangula Kamalakar ) డిమాండ్ చేసారు.
H3 Class=subheader-style16 .జేపీఎస్ లను రెగ్యూలరైజ్ చేయండి/h3p
జూనియర్ పంచాయతీ క్రయదార్సులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు.
H3 Class=subheader-style17 .రైతులకు న్యాయం చేస్తాం/h3p """/" /
పంట నష్ట పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాణ( Botsa Satyanarayana ) అన్నారు.
H3 Class=subheader-style18 .కన్నీళ్లు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే/h3p
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
తన కూతురితో కేసు
పెట్టించారని ఈ విధంగా తనను ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ యాదగిరి రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
H3 Class=subheader-style19 .హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు/h3p
హైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు బయటపడ్డాయి.
కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో తెలంగాణ ,మధ్యప్రదేశ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
H3 Class=subheader-style20 .ఈ రోజు బంగారం ధరలు/h3p ""img Src=" " / """/" /
H3 Class=subheader-style22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 56 700/h3p
H3 Class=subheader-style24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 61 ,850/h3p.
ఎన్టీఆర్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీకి నేను పెద్ద ఫ్యాన్.. వెంకటేశ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!