న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.రేపు ఎన్డీఏ నేతల కీలక భేటీ/h3p   రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ఎన్డిఏ కీలక సమావేశం ఏర్పాటు చేసింది.

  H3 Class=subheader-style2.ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణా కు రాక/h3p   """/"/ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వివిధ రాజకీయ పార్టీల మద్దతు కోరే నిమిత్తం 12వ తేదీన తెలంగాణకు రానున్నారు.

  H3 Class=subheader-style3.వైసిపి శాశ్వత అధ్యక్షుడి గా జగన్/h3p   వైసిపి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికయ్యారు.

ఈ మేరకు పార్టీ ప్లీనరీ లో తీర్మానం చేశారు.  H3 Class=subheader-style4.

  భారత్ లో కరోనా/h3p   """/"/ గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style5.విద్యాలయాలకు నాణ్యమైన బియ్యమే సరఫరా చేయాలి/h3p   విద్యాలయాలకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యంగా ఉండేలా చూడాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు.

  H3 Class=subheader-style6.కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం/h3p   """/"/ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం  కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో జరిగింది.

  H3 Class=subheader-style7.ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచిన టాటా/h3p   టాటా మోటార్స్ అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచింది.

పెంచిన ధరలు శనివారం నుంచి అమల్లోకి రాబోతున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది.  H3 Class=subheader-style8.

కోడి కత్తి కేసు .సీజేఐ కి నిందితుడి తల్లి లేఖ/h3p   """/"/ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఈ రోజు లేఖ రాశారు.

తన కుమారుడిని వెంటనే విడుదల చేయాలని,  ఈ కేసు పై సీబీఐ విచారణ చేయించాలని లేఖలో కోరారు   H3 Class=subheader-style9.

అమర్నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం యాత్రికుల గల్లంతు/h3p   అమర్నాథ్ యాత్ర కు వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కు చెందిన దాదాపు 20 కుటుంబాలకు చెందిన యాత్రికులు చిక్కుకున్నారు.

వీరిలో ఎక్కువ మంది గల్లంతయినట్లు సమాచారం.  H3 Class=subheader-style10.

ముమ్మర వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్త/h3p   """/"/ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

సంబంధిత శాఖల అధికారులు అలర్ట్ గా ఉంటూ, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  H3 Class=subheader-style11.పంట కాలువలను శుభ్రం చేసిన జనసేన/h3p   కాకినాడ రూరల్ గంగనాపల్లి పంట కాలువలో గుర్రపు డెక్క ను జనసేన నాయకులు , కార్యకర్తలు కలిసి తొలగించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారు.

  H3 Class=subheader-style12.పవన్ కళ్యాణ్ కామెంట్స్/h3p   """/"/ ప్రత్తిపాడు నియోజకవర్గం గోపాలపురం లో కాగితం ప్లేట్ లపై అంబేద్కర్ బొమ్మలను వేయడాన్ని ప్రశ్నించిన ఎస్సీ యువకులను వేధించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు.

  H3 Class=subheader-style13.పులిని బంధించేందుకు ప్రయత్నాలు/h3p   అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తూ పశువులపై దాడి చేసి చంపేస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

  H3 Class=subheader-style14.రైస్ మిల్లర్లను కెసిఆర్ మోసం చేశారు : బండి సంజయ్/h3p   """/"/ రైస్ మిల్లర్లను కెసిఆర్ మోసం చేశారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

  H3 Class=subheader-style15.ఒంటరిగానే పోటీ చేస్తా : షర్మిల/h3p   తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే ఎన్నికలలో పోటీ చేస్తుందని వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు.

  H3 Class=subheader-style16.అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన జనగామ వాసులు/h3p   """/"/ అమర్నాథ్ యాత్రలో  తెలంగాణలోని జనగామ వాసులు చిక్కుకుపోయారు.

మొత్తం నలుగురు వెళ్లగా అందులో తాండూరి రమేష్  సత్యనారాయణ సురక్షితంగా ఉన్నట్టు గా కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, మరో ఇద్దరు ఆచూకీ తెలియాల్సి ఉంది.

  H3 Class=subheader-style17.20 వరకు కాచిగూడ నిజామాబాద్ రైళ్ల రద్దు/h3p   కాచిగూడ నిజామాబాద్ మధ్య నడిచే రైళ్ళను ఈ నెల 20 వ తేదీ వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style18.రేపు ఎంఎంటిఎస్ రైళ్ల రద్దు/h3p   """/"/ నిర్వహణ పనుల కారణంగా ఈనెల 10న కొన్ని ఎం ఎం టి ఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style19.స్కూల్ విద్యార్థులకు రవాణా భత్యం/h3p   ఊర్లలో చదువుకోవడానికి పాఠశాలలు లేక ఇతర ప్రాంతాల్లో స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులకు ఇకపై 600 రవాణా భత్యం చెల్లించే విధంగా సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు.

  H3 Class=subheader-style20.ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో 1000 మందికే ఛాన్స్/h3p   """/"/ ఆర్టీసీ కారుణ్య నియామకాల కోసం 1995 మంది దరఖాస్తు చేసుకోగా.

వారిలో వెయ్యి మందికే ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు.