న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.  రాజకీయాలకు దూరంగా ఉన్నా : కోమటిరెడ్డి వెంకటరెడ్డి/h3p """/"/ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.  H3 Class=subheader-style2.

తుఫానుపై జగన్ సూచనలు/h3p   తుఫానుపై అప్రమత్తంగా ఉండాలని ఏపీలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఎం జగన్ సూచించారు.

ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావం పై సమీక్ష చేసుకుంటూ, కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు.

  H3 Class=subheader-style3.చిరుతపులి కలకలం/h3p   """/"/ జగిత్యాల జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

రాయికల్ మండలం వస్తాపూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది.  H3 Class=subheader-style4.

కమల్ హాసన్ పిలుపు/h3p   లోక్సభ ఎన్నికలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన పూర్వ అనుభవంతో గెలుపు దిశగా వ్యూహ రచన చేస్తూ , వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

  H3 Class=subheader-style5.తిరుమల సమాచారం/h3p   """/"/ తిరుమలలో భక్తులు రద్దీ సాధారణంగా ఉంది.

స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.  H3 Class=subheader-style6.

ప్రత్యేక హోదాపై పురందరేశ్వరి కామెంట్స్/h3p   ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందరేశ్వరి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు .

  H3 Class=subheader-style7.తీన్మార్ మల్లన్న పాదయాత్రకు హైకోర్టు అనుమతి/h3p   """/"/ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది.

  H3 Class=subheader-style8.రైల్వే పెన్షన్ అదాలత్/h3p   విశ్రాంత రైల్వే ఉద్యోగుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 15న పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ తెలిపారు.

  H3 Class=subheader-style9.సిపిఐ చలో రాజ్ భవన్ ఉద్రిక్తం/h3p   """/"/ కేంద్రం చేతులు గవర్నర్ వ్యవస్థ కీలుబొమ్మలా మారిందని దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి  ఉద్రిక్తతలకు దారితీసింది.

  H3 Class=subheader-style10.జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ/h3p   ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది.

జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది.  H3 Class=subheader-style11.

పార్టీ నాయకులతో నేడు జగన్ సమీక్ష/h3p   """/"/ తమ పార్టీ నేతలతో ఈరోజు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించబోతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు 175 నియోజకవర్గాల పరిశీలకులు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో క్యాంప్ ఆఫీసులో జగన్ భేటీ కానున్నారు.

  H3 Class=subheader-style12.చంద్రబాబు పర్యటన/h3p   టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.

  H3 Class=subheader-style13.వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు/h3p   """/"/ నేటి నుంచి మూడు రోజులపాటు జంగారెడ్డిగూడెంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి .

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ బృందాకా హాజరు కానున్నారు.

  H3 Class=subheader-style14.నేడు మిజోరాం గవర్నర్ రాక/h3p   నేడు నగరానికి మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు రానున్నారు.

వారం రోజులపాటు ఏపీ తెలంగాణలో ఆయన పర్యటించనున్నారు.  H3 Class=subheader-style15.

కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన/h3p   """/"/ టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

  H3 Class=subheader-style16.షర్మిల బీజేపీ వదిలిన బాణమే/h3p   వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల బిజెపి వదిలిన బాణమైననని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

  H3 Class=subheader-style17.ఏఐసీసీ కార్యాలయం నుంచి జగ్గారెడ్డికి పిలుపు/h3p   """/"/ ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం నుంచి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి పిలుపు వచ్చింది.

  H3 Class=subheader-style18.గుజరాత్ కొత్త సీఎంగా భూపేందర్ పటేల్/h3p   గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు.

  H3 Class=subheader-style19.చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు/h3p   """/"/ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ అన్నారు   H3 Class=subheader-style20.

ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,500   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -54,000.

MLA Danam Nagendar : ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ