న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.వైసిపి ప్లీనరీ .

ట్రాఫిక్ మళ్లింపు/h3p ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/07/traffic-erted-due-to-ycp-plenary!--jpg" / ఈనెల 8 9 తేదీల్లో వైసిపి రాష్ట్రస్థాయి ప్లీనరీ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా, భారీ వాహనాలతో పాటు , ఇతర వాహనాలను ప్లీనరీ లోకి రాకుండా ఇతర మార్గాల వైపు మళ్ళిస్తున్నట్లు ఏపీ డీజీపీ రాజేందర్ నాథ్ రెడ్డి తెలిపారు.

  H3 Class=subheader-style2.సల్మాన్ న్యాయవాదికి బెదిరింపు లేఖ/h3p   బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న్యాయవాది హెచ్ సర్వసతాన్ ను చంపేస్తామంటూ కొందరు దుండగులు లేఖ రాశారు.

  H3 Class=subheader-style3.భారత్ లో కరోనా/h3p   """/" / ఇక్కడికి 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,930 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style4.కోడి పందాలతో నాకు సంబంధం లేదు : చింతమనేని/h3p    హైదరాబాద్ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్న శిబిరంపై తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా కొంతమందిని పట్టుకోగా, ఎక్కువమంది పరారయ్యారు.అయితే ఈ పందాలను నిర్వహిస్తోంది దెందులూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని నిర్ధారణ కావడంతో ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

  అయితే కోడి పందేలతో తనకు ఎటువంటి సంబంధం లేదని చింతమనేని ప్రకటించారు.

  H3 Class=subheader-style5.బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష/h3p   """/" / ఈనెల 24న సికింద్రాబాద్ మహంకాళి, 24 న పాత బస్తీలో నిర్వహించే బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాన్ని తెలిపారు.

ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు.  H3 Class=subheader-style6.

తెలంగాణలో మరో నాలుగు రోజులు పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

/h3p   H3 Class=subheader-style7.జగన్ ప్రధాని అవుతారు/h3p   """/" / ఏపీ సీఎం జగన్ కు ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉందని, ఎప్పటికైనా ఆయన ప్రధానమంత్రి అవుతారు అని వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు అన్నారు.

  H3 Class=subheader-style8.రాజ్యసభకు ఎంపికపై స్పందించిన విజయేంద్ర ప్రసాద్/h3p   ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ కు విజయేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేయడం పై ఆయన స్పందించారు.

ఇది చాలా సహజమైన విషయం అంటూ మాట్లాడారు.  H3 Class=subheader-style9.

బండి సంజయ్ తొండి సంజయ్/h3p   """/" / తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.

బండి సంజయ్ తొండి సంజయ్ అంటూ ఆయన వెటకారం చేశారు.  H3 Class=subheader-style10.

శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం/h3p   శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం మొదలయ్యింది.

సాయంత్రం ఐదు గంటల తర్వాత హాస్టల్ బయటకు ఎవరూ రావద్దని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

  H3 Class=subheader-style11.భద్రాద్రి హుండీ ఆదాయం లెక్కింపు/h3p   """/" / భద్రాద్రి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ హుండీ ని అధికారులు లెక్కించారు.

1.82 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style12.డిస్కం ల డీ లైసెన్సింగ్ పై వెనక్కి/h3p   డిస్కం ల డీ లైసెన్సింగ్ పై కేంద్రం వెనక్కి తగ్గింది.

విద్యుత్ సవరణ బిల్లు 2022 లో ఈ మేరకు మార్పులు చేపట్టినట్లు సమాచారం.

  H3 Class=subheader-style13.ఆగస్టులో ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ఉచితం/h3p   """/" / ఆగస్టులో ఆహార భద్రత కార్డులు కలిగిన ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ఉచితంగా అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

  H3 Class=subheader-style14.పోస్టల్ పార్సిల్ సర్వీసుల్లో ఆన్లైన్ చెల్లింపులు/h3p   పోస్టల్ శాఖ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 5120 పోస్టాఫీసుల్లో ఆన్లైన్ చెల్లింపుల  ద్వారా పార్సెల్ సర్వీసులను వినియోగించుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తపాల శాఖ ,అధికారులు తెలిపారు.

  H3 Class=subheader-style15.జేఈఈ మెయిన్స్ ఫైనల్ కీ విడుదల/h3p   """/" / జేఈఈ మెయిన్ సెషన్ ఫైనల్ కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

  H3 Class=subheader-style16.65 కోర్టు మాస్టర్ పోస్టుల కు నోటిఫికేషన్ విడుదల/h3p   65 కోర్టు మాస్టర్ పోస్టులకు తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.

  H3 Class=subheader-style17.ఏటా కొత్త గురుకులాలు/h3p   """/" / బీసీల కోసం ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

  H3 Class=subheader-style18.డాక్టర్లకు మెడిసిన్ బుక్ లెట్లు/h3p   రాష్ట్రంలో పనిచేస్తున్న డాక్టర్లు అందరికి మెడిసిన్ బుక్ లెట్లు ఇవ్వాలని  వైద్య శాఖ నిర్ణయించుకుంది.

  H3 Class=subheader-style19.తెలంగాణ పోలీస్ కాదు టిఆర్ఎస్ పోలీస్/h3p   """/" / రాష్ట్రంలో ఉంది తెలంగాణ పోలీస్ కాదని, టిఆర్ఎస్ పోలీస్ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,850   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,110.

జూలో ఇంత అమానుషమా.. ముస్లిం వ్యక్తి కోతిని చెప్పుతో కొట్టిన వీడియో లీక్!