న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్/h3p """/"/ టీడీపీ నేత బుద్దా వెంకన్న ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

జయహో బీసీ నేపథ్యంలో బయటకు వెళ్ళ వద్దని సూచించారు.  H3 Class=subheader-style2.

న్యూస్ రౌండప్ టాప్ 20

తాడిపత్రి లో జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీ/h3p   తాడిపత్రి మున్సిపల్ ఆపీసుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీగా బయల్దేరి వెళ్లగా , పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు, జేసీ వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  H3 Class=subheader-style3.

తుఫాను గా బలపడనున్న వాయుగుండం/h3p   """/"/ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారై కాల్ కు తూర్పు ఆగ్నేయం గా 770 కి.

మి చెన్నై కి దూరంలో కేంద్రీకృతం అయ్యింది.ఈ ప్రభావం ఏపీలో అనేక జిల్లాల్లో కనిపించనుంది .

  H3 Class=subheader-style4.పురంధరేశ్వరి కామెంట్స్/h3p   బీసీ కార్పొరేషన్ పేరుతో కులాల మధ్యన చిచ్చు పెట్టారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి విమర్శించారు.

  H3 Class=subheader-style5.ఉద్రిక్తంగా మారిన సీపీఐ చలో రాజ్ భవన్/h3p   """/"/ ఖైరతాబాద్ చౌరస్తలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పోలీసులకు, సీపీఐ నేతలకు మధ్య తోపులాట జరిగింది.  H3 Class=subheader-style6.

మల్లిఖార్జున ఖర్గే ను కలుస్తా : జగ్గారెడ్డి/h3p   కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున కర్గేను కలుస్తానని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

  H3 Class=subheader-style7.జగిత్యాల నుంచి టీఆర్ఎస్ జైత్ర యాత్ర/h3p   """/"/ జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలవుతుంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

  H3 Class=subheader-style8.ఇండియన్ రేసింగ్ లీగ్/h3p   హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసింగ్ ఈ నెల 9 న ఉదయం 11 గంటల నుంచి 11 సాయంత్రం వరకు ఎన్టీఆర్ మార్గ్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది.

  H3 Class=subheader-style9.సింగరేణి ని ప్రవేటు పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారు/h3p   """/"/ సింగరేణి ని ప్రవేటు పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారు అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.

  H3 Class=subheader-style10.సిట్ నివేదిక లీక్ పై హైకోర్టులో వాదనలు/h3p   ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దాఖలు చేసిన కౌంటర్ లీక్ కావడం పై తెలంగాణ హై కోర్టు లో వాదనలు జరిగాయి.

  H3 Class=subheader-style11.ఎన్నారై మెడికల్ కాలేజ్ వ్యవహారం పై ఈడి ప్రకటన/h3p   """/"/ ఎన్నారై మెడికల్ కాలేజ్ సోదాలకు సంబందించి ఈడి ప్రకటన చేసింది.

ఈ సోదాల్లో మొత్తం 53 చోట్ల స్థిరాస్తుల ను ఈడి గుర్తించింది.  H3 Class=subheader-style12.

బండి సంజయ్ కామెంట్స్/h3p   దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

  H3 Class=subheader-style13.రేవంత్ రెడ్డి కామెంట్స్/h3p   """/"/ గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్ఏలు పట్టుకొమ్మలని, వారితో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style14.నోట్ల రద్దు పై సుప్రీం లో ముగిసిన విచారణ/h3p   నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టు లో విచారణ ముగిసింది.

తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.  H3 Class=subheader-style15.

వైసిపి పాలనలో బీసీలకు అన్యాయం/h3p   """/"/ వైసీపీ కాలంలో బీసీలకు అన్యాయం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నిరసనలు చేపట్టి, అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతిపత్రం సమర్పించారు.

  H3 Class=subheader-style16.దేవినేని అవినాష్ నివాసంలో ముగిసిన సోదాలు/h3p   వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్ నివాసంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

  H3 Class=subheader-style17.తిరుమల సమాచారం/h3p   """/"/ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

నేడు ఒక్క కంపార్ట్మెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.  H3 Class=subheader-style18.

ఎమ్మెల్యే రాజా సింగ్ కు నోటీసులు/h3p   బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ కు ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేశారు.

  H3 Class=subheader-style19.ఐ ఎం ఐ తెలంగాణ కు ఐదుగురు సలహాదారులు/h3p   """/"/ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగానికి సలహా దారులుగా ఐదుగురు ప్రముఖులను నియమించినట్లు ఐ ఎం ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీ ఎన్ రావు తెలిపారు.

  H3 Class=subheader-style20.పుస్తక ప్రదర్శన అనుమతి కోసం/h3p   ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు తెలంగాణ కళాభారతి స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన పుస్తక ప్రదర్శన కు అనుమతి కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరశంకర్ కలిసి  వినతి పత్రం అందజేశారు.

అతిగా యాడ్స్ వేయడంతో పీవీఆర్ – ఐనాక్స్కి షాక్ ఇచ్చిన వినియోగదారుడు!