న్యూస్ రౌండప్ టాప్ – 20
TeluguStop.com
H3 Class=subheader-style1.ఆర్టీసీ అధికారులతో గవర్నర్ భేటీ/h3p """/"/
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గవర్నర్ తమిళ సై సౌందర రాజన్( Governor Tamilisai ) రాజ్ భవన్ లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
H3 Class=subheader-style2.చంద్రబాబు కామెంట్స్/h3p
వైసిపి ప్రభుత్వం కొనసాగిస్తున్న విధ్వంసం పై యుద్ధభేరి చేపట్టామని, సాగునీటి రంగంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు( TDP Chandrababu Naidu ) విమర్శించారు.
H3 Class=subheader-style3.అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క/h3p """/"/
సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడాన్ని నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క( Congress MLA Seethakka ) అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేశారు.
H3 Class=subheader-style4.కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం/h3p
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు( Harish Rao ) మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్ ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
H3 Class=subheader-style5.వృద్ధులు, గర్భిణీలు ఐదు రోజుల పాటు బయటకు రావద్దు/h3p
తమిళనాడు( Tamilnadu )లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అని, ఐదు రోజులపాటు ఎవరూ బయటకు రావద్దని తమిళనాడు వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style6.పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా/h3p
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కావాలంటే సీఎం ఎన్ రంగస్వామి( N Rangaswamy ) అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సభ లో ఆమోదించారు.
H3 Class=subheader-style7.నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు/h3p
నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
H3 Class=subheader-style8.తిరుమల సమాచారం/h3p """/"/
తిరుమల( Tirumala Tirupathi )లో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.h3 Class=subheader-style9.
కేటీఆర్ సవాల్/h3p
ఓఆర్ఆర్ టోల్ కుంభకోణం ను రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని మంత్రి కేటీఆర్ అన్నారు.
H3 Class=subheader-style10.టిఆర్ఎస్ ప్రభుత్వం పై జీవన్ రెడ్డి విమర్శలు/h3p
తెలంగాణ ప్రభుత్వానికి మద్యం వ్యాపారం, ప్రభుత్వ భూములు అమ్మకం ఈ రెండే ఆదాయ మార్గాలుగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) విమర్శించారు.
H3 Class=subheader-style11.తెలంగాణ విధానాలే దేశంలో అమలు : కవిత/h3p """/"/
తెలంగాణ విధానాలు దేశంలో అమలవుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) అన్నారు .
ఈ సందర్భంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీపై విమర్శలు చేశారు.h3 Class=subheader-style12.
కెసిఆర్ కామెంట్స్/h3p
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ ప్రజల గుండెల్లో చరస్మరణీయులుగా ఉంటారని తెలంగాణ సీఎం కెసిఆర్ అన్నారు.
H3 Class=subheader-style13.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్/h3p """/"/
టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల డి.
ఎన్ ఏ ఒక్కటేనని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy 0 విమర్శించారు.
H3 Class=subheader-style14.రాష్ట్రవ్యాప్తంగా చేనేత వారోత్సవాలు/h3p
జాతీయ చేనేత దినోత్సవం ను ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహిస్తోందని , ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు చేనేత వారోత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) అన్నారు.
H3 Class=subheader-style15.గిరిజనులను జగన్ మోసం చేస్తున్నారు/h3p """/"/
గిరిజనులను ఏపీ సీఎం జగన్ మోసం చేశాడని, వారి సంక్షేమానికి సంబంధించి 16 పథకాలను రద్దు చేశాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh 0 విమర్శించారు.
H3 Class=subheader-style16.రాష్ట్ర డేటా సెంటర్లో సమస్యలు/h3p
ఏపీ రాష్ట్ర డేటా సెంటర్ లో సమస్యలు తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయంలోని కొన్ని అప్లికేషన్లపై దాని ప్రభావం ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు.
H3 Class=subheader-style17.వెటర్నరీ వర్సిటీకి తాత్కాలిక వీసీ గా ద్వివేది/h3p
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి తాత్కాలిక ఉపకులాధిపతిగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ని గవర్నర్ నియమించారు.
H3 Class=subheader-style18.పట్టిసీమ నుంచి నీరు విడుదల/h3p
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జిల్లాలను విడుదల చేశారు.
గోదావరి నీటిమట్టం 14 మీటర్ల పైబడి ఉండడంతో కృష్ణ డెల్టాకు నీటి అవసరం ఏర్పడడంతో పట్టిసీమ ద్వారా 2,832 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
H3 Class=subheader-style19.తానా ఫౌండేషన్ చైర్మన్ గా శశికాంత్/h3p """/"/
తానా ఫౌండేషన్ చైర్మన్గా వల్లేపల్లి శశికాంత్ ఎన్నికయ్యారు.
ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ కాగా ప్రస్తుతం బోస్టన్ లో స్థిరపడ్డారు.h3 Class=subheader-style20.
జగన్ పై అచ్చెన్న విమర్శలు/h3p
రాష్ట్రాన్ని వల్లకాడుగా మారుస్తున్నారని ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే సినిమా ఫ్లాపేనా… ఇదేం లాజిక్?