న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.బీఆర్ఎస్ గా టిఆర్ఎస్/h3p """/" / టిఆర్ఎస్ పార్టీని బీఆర్ ఎస్ పార్టీగా మారుస్తూ, ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు.  H3 Class=subheader-style2.

దేశ ప్రజల కోసమే బీఆర్ ఎస్/h3p   దేశ ప్రజల కోసమే టిఆర్ఎస్ ను ఏర్పాటు చేశామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

  H3 Class=subheader-style3.నేడు భద్రాద్రి సీతారాముల పట్టాభిషేకం/h3p   """/" / అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

  H3 Class=subheader-style4.పీజీ వైద్య విద్య ప్రవేశాల ప్రకటన/h3p   పీజీ వైద్య విద్య కన్వీనర్ కోట సీట్ల భర్తీకి ఆరు వరకు వెబ్ ఆప్షన్ లకు అవకాశం కల్పిస్తూ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  H3 Class=subheader-style5.టిఆర్ఎస్ లో చేరిన టిపిసిసి అధికార ప్రతినిధి/h3p   """/" / టిపిసిసి అధికార ప్రతినిధి తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్ టిఆర్ఎస్ లో చేరారు.

  H3 Class=subheader-style6.కెసిఆర్ జాతీయ పార్టీకి మద్దతు/h3p   సీఎం కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలుగు రాష్ట్రాల్లోని వైఎంసిఏ శాఖల ప్రతినిధులు ప్రకటించారు.

  H3 Class=subheader-style7.  ఢిల్లీకి షర్మిల/h3p   """/" / రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్ అవినీతి అక్రమాలపై సిబిఐ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడానికి రేపు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ వెళ్ళనున్నారు.

  H3 Class=subheader-style8.గవర్నర్ సీఎం దసరా శుభాకాంక్షలు/h3p   విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళ సై సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

  H3 Class=subheader-style9.రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ/h3p   """/" / ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే బియ్యాన్ని ఈనెల 6వ తేదీ నుంచి పంపిణీ చేయాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.

  H3 Class=subheader-style10.టిఆర్ఎస్ పై దిగ్విజయ్ సింగ్ కామెంట్స్/h3p   బిజెపి నుంచి దేశానికి ముప్పు పొంచి ఉన్నట్లయితే తెలంగాణకు టిఆర్ఎస్ నుంచి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ జాతీయ నాయకులు జైరాం రమేష్,  దిగ్విజయ్ సింగ్ విమర్శించారు.

  H3 Class=subheader-style11.పాలమూరుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేం/h3p   """/" / పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది.

  H3 Class=subheader-style12.షర్మిల వ్యాఖ్యలపై జర్నలిస్టుల నిరసన/h3p   టీయూ డబ్ల్యు జే , టీజేఎఫ్ గౌరవ సలహాదారు , ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై వైయస్సార్ టిడిపి అధ్యక్షురాలు షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ భూపాలపల్లి లోని జయశంకర్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు.

  H3 Class=subheader-style13.ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు/h3p   """/" / తెలుగు రాష్ట్రాల ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

  H3 Class=subheader-style14.ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు/h3p   ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనార్థం భక్తులు కోటేత్తారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇచ్చారు.

  H3 Class=subheader-style15.ద్వారకాతిరుమలలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు/h3p   """/" / ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో బుధవారం ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఈనెల 12వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.  H3 Class=subheader-style16.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం/h3p   తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

నిన్న తిరుమల శ్రీవారిని 68,539 మంది భక్తులు దర్శించుకున్నారు.  H3 Class=subheader-style17.

దుర్గమ్మ ను దర్శించుకున్న బాలకృష్ణ/h3p   """/" / సినీ నటుడు హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  H3 Class=subheader-style18.నేడు దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు/h3p   దేవరగట్టులో బుధవారం బన్నీ ఉత్సవాలు జరగనున్నాయి.

  H3 Class=subheader-style19.నేడు ఢిల్లీలో రావణ దహనం/h3p   """/" / నేడు రామ్ లీల మైదానంలో రావణ దహనం కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ఢిల్లీ సీఎం కేజీ హీరో ప్రభాస్ హాజరు కానున్నారు.

  H3 Class=subheader-style20.టిడిపి ఆధ్వర్యంలో పాదయాత్ర/h3p   నేటి నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో టిడిపి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నారు ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!