H3 Class=subheader-style1.స్వామీజీలు బ్రోకర్లు మాకు అవసరమా : కిషన్ రెడ్డి/h3p """/"/
ఇతర పార్టీలలోని నాయకులను చేర్చుకోవాలంటే ఆ శక్తి మాకు లేదా ? స్వామీజీలు బ్రోకర్లు మాకు అవసరమా అంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
H3 Class=subheader-style2.కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి నోటీస్/h3p
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి ఆ పార్టీ షాకజ్ నోటీసులు జారీ చేసింది.
H3 Class=subheader-style3.డి ఏవి స్కూల్ పునః ప్రారంభం/h3p
"""/"/
బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 14 లోని డీ ఏ వి స్కూలుకు మళ్లీ అధికారులు అనుమతులు మంజూరు చేయడంతో తిరిగి స్కూల్ ప్రారంభమైంది.
H3 Class=subheader-style4.ఫాం హౌస్ కేసును సీబీఐ కి అప్పగించండి/h3p
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల వ్యవహారం పై సిబిఐతో విచారణ చేయించాలని ఈ కేసులు రెండో నిందితుడిగా ఉన్న నందకుమార్ భార్య పిటిషన్ దాఖలు చేశారు.
H3 Class=subheader-style 5.బిజెపి జనసేన పొత్తు పై కేంద్ర మంత్రి కామెంట్స్/h3p
"""/"/
బిజెపి జనసేన పొత్తు అంశంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
ఏపీలో జనసేనతోనే కలిసి వెళ్తున్నామని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
H3 Class=subheader-style6.
వైసిపి ప్రభుత్వం పై పవన్ కామెంట్స్/h3p
కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది అంటూ వైసిపి ప్రభుత్వం ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.
H3 Class=subheader-style7.రామగుండానికి రానున్న ప్రధాని/h3p
"""/"/
ఈనెల 12వ తేదీన రామగుండానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.
H3 Class=subheader-style8.మునుగోడులో 93 శాతం పోలింగ్/h3p
నిన్న జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ లో 93 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style9.ఇప్పటం గ్రామంలో కొనసాగుతున్న ఉద్రిక్తత/h3p
"""/"/
జనసేన ఆవిర్భావ దినోత్సవంకు స్థలం ఇచ్చిన నాటి నుంచి ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి.
H3 Class=subheader-style10.అస్సాగో ఇథనాల్ శుద్ది కర్మాగారానికి జగన్ శంకుస్థాపన/h3p
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం, గుమ్మళ్ళ దొడ్డిలో ఇథనాల్ శుద్ది కర్మాగారానికి ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
H3 Class=subheader-style11.ఏపీ అరాచకాలపై కేంద్రం దృష్టిపెట్టాలి/h3p
"""/"/
ఏపీలో చోటుచేసుకుంటున్న అరాచక పాలన పై కేంద్రం వెంటనే దృష్టి పెట్టాలని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు కోరారు.
H3 Class=subheader-style12.పెద్ద పులి కలకలం/h3p
శ్రీశైలం ఘాట్ రోడ్డు లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.
H3 Class=subheader-style13.పవన్ కళ్యాణ్ కు భద్రత కావాలంటే ఇస్తాం/h3p
"""/"/
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భద్రత కావాలంటే ఇస్తామంటూ బీజేపీ నేత , ఎంఎల్ సీ మాధవ్ అన్నారు.
H3 Class=subheader-style14.అయ్యన్న పాత్రుడి సంచలన వ్యాఖ్యలు/h3p
తనపై ఎన్ని కేసులు పెట్టిన ఎవరు ఏమి పీకలేరు అంటూ టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు.
H3 Class=subheader-style15.అమరావతి పిటిషన్లపై విచారణ/h3p
"""/"/
సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై విచారణ జరిగింది.
H3 Class=subheader-style16.విశాఖలో జీవీఎంసీ సమావేశం/h3p
విశాఖలో జీవీ ఎంసి సమావేశం జరుగుతోంది.
అజెండాలో ని 25 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
H3 Class=subheader-style17.