న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు : సీపీఐ/h3p ఏపీలో అందరి ఫోన్లను ట్యాంపరింగ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే చెబుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

H3 Class=subheader-style2.లోకేష్ పాదయాత్ర/h3p """/" / టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు 9వ రోజుకు చేరుకుంది.

H3 Class=subheader-style3.డీజీపీ కి వర్ల రామయ్య లేఖ/h3p బంగారుపాలెం చోటు చేసుకున్న పరిణామాలపై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర డిజిపి కి లేఖ రాశారు .

పోలీసులపై చర్య తీసుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.h3 Class=subheader-style4.

నారా లోకేష్ పై కేసు నమోదు/h3p """/" / చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం ఘటనపై నారా లోకేష్ తో సహా ఆరుగురుపై కేసు నమోదు అయింది.

H3 Class=subheader-style5.బీ ఆర్ ఎస్ పై షర్మిల ఆగ్రహం/h3p టిఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

H3 Class=subheader-style6.రెండో రోజు తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం/h3p """/" / తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి.

H3 Class=subheader-style7.తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

నేడు స్వామివారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.h3 Class=subheader-style8.

యూపీ ,హర్యానాలలో భూ ప్రకంపనలు/h3p """/" / ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు  సంభవించాయి.

పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.

2 గా నమోదయింది.h3 Class=subheader-style9.

కేటీఆర్ తో జర్మనీ పార్లమెంట్ సభ్యుల భేటీ/h3p జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందం తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.

H3 Class=subheader-style10.పొత్తులపై సోమ వీర్రాజు కామెంట్స్/h3p """/" / కుదిరితే జనసేనతోనే పొత్తు లేకపోతే జనంతోనే పొత్తు పెట్టుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

H3 Class=subheader-style11.గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తీర్మానంపై చర్చ/h3p శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తీర్మానాన్ని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి ,గంగాధర్ గౌడ్ ప్రవేశపెట్టారు.

H3 Class=subheader-style12.వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కామెంట్స్/h3p """/" / నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మీడియా ముందు పార్టీపై విమర్శలు చేశారు.

వైసీపీలో కొనసాగడం ఇష్టం లేక మౌనంగా నిష్క్రమిద్దామని అనుకున్నా,  నా వ్యక్తిత్వాన్ని శంకించే లా మాట్లాడుతున్నారని  మండిపడ్డారు.

H3 Class=subheader-style13.రెవెన్యూ శాఖలో మరిన్ని సంస్కరణలు/h3p విశాఖ వేదికగా ప్రాంతీయ రెవెన్యూ సదస్సు ప్రారంభమైంది.

మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి తెలిపారు.

H3 Class=subheader-style14.భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్/h3p """/" / ఈరోజు నంద్యాలలో బహిరంగ చర్చకు సవాల్ చేసిన భూమా అఖిలప్రియ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

H3 Class=subheader-style15.క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు/h3p ఏపీలో క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.

H3 Class=subheader-style16.క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ/h3p """/" / తిరుపతిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా స్విమ్స్ లో ఎంబిబిఎస్ నర్సింగ్ ఫిజియోథెరపీ విద్యార్థుల చే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

H3 Class=subheader-style17.జ్యోతుల మహోత్సవం/h3p నంద్యాలలో నేడు నందికొట్కూరు లోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో జ్యోతుల మహోత్సవం జరగనుంది.

H3 Class=subheader-style18.విశాఖలో జాతీయ సదస్సు/h3p """/" / నేటి నుంచి రెండు రోజులపాటు విశాఖలో జాతీయ సదస్సు జరగనుంది.

జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.h3 Class=subheader-style19.

తిరుమలలో గరుడ సేవ/h3p తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు పౌర్ణమి గరుడ సేవ జరగనుంది.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/" / 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,400 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 57,160.

ప్రచారంలో టీ. కాంగ్రెస్ స్పీడ్.. మూడు చోట్ల సీఎం రేవంత్ క్యాంపెయిన్