న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.పోడు రైతులకు హక్కు పత్రాలపై కెసిఆర్ కు లేఖ/h3p పోడు రైతులకు హక్కు పత్రాల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

H3 Class=subheader-style2.రాష్ట్రపతికి లేఖ రాసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్/h3p """/" / టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ రాశారు.

H3 Class=subheader-style3.శిక్ష తప్పదు అంటూ మావోయిస్టుల లేఖ/h3p ఏటూరు నగరంలో మావోయిస్టు పార్టీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖ విడుదల చేశారు.

H3 Class=subheader-style4.పదో తరగతి పరీక్షలు ప్రారంభం/h3p """/" / పదో తరగతి పరీక్షలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి.

H3 Class=subheader-style5.  గౌడ ఆత్మగౌరవ భవనం/h3p త్వరలో గౌడ ఆత్మ గౌరవ భవనం తో పాటు, నీరా కేఫ్ ను ప్రారంభించనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

H3 Class=subheader-style6.  ఒంటరిగానే పోటీ : బండి సంజయ్/h3p """/" / తెలంగాణలో సర్వేలు బిజెపికి అనుకూలంగా వస్తున్నాయని,  వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

H3 Class=subheader-style7.ఓటీటీలు, ఈ కామర్స్ లకు నోటీసులు/h3p ఆన్లైన్ లో దేశంలోని సగటు జనాభా డేటా అమ్మకానికి పెట్టిన కేసులో బ్యాంకులు, ఫైనాన్స్ , ఈ కామర్స్ సంస్థలు , ప్లాట్ ఫారాలకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

H3 Class=subheader-style8.బి ఆర్ ఎస్ లో చేరికలు/h3p """/" / మహారాష్ట్రకు చెందిన పలువురు ఎన్సిపి లోని మైనార్టీ నేతలు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో హైదరాబాదులో పార్టీలో చేరారు.

H3 Class=subheader-style9.పేపర్ లీకేజీ పై ఈడి కేసు నమోదు/h3p తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడి అధికారులు కేసు నమోదు చేశారు.

H3 Class=subheader-style10.ప్రధానికి కేజ్రీ వాల్ లేఖ/h3p """/" / భారత ప్రధాని నరేంద్ర మోదికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ లేఖ రాశారు.

రైల్వే టికెట్ లలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు.h3 Class=subheader-style11.

ఢిల్లీలో పవన్ కళ్యాణ్/h3p జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు.అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పవన్ కలవనున్నారు.

H3 Class=subheader-style12.తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తి మృతి/h3p """/" / తెలంగాణ హైకోర్టు తొలి న్యాయమూర్తిగా పనిచేసిన రిటైర్డ్  జడ్జి తొట్టతిల్  బి.

రాధాకృష్ణన్ మృతి చెందారు.h3 Class=subheader-style13.

సూరత్ కోర్టు కు రాహుల్/h3p ప్రధాని నరేంద్ర మోది పై పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు గుజరాత్ లోని సూరత్ కోర్టు కు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వెళ్లారు.

H3 Class=subheader-style14.నేటి నుంచి ఒంటి పూట బడులు/h3p """/" / నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి.

H3 Class=subheader-style15.నేడు జగన్ కీలక సమావేశం/h3p పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జీలతో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ నేడు తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

H3 Class=subheader-style16.నేడు రౌండ్ టేబుల్ సమావేశం/h3p """/" / నేడు ఉత్తరాంధ్ర బీసీ, ఎంబీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది.

ఈ కార్యక్రమానికి టిడిపితో సహా మరికొన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.h3 Class=subheader-style17.

తిరుమల సమాచారం/h3p ఈరోజు నుంచి మూడు రోజులు పాటు తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

H3 Class=subheader-style18.నారా లోకేష్ పాదయాత్ర/h3p """/" / టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికి 59 వ రోజుకు చేరుకుంది.

H3 Class=subheader-style19.ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు/h3p కడప జిల్లాలోని ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు నేటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి.

నేటి ఉదయం కృష్ణా అలంకారం, రాత్రికి హనుమంత వాహనంపై స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/" / 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,700 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 59,670.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుందా..?