న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.బాన్సువాడ చేరుకున్న నిర్మల సీతారామన్/h3p కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు బాన్సువాడ లో పర్యటించారు.

H3 Class=subheader-style2.హరీష్ రావుకు మాణిక్యం ఠాగూర్ సవాల్/h3p """/"/ ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ హరీష్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోర్చుగల్ లో భారతీయ మహిళ మృతికి బాధ్యత ఇస్తూ అక్కడే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేశారని, హరీష్ రావు ఆ విధంగా చేయగలరా అంటూ మాణిక్యం ఠాగూర్ సవాల్ విసిరారు.

H3 Class=subheader-style3.ఉద్యోగికి వరుసగా ఐదేళ్ల సెలవు కుదరదు : కేంద్రం/h3p ఏ ప్రభుత్వ ఉద్యోగికి వరుసగా ఐదేళ్లపాటు సెలవులు ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.

H3 Class=subheader-style4.టిఆర్ఎస్ కే మా మద్దతు : తమ్మినేని/h3p """/"/ మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కే తాము మద్దతు ఇస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.

H3 Class=subheader-style5.భారత జోడో యాత్రకు తెలంగాణ నుంచి ఆరుగురు/h3p కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భారత జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగనుంది.

ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి ఆరుగురు, ఏపీ నుంచి ఒక నేత ఎంపికయ్యారు.

H3 Class=subheader-style6.తెలంగాణ టెన్త్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల/h3p """/"/ తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

H3 Class=subheader-style7.భారత్ లో కరోనా/h3p గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,685 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style8.'స్మాస్ ' తో సోషల్ మీడియా పై నిఘా/h3p """/"/ ' స్మాస్ ' అనే టీమ్ తో సోషల్ మీడియా పై నిఘా ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ కమిషనర్ సీవి ఆనంద్ తెలిపారు.

H3 Class=subheader-style9.అన్నా క్యాంటీన్ లు నిర్వహించి తీరుతాం : చంద్రబాబు/h3p వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అన్నా క్యాంటీన్ లు నిర్వహించి తీరుతాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.

H3 Class=subheader-style10.టిడిపి విస్తృతస్థాయి సమావేశం/h3p """/"/ టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన టిడిపి విస్తృతస్థాయి సమావేశం నేడు ప్రారంభమైంది.

H3 Class=subheader-style11.కేసిఆర్ తో సీపీఎం నేతల భేటీ/h3p తెలంగాణ సీఎం కేసీఆర్ తో నేడు సిపిఎం నేతలు భేటీ కానున్నారు.

H3 Class=subheader-style12.జనాభా పెరుగుదల పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు/h3p """/"/ అధిక జనాభాను నియంత్రించడానికి సరైన సూచనలు, మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

H3 Class=subheader-style13.ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాలి/h3p రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని , దమ్ముంటే ఆయన రాజీనామా చేయలని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.

H3 Class=subheader-style14.కడప జిల్లాలో జగన్ పర్యటన/h3p """/"/ జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది .

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయ లో జగన్ నివాళులు అర్పించారు.h3 Class=subheader-style15.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా./h3p జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ, తెలంగాణలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు.

H3 Class=subheader-style16.మోదీ పర్యటన/h3p """/"/ నేడు కేరళ, కర్ణాటక లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

H3 Class=subheader-style17.అంపాపురం లో వైఎస్సార్ విగ్రహావిష్కరణ/h3p వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కృష్ణ జిల్లా అంపాపురం లో వైఎస్ రాజశేరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంను కేవీపీ రామచంద్రరావు, డాక్టర్ నాగేశ్వరరావు, సుధ దంపతులు ఆవిష్కరించారు.

H3 Class=subheader-style18.కృష్ణయ్య హత్య కేసులో లొంగుబాటు/h3p """/"/ తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ్మినేని కోటేశ్వరావు పోలీసులకు లొంగిపోయారు.

H3 Class=subheader-style19.అసెంబ్లీ సమావేశాలు 19 నుంచి/h3p ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,400 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 50,620.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?