న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.రేవంత్, సంజయ్ కు షర్మిల ఫోన్/h3p """/" / తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.

నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాటం చేద్దామని ఆమె కోరారు.h3 Class=subheader-style2.

ఎంపీ సంజయ్ రౌత్ కు గ్యాంగ్ స్టర్ బెదిరింపు/h3p ఏకే 47 తో లేపేస్తానని గ్యాంగ్ స్టార్ లారెన్స్  మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ పై బెదిరింపు కు దిగారు.

H3 Class=subheader-style3.ఫార్మా కంపెనీల డైరెక్టర్ ఇంట్లో ఈడి సోదాలు/h3p ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాదులో పలుచోట్ల ఈడి ( ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు సోదాలు నిర్వహించారు.

ముఖ్యంగా ప్రముఖ ఫార్మా కంపెనీల డైరెక్టర్ గోపి కృష్ణ నివాసంలో ఈడి ఆకస్మిక సోదాలు నిర్వహిస్తోంది.

H3 Class=subheader-style4.జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్/h3p """/" / కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

వెల్గటూరు మండలం శాహిగామ వెళ్లేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డి ఇథనాల్ ప్రాజెక్ట్ బాధితులను కలిసేందుకు వెళుతుండగా ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు.

H3 Class=subheader-style5.భోపాల్ న్యూఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్/h3p మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గోపాల్ న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన నరేంద్ర మోది ఈరోజు ప్రారంభించారు.

H3 Class=subheader-style6.హైదరాబాద్ కు ప్రధాని రాక/h3p """/" / ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోది హైదరాబాద్ కు రానున్నారు.

తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని ప్రారంభించనున్నారు.

H3 Class=subheader-style7.ఫేక్ పోస్టులలో వైసీపీ దుష్ప్రచారం : టీడీపీ/h3p సోషల్ మీడియా వేదికగా ఫేక్ పోస్టులతో వైసిపి దుష్ప్రచారంకి పాల్పడుతోందని టిడిపి నేత బొండా ఉమ విమర్శించారు.

H3 Class=subheader-style8.కాపు సంఘం నేతలతో చంద్రబాబు భేటీ/h3p """/" / టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు అమరావతి లో కాపు సంఘం నేతలతో భేటీ అవుతున్నారు.

H3 Class=subheader-style9.కెసిఆర్ పై లక్ష్మణ్ విమర్శలు/h3p భద్రాచలం వెళ్తే సీఎం పదవి కి ముప్పు వస్తుంది అనే కేసీఆర్ వెళ్లడం లేదని, బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు.

H3 Class=subheader-style10.కేటీఆర్ సవాల్/h3p """/" / కాంగ్రెస్ బిజెపి మంత్రి కేటీఆర్ మరోసారి టార్గెట్ చేశారు.

తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,  అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చాలని కేటీఆర్ సవాల్ చేశారు.

H3 Class=subheader-style11.హజ్ యాత్రకు యాత్రికుల ఎంపిక/h3p దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులను ఎంపిక చేసేందుకు హౌస్ కమిటీ న్యూఢిల్లీలో డ్రాను నిర్వహించింది.

తెలంగాణ రిజర్వుడ్ కేటగిరీలకు చెందిన 3690 మంది యాత్రికులు జనరల్ కేటగిరి తో శుక్రవారం లాట్ డ్రా ద్వారా ఎంపిక అయ్యారు.

H3 Class=subheader-style12.అగ్నిమాపక శాఖ వారోత్సవాలు/h3p """/" / అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా ఫైర్ పరికరాలు ఎగ్జిబిషన్, ప్రజల అవగాహన కోసం అగ్ని ప్రమాదాలపై ఫైర్ సేఫ్టీ డిజి నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు.

H3 Class=subheader-style13.ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు/h3p గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయ్యింది.

రాజాసింగ్ పై అఫ్జల్ గంజ్  పోలీసులు కేసు నమోదు చేశారు.h3 Class=subheader-style14.

పదో తరగతి పరీక్షలు/h3p """/" / 3 వ తేదీ సోమవారం నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

H3 Class=subheader-style15.సోము వీర్రాజు మండిపాటు/h3p బీజేపీ నేత సత్యకుమర్ పై వైసీపీ నేతలు దాడి వ్యవహారం కలకలం రేపుతోంది.

ఈ ఘటన పై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.h3 Class=subheader-style16.

జగన్ పై విమర్శలు .మాజీ మంత్రి పై కేసు నమోదు/h3p """/" / ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

H3 Class=subheader-style17.  రాహుల్ యాత్ర వాయిదా/h3p కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 9 న కర్ణాటక లోని కోలార్ లో జరిగే ర్యాలీలో ప్రసంగించనున్నారు.

ఏప్రిల్ 5న కొల్లార్ లో జరగాల్సిన 'సత్యమేవ జయతే' కార్యక్రమాన్ని ఏప్రిల్ 9కి వాయిదా వేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు .

H3 Class=subheader-style18.భట్టి విక్రమార్క కామెంట్స్/h3p """/" / ఢిల్లీ లిక్కర్ స్కాం పై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శలు చేశారు.

ఢిల్లీ తరహాలో తెలంగాణలో లిక్కర్ స్కాం జరుగుతోందని,  లోతుగా విచారణ చేపడితే విషయం బయటపడుతుందని విక్రమార్క అన్నారు.

H3 Class=subheader-style19.తిరుమల సమాచారం/h3p తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు నుంచి దివ్య దర్శనం టోకెన్లను తిరిగి జారీ చేయనుంది.

తిరుమల కొండకు నడిచి వెళ్లే భక్తుల కోసం దివ్యదర్శనం టికెట్లు మంజూరు చేయనున్నారు.

H3 Class=subheader-style20.మోది పై కేటీఆర్ ట్వీట్/h3p """/" / ప్రధాని నరేంద్ర మోది డిగ్రీ సర్టిఫికెట్ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.

నా సర్టిఫికెట్లను పబ్లిక్ గా చెప్పగలను అంటూ మోది పై ట్వీట్ చేశారు.

అంతా సుద్దపూసలే .. చంద్రకాంత్, పవిత్రలే అంతా తప్పు చేశారా ?