న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు/h3p """/" /
నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వం ఒకవైపు ఉంటే నిరుపేదలను వంచించినవారు మరోపక్క ఉన్నారు అని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( YS Jagan Mohan Reddy ) ప్రజలను ఉద్దేశించి అన్నారు .
H3 Class=subheader-style2.పదవులపై ఆశ లేదు : కోమటిరెడ్డి/h3p """/" /
పదవులపై తనకు ఎటువంటి ఆశ లేదని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) అన్నారు.
H3 Class=subheader-style3.జగన్ సిగ్గుపడాలి : అచ్చెన్న/h3p
ప్రజలను దగా చేస్తూ ఉద్ధరిస్తున్నానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం జగన్ సిగ్గుపడాలని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
H3 Class=subheader-style4. బ్రాహ్మణి విమర్శలు/h3p """/" /
ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రశ్నించారు.
H3 Class=subheader-style5.తెలంగాణ గిరిజన గురుకులంలో లెక్చరర్ ఉద్యోగాలు/h3p
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ తాత్కాలిక ప్రతిపాదించిన సిరిసిట్లలోని టిటిడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
6h3 Class=subheader-style.నిధుల విడుదల కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిటిషన్/h3p """/" /
నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని , నియోజకవర్గానికి సిడిఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క( MLA Seethakka ) పిటిషన్ దాఖలు చేశారు.
H3 Class=subheader-style7.జనాభా ఆధారంగా బీసీలకు టికెట్లు ఇవ్వాలి/h3p
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో పార్టీ తరఫున బీసీ లకే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి మాణిక్యరావ టాక్రేను బీసీ రాజ్యాధికార సమితి విజ్ఞప్తి చేసింది
.
H3 Class=subheader-style8.వచ్చే నెల నుంచి టైగర్ సఫారీ/h3p
అమ్రా బాద్, కవ్వాల్ టైగర్ రిజర్ ప్రాంతాలను వీక్షించేందుకు అనుమతులను పునరుద్ధరించింది.
ఈ మేరకు వచ్చే నెల నాలుగు నుంచి పర్యాటకులను అడవిలో టైగర్ సఫారీకి అనుమతిస్తున్నారు.
H3 Class=subheader-style9.లోకేష్ కు ముందస్తు బెయిల్/h3p """/" /
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
H3 Class=subheader-style10.విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలు/h3p
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి పై నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు.
H3 Class=subheader-style11.కెసిఆర్ పై కేటిఆర్ కామెంట్స్/h3p """/" /
రైతు బంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
1h3 Class=subheader-style2.కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్/h3p
టిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని కాంగ్రెస్ భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు.
H3 Class=subheader-style13.చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభం
/h3p
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
H3 Class=subheader-style14.సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు .
స్పందించిన కేంద్రం/h3p
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముంబై కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందని నటుడు విశాల్ చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది.
ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.
H3 Class=subheader-style15.రైతులకు కేటీఆర్ సూచన/h3p
వ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతోంది అని మంత్రి కేటీఆర్ అన్నారు.
రైతులు వరి పండిస్తే సరిపోదని ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున పండించాలని కేటీఆర్ సూచించారు.
H3 Class=subheader-style16.జగన్ ఆధానీల భేటీ వెనుక మర్మమేమిటి/h3p
ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం ఆదానీ రహస్య భేటీ వెనుక ఉన్న మర్మం ఏమిటని సిపిఐ రామకృష్ణ ప్రశ్నించారు.
H3 Class=subheader-style17.విస్తారంగా వర్షాలు/h3p """/" /
తెలంగాణలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
1h3 Class=subheader-style8.మరో రెండు కేసుల్లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ లు/h3p
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఫైబర్ గ్రిడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో లోకేష్ ముందస్తు దాఖలు చేశారు.h3 Class=subheader-style19.
వైఎస్సార్ వాహన మిత్ర నిధులు విడుదల/h3p
వైఎస్సార్ వాహన మిత్ర పథకం నిధులను ఏపీ సీఎం జగన్ విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారు.
H3 Class=subheader-style20.పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి : నాగబాబు/h3p
పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు.