న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.చంద్రబాబు బెయిల్ పై రఘురామ కామెంట్స్/h3p """/" /
టిడిపి అధినేత చంద్రబాబు గురువారం కోర్టులో బెయిల్ లభిస్తుందని నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
H3 Class=subheader-style2.అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టిడిఎల్పి నిర్ణయం/h3p
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడిఎల్పి తాజాగా జరిగిన సమావేశం లో నిర్ణయం తీసుకుంది.
H3 Class=subheader-style3.పోలీసులపై ఎమ్మెల్యే వెలగపూడి విమర్శలు/h3p """/" /
పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని ఉద్యోగాలు చేస్తున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు.
H3 Class=subheader-style4.మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలి/h3p
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని , లేదంటే వారికి అన్యాయం జరుగుతుందని సోనియాగాంధీ అన్నారు.
H3 Class=subheader-style5.నోటీసులపై అయ్యన్న వివరణ/h3p """/" /
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సభలో జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీమంత్రి పేర్ని నాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో అయ్యన్నకు హనుమాన్ జంక్షన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.దీనిపై వివరణ ఇచ్చేందుకు హనుమాన్ జంక్షన్ సిఐ కార్యాలయానికి అయ్యన్న వెళ్లారు.
H3 Class=subheader-style6.నవదీప్ పిటిషన్ హైకోర్టులో విచారణ/h3p
హీరో నవదీప్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది.
నవదీప్ పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హైకోర్టుకు పోలీసులు తెలిపారు.h3 Class=subheader-style7.
చంద్రబాబు అక్రమ అరెస్టుపై కొనసాగుతున్న నిరసనలు/h3p """/" /
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు కొనసాగుతున్నాయి.
H3 Class=subheader-style8.నేడు రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ/h3p
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధ, గురువారాల్లో సమావేశం కానుంది.
H3 Class=subheader-style9.నేడు రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ/h3p """/" /
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధ, గురువారాల్లో సమావేశం కానుంది.
H3 Class=subheader-style10.టిడిఎల్పి సమావేశంలో లోకేష్/h3p
టిడిపి సమావేశం ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రారంభం అయ్యింది.
జూమ్ కాన్ఫి రెన్స్ ద్వారా లోకేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.h3 Class=subheader-style11.
చంద్రబాబు విడుదల కోరుతూ./h3p """/" /
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ త్వరలోనే ఆయన విడుదల కావాలని కోరుతూ బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
H3 Class=subheader-style12.చెన్నై బిట్రగుంట రైళ్ల రద్దు/h3p
విజయవాడ డివిజన్ పరిధిలో మరమ్మత్తులు చేపడుతున్న కారణంగా చెన్నై బిట్రగుంట రైళ్లు ఈనెల 22 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
H3 Class=subheader-style13.25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం/h3p """/" /
గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు.
H3 Class=subheader-style14.అంగన్వాడీల ఆందోళన/h3p
తెలంగాణలో కనీస వేతనం కోసం అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు .
తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు.h3 Class=subheader-style15.
ఆర్టీసీ ఉద్యోగుల విలీనం గెజిట్ విడుదల/h3p """/" /
టిఎస్ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
H3 Class=subheader-style16.రేవంత్ రెడ్డి కామెంట్స్/h3p
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలు వ్యక్తం అవుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
H3 Class=subheader-style17.ఎంఐఎం మహిళా ద్రోహి : బండి సంజయ్/h3p """/" /
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు.
H3 Class=subheader-style18.తెలంగాణలో నేడు రేపు వర్షాలు/h3p
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు , రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style19.ఏడుగురు వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ వేటు/h3p """/" /
మెడికల్ జూనియర్ విద్యార్థి పై దాడి ఘటనలో కాకతీయ వైద్య కళాశాల కీలక నిర్ణయం తీసుకుంది .
ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులపై సస్పెన్షన్ విధిస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
H3 Class=subheader-style20.రజాకార్ సినిమాను నిషేధించాలి/h3p
బిజెపి నేతల ఆధ్వర్యంలో విడుదలకు సిద్ధమైన రజాకార్ సినిమాను నిషేధించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
పాకిస్థానీ లవర్ కోసం కరాచీ వెళ్లిన అమెరికన్ లేడీ.. తర్వాతేమైందో తెలిస్తే షాకే..?