న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.కెసిఆర్ పై కేంద్ర మంత్రి విమర్శలు/h3p పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి అని,  స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదు.

బిజెపి కూడా పోరాటం చేసిందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

H3 Class=subheader-style2.విశాఖకు మకాం.

జగన్ కీలక ప్రకటన/h3p """/" / డిసెంబర్ నాటికి విశాఖకు రాబోతున్నట్లు ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు.

H3 Class=subheader-style3.తెలంగాణలో టిడిపి పోటీ/h3p తెలంగాణలో 87 స్థానాల్లో పోటీకి అభ్యర్థులను దింపుతున్నట్లు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు.

H3 Class=subheader-style4.మహిళా బిల్లు అమలు కోరుతూ సుప్రీం లో పిటిషన్/h3p """/" / పార్లమెంట్ లో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

H3 Class=subheader-style5.రేవంత్ పై టీపీసీసీ కార్యదర్శి విమర్శలు/h3p 65 సీట్లను 600 కోట్లకు రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ రేవంత్ రెడ్డి పై సంచలన విమర్శలు చేశారు.

H3 Class=subheader-style6.ఈటెల రాజేందర్ కామెంట్స్/h3p """/" / కెసిఆర్ పై తాను పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

H3 Class=subheader-style7.టిఆర్ఎస్ కు రాజీనామా/h3p బీఆర్ఎస్ కు నీలం మధు ముదిరాజ్ రాజీనామా చేశారు.

ముదిరాజ్ లకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు .h3 Class=subheader-style8.

చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా/h3p """/" / అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.h3 Class=subheader-style9.

బాసరలో జస్టిస్ ఎన్వి రమణ/h3p ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

H3 Class=subheader-style10.గాయత్రీ దేవి అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ/h3p """/" / విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

రెండో రోజు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇచ్చారు.h3 Class=subheader-style11.

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి/h3p భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సత్యవతి కన్నుమూశారు.తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

H3 Class=subheader-style12.దుర్గమ్మ కు టీటీడీ తరపున పట్టు వస్త్రాలు/h3p """/" / తిరుమల తిరుపతి దేవస్థానం తరపున బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి కి పట్టు వస్త్రాలు సమర్పించారు.

H3 Class=subheader-style13.టీడీపీ తో కలిసి పోరాడుతాం : జనసేన/h3p రైతు సమస్యలపై తెలుగుదేశం తో కలిసి పోరాటం చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.

H3 Class=subheader-style14.సీఐడీ విచారణకు కిలారు రాజేష్/h3p """/" / సీఐడీ విచారణ కు హాజరైన లోకేష్ సన్నిహితుడు కీలారు రాజేష్.

H3 Class=subheader-style15.అమరావతి అసైన్డ్ భూముల జీవో పై విచారణ వాయిదా/h3p అమరావతి అసైన్డ్ భూముల జీవో పై విచారణ ను హై కోర్ట్ వాయిదా పడింది.

H3 Class=subheader-style16.చంద్రబాబు పై కేసు నమోదు తప్పు/h3p """/" / టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై కేసు నమోదు తప్పు అని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు.

H3 Class=subheader-style17.బీ ఆర్ ఎస్ కు రాజీనామా/h3p బీఆర్ ఎస్ కు పఠాన్ చెరువు నేత మధు రాజీనామా చేశారు.

H3 Class=subheader-style18.శ్రీశైలం లో దసరా మహోత్సవాలు/h3p """/" / శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

H3 Class=subheader-style19.తిరుమల సమాచారం/h3p తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్ లలో వేచి ఉన్నారు.h3 Class=subheader-style20.

బోనులో చిరుతపులి/h3p """/" / తెలంగాణలోని నారాయణ పేట జిల్లా మరికల్  మండలం పుసల్ పహాడ్, రాకొండ పరిసరాల్లో చిరుత పులి అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది.

వైరల్ వీడియో: ప్లేట్లో వడ్డించిన ఆక్టోపస్ పరుగో పరుగు.. చివరకు..