న్యూస్ రౌండప్  టాప్ 20

H3 Class=subheader-style1.పవన్ చంద్రబాబుపై జగన్ విమర్శలు/h3p """/" / టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ విమర్శలు చేశారు.

ఈ ఇద్దరు నాయకులకు ఏపీలో ఇల్లు లేవని  హైదరాబాద్ లోనే మకాం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

H3 Class=subheader-style2.చంద్రబాబు బైయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా/h3p ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు 17 వ తేదీకి వాయిదా వేసింది .

H3 Class=subheader-style3.జనసేనకు రాజీనామా/h3p """/" / నెల్లూరు సిటీ లో జనసేన ను లీడ్ చేస్తున్న కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .

రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.h3 Class=subheader-style4.

విశాఖకు ఎలక్ట్రిక్ బస్సులు/h3p విశాఖకు మరో మూడు నెలలు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

H3 Class=subheader-style5.స్కిల్ కేసులో లోకేష్ పిటిషన్ డిస్పొజ్/h3p """/" / స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్పొజ్ చేసింది.

H3 Class=subheader-style6.జగన్ పై అచ్చెన్న విమర్శలు/h3p విశాఖను దోచుకోవాలని జగన్ వస్తున్నారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.

H3 Class=subheader-style7.ఢిల్లీ హైకోర్టులో టిఆర్ఎస్ పిటిషన్/h3p """/" /  కారును పోలిన ఉన్న గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు.

చేసింది.h3 Class=subheader-style8.

రైలు ప్రమాద బాధితులకు పరిహారం/h3p బీహార్ లోని బుక్సర్ జిల్లాలో నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు భోగిలు పట్టాలు తప్పిన ఘటనలో మృతి చెందిన నలుగురు ప్రయాణికులకు 10 లక్షల చొప్పున పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది.

H3 Class=subheader-style9.కేటీఆర్ హరీష్ రావులతో కేసీఆర్ అత్యవసర భేటీ/h3p """/" / ప్రగతిభవన్లో మంత్రులు కేటీఆర్ హరీష్ రావులతో తెలంగాణ సీఎం కెసిఆర్ అత్యవసరంగా భేటీ అయ్యారు.

H3 Class=subheader-style10.రంగాజాలంపై 18%  జీఎస్టీ/h3p పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే జలంపై 18 శాతం జిఎస్టి విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

H3 Class=subheader-style11.హైదరాబాద్ ఇన్చార్జి సిపి గా విక్రమ్ సింగ్ మాన్/h3p """/" / హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు.

H3 Class=subheader-style12.దళిత బంధు నిలిపివేత/h3p తెలంగాణ రాష్ట్ర దళితులకు ఇస్తున్న దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈ పథకానికి బ్రేక్ పడింది.

H3 Class=subheader-style13.ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం/h3p """/" / దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది .

గురువారం పీరాగర్జి మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న బూట్ల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.

H3 Class=subheader-style14.మేరా యువభారత్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం/h3p నైపుణ్యాభివృద్ధిలో నాయకత్వ లక్షణాలు చెంపొందించడమే లక్ష్యంగా  ' మేరా భారత్ పేరిట కొత్త కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

H3 Class=subheader-style15.సింగరేణి ఎన్నికలు/h3p """/" / సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను డిసెంబర్ 27న నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

H3 Class=subheader-style16.కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు/h3p కాంగ్రెస్ పాలించిన 60 ఏళ్లలో చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

H3 Class=subheader-style17.దసరా సెలవులు/h3p """/" / రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు .

మళ్లీ ఈ నెల 26 నుంచి బడులు పునః ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.

H3 Class=subheader-style18.రేవంత్ రెడ్డి విమర్శలు/h3p తెలంగాణలో నిరుద్యోగుల అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు .

నిరుద్యోగులు వారి తల్లిదండ్రుల ఉసురు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగులుతుందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

H3 Class=subheader-style19.ఫైబర్ నెట్ కేసు/h3p """/" / విజయవాడ ఏసీబీ కోర్టు సిఐడి అధికారులు దాఖలు చేసిన ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్స్ పై విచారణ రేపటికి వాయిదా పడింది.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 58,910.