న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం/h3p """/" /
టిడిపి అధినేత చంద్రబాబు కు మద్దతుగా చేపట్టిన లక్ష పోస్టు కార్డుల ఉద్యమం ఢిల్లీకి చేరింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఏపీ ప్రజలు లక్ష పోస్టు కార్డులు రాశారు.
H3 Class=subheader-style2.చంద్రబాబు పిటిషన్ పై విచారణ వాయిదా/h3p
టిడిపి అధినేత చంద్రబాబు పిటిషన్ పై విచారణ శుక్రవారం కి వాయిదా పడింది.
H3 Class=subheader-style3.కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ/h3p """/" /
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు గాంధీభవన్ లో భేటీ కానుంది.
రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.
H3 Class=subheader-style4.ఏపీ హేట్స్ జగన్ పేరుతో టీడీపీ కార్యక్రమం/h3p
ఏపీ నీడ్స్ జగన్ పేరుతో వైసిపి క్యాంపెయిన్ కు కౌంటర్ గా టిడిపి ఏపీ హేట్స్ జగన్ పేరుతో క్యాంపెనింగ్ మొదలుపెట్టింది.
H3 Class=subheader-style5.టీటీడీ సమాచారం/h3p """/" /
ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
H3 Class=subheader-style6. జగన్ పై సిపిఐ విమర్శలు/h3p
ఏపీకి ముందస్తు ఎన్నికలు వస్తే సీఎం జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
H3 Class=subheader-style7.నారాయణ కు సిఐడి నోటీసులపై విచారణ వాయిదా/h3p """/" /
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ కు సిఐడి నోటీసులపై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
H3 Class=subheader-style8.డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ వర్సిటీలో డిగ్రీ కౌన్సిలింగ్/h3p
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగ సైన్సెస్ , బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ , బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ పారామెడికల్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది.
H3 Class=subheader-style9.తెలంగాణ వైద్య కళాశాలల్లో టీచింగ్ పోస్టులు/h3p """/" /
తెలంగాణ వైద్య కళాశాలలో టీచింగ్ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం దరఖాస్తు లు కోరుతోంది.
H3 Class=subheader-style10.తెలంగాణకు రాహుల్ గాంధీ/h3p
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈనెల 17 , 18 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు.
H3 Class=subheader-style11.15న బీఆర్ఎస్ మేనిఫెస్టో/h3p """/" /
ఈనెల 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు.
H3 Class=subheader-style12.కెనరా బ్యాంక్ ఈడీగా భవేంద్ర కుమార్/h3p
కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా భవేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు.
H3 Class=subheader-style13.ఆఫ్ లైన్ లో రేషన్ బియ్యం పంపిణీ/h3p """/" /
సర్వర్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు రేషన్ కార్డుదారులకు బియ్యం, గోధుమపిండి ,పంచదార ఆఫ్ లైన్ లో సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు.
H3 Class=subheader-style14.మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక పై పిటిషన్ కొట్టివేత/h3p
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల చెల్లదు అంటూ 2019లో మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేందర్ రాజు దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టి వేసింది.
H3 Class=subheader-style15.ఈడీ విచారణకు హీరో నవదీప్/h3p """/" /
మాదకద్రవ్యాల వ్యవహారంలో సినీ నటుడు నవదీప్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) విచారణకు హాజరయ్యారు .
H3 Class=subheader-style16.తెలంగాణలో వైసిపి పోటీ చేయడం లేదు/h3p
తెలంగాణ ఎన్నికల్లో వైసిపి పోటీ చేయడం లేదని ఆ పార్టీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.
H3 Class=subheader-style17.హైదరాబాద్ సిపి విజ్ఞప్తి/h3p """/" /
హైదరాబాద్ సిపి సివీ ఆనంద్ రాజకీయ నేతలకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
తమ దగ్గర ఉన్న వెపన్స్ వెంటనే డిపాజిట్ చేయాలంటూ ఉత్తర్వులు పేర్కొన్నారు.h3 Class=subheader-style18.
శ్రీవారి సేవలో కేసీఆర్ సతీమణి/h3p
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
టిటిడి అధికారులు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఆమెకు ఆహ్వానం పలికారు.
H3 Class=subheader-style19.కాంగ్రెస్తో పొత్తు కుదిరింది/h3p """/" /
కాంగ్రెస్తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని ,సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
H3 Class=subheader-style20.కుల గణన వివరాలు బహిర్గతం చేయాలి/h3p
కేంద్ర ప్రభుత్వం కుల గనన వివరాలను బహిర్గతం చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.
వీడియో వైరల్.. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ.. ఎందుకంటే?