న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.బిజెపి పదాధికారుల సమావేశం/h3p """/" /
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి పదాధికారుల సమావేశం ఈరోజు ప్రారంభమైంది.
కేంద్ర మంత్రి ,తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బిజెపి కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది.
H3 Class=subheader-style2.హైదరాబాదులో ఐటి రైట్స్/h3p
హైదరాబాదులో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఉదయం 6 నుంచి ఏకకాలంలో 100 టీమ్స్ తో సోదాలు నిర్వహిస్తున్నారు.చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కంపెనీలే టార్గెట్ గా ఈ రైట్స్ కొనసాగుతున్నాయి.
H3 Class=subheader-style3.జగన్ కు సిపిఐ లేఖ/h3p """/" /
విశాఖ ఉక్కు పరిశ్రమ విషయమై సిపిఐ ఏపీ కార్యదర్శి కె .
రామకృష్ణ జగన్ కు లేఖ రాశారు.ఈరోజు జగన్ ఢిల్లీ పర్యటనలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ విషయమై ప్రధానమంత్రి తో చర్చించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style4 తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితా విడుదల/h3p
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్ సెలెక్షన్ లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది.
H3 Class=subheader-style5.సింగరేణిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి/h3p """/" /
సింగరేణి సంస్థ నిర్వహణలో ఉన్న ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంటును గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గా మార్చడంతో పాటు, స్వీయ నిర్వహణలో రామగుండం రీజియన్ లో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ సంస్థ శ్రీకారం చుట్టింది.
H3 Class=subheader-style6.మంత్రి హరీష్ రావు పై ఫిర్యాదు/h3p """/" /
మంత్రి హరీష్ రావు పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
సిద్దిపేట రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం జరిగిన ఘటనలో మంత్రితో పాటు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , మంత్రి పిఏ శేషులపై వెంటనే కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
H3 Class=subheader-style7.చంద్రబాబు కేసు/h3p
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమండ్ పొడిగించాలని ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది.
H3 Class=subheader-style8.ఫైబర్ నెట్ కేసు/h3p
ఫైబర్ నెట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మళ్ళీ వాదనలు ప్రారంభమయ్యాయి.
H3 Class=subheader-style9.చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని కామెంట్స్/h3p """/" /
చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్ర హస్తం ఉందని తెలంగాణ మంత్రి తలసరి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
H3 Class=subheader-style10.పాపికొండల యాత్ర ప్రారంభం/h3p
పాపికొండలు విహారయాత్ర టికెట్లు భద్రాచలంలో ప్రారంభమయ్యాయి.
నాలుగు రోజుల కింద కేవలం టూరిజం బోటుకి మాత్రమే ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
అయితే ప్రైవేటు లాంచీలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.h3 Class=subheader-style11.
ప్రధానిపై ఢిల్లీ సీఎం విమర్శలు/h3p """/" /
ప్రధాని నరేంద్ర మోది అత్యంత అవినీతిపరుడని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన విమర్శలు చేశారు.
H3 Class=subheader-style12.ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు/h3p
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేశారు.
ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ అనేక వేధింపులకు పాల్పడుతోంది అని పవన్ మండిపడ్డారు.
H3 Class=subheader-style13.అచ్చెన్న కామెంట్స్/h3p """/" /
ఎన్నికల వరకు టిడిపి అధినేత చంద్రబాబును జైల్లోనే ఉంచాలని వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఉందని , ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.
H3 Class=subheader-style14.బిజెపిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు/h3p
బిజెపికి రాజ్యాంగం పై విశ్వాసం లేదని, అందుకే ప్రజలను మోసం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దర్రాజు విమర్శించారు.
H3 Class=subheader-style15.సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ/h3p """/" /
నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరిష్ ల ధర్మసనం విచారణ చేపట్టనుంది.
H3 Class=subheader-style16.తిరుమల సమాచారం/h3p
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది .
భారీగా క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీనివాస్ రెడ్డి దర్శనం కోసం దాదాపు 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
H3 Class=subheader-style17.మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు/h3p """/" /
సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు జారీ అయ్యాయి .
ఈరోజు ఉదయం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు జారీ చేశారు.
H3 Class=subheader-style18.విజయ ఫెడరేషన్ మెగా డైరీ ప్రారంభం/h3p
తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ విజయ ఫెడరేషన్ కు చెందిన మెగా డైరీ ప్రారంభోత్సవంకి సిద్ధమైంది.
మహేశ్వరం మండలం రావిర్యాలలో 250 కోట్లతో 40 ఎకరాలు విస్తీర్ణంలో ఈ మెగా డైరీ నిర్మించారు.
H3 Class=subheader-style19.బాలకృష్ణ కామెంట్స్/h3p """/" /
తెలంగాణ టిడిపి నేతలతో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ భవన్ లో అత్యవసర భేటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణను ఎన్టీఆర్ , చంద్రబాబు అభివృద్ధి చేశారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
H3 Class=subheader-style20.తెలంగాణలో ఓటర్ లిస్ట్ విడుదల/h3p
తెలంగాణలో ఓటర్ల జాబితాను తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ వికాస్ విడుదల చేశారు.
ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?