న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.  భువనేశ్వరి సత్యాగ్రహ దీక్ష/h3p """/" / టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తున్నారు.

ఈ దీక్షకు సత్యమేవ జయతే అనే పేరును పెట్టారు.h3 Class=subheader-style2.

పవన్ కళ్యాణ్ కు అంబటి ప్రశ్న/h3p అయ్యా పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపితో మీరు ఉన్నట్టా లేనట్టా అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

H3 Class=subheader-style3.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కామెంట్స్/h3p """/" / కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు అన్నారు.

H3 Class=subheader-styleh3 Class=subheader-style4.పవన్ కళ్యాణ్ కామెంట్స్/h3p/h3p గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా చంపేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.

H3 Class=subheader-style5.చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు/h3p """/" / గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.

H3 Class=subheader-style6.నిజామాబాద్ కు ప్రధాని మోదీ/h3p భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు నిజామాబాద్ కు వస్తున్నారని , నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.

H3 Class=subheader-style7.రేపు తెలంగాణకు సిఈసి/h3p """/" / తెలంగాణ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణకు రానున్నారు.

H3 Class=subheader-style8.తిరుమల బ్రహ్మోత్సవాలు/h3p ఈనెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టిటిడి అధికారులు ఏర్పాటు చేశారు.

H3 Class=subheader-style9.నేడు దళిత బంధు రెండో విడత/h3p """/" / గాంధీ జయంతి రోజున దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

H3 Class=subheader-style10.ఏపీ తెలంగాణలో ఎన్.

ఐ ఏ సోదాలు/h3p తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సాదాలు చేస్తున్నారు.హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆరు చోట్ల సాధాలు నిర్వహిస్తున్నారు.

H3 Class=subheader-style11.మచిలీపట్నంలో పవన్ వారాహి యాత్ర/h3p """/" / జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర నేడు మచిలీపట్నంలో కొనసాగుతోంది.

H3 Class=subheader-style12.చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష/h3p టిడిపి అధినేత చంద్రబాబు జైలులో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

H3 Class=subheader-style13.ప్రధానిపై కేటీఆర్ విమర్శలు/h3p """/" / నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు అని ప్రధానమంత్రి నరేంద్ర మోది పై కేటీఆర్ విమర్శలు చేశారు.

H3 Class=subheader-style14.చంద్రబాబుపై మురళీమోహన్ కామెంట్స్/h3p హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనిని , సినీ నటుడు, టిడిపి సీనియర్ నేత మురళీమోహన్ అన్నారు.

H3 Class=subheader-style15.ప్రధాని సభ పై రేవంత్ రెడ్డి విమర్శలు/h3p """/" / పాలమూరులో బ్రదర్ నరేంద్ర మోడీ పర్యటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు తెలంగాణ పట్ల మోది వివక్ష చూపిస్తున్నారని, నరేంద్ర మోది కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానమంత్రి అని రేవంత్ ప్రశ్నించారు.

H3 Class=subheader-style16.ఢిల్లీకి కిషన్ రెడ్డి/h3p కేంద్రమంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆకస్మాత్తుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

H3 Class=subheader-style17.మాజీ మంత్రి నారాయణ కు నోటీసులు/h3p """/" / అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టిడిపి మాజీ మంత్రి పొంగులేటి నారాయణ కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు.

నాలుగో తేదీన విచారణకు హాజరు కావలసిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.h3 Class=subheader-style18.

ఢిల్లీలో లోకేష్ నిరాహారదీక్ష ప్రారంభం/h3p """/" / స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపట్టారు.

H3 Class=subheader-style19.ములుగులో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు/h3p ములుగు జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.

వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం పాలెం పాత్రాపురం గ్రామ శివారులలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి గిరిజన సంఘాల ఐక్యవేదిక పేరుతో కరపత్రాలు వెలిశాయి.

H3 Class=subheader-style20.దసరాకు ప్రత్యేక బస్సులు.

/h3p దసరా పండుగ సందర్భంగా సంస్థలు వెళ్లేందుకు హైదరాబాదు నుంచి 5265 ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

చిక్కుల్లో కమలా హారిస్ రన్నింగ్‌మెట్ టిమ్ వాల్జ్.. నిధుల దుర్వినియోగం ఆరోపణలు