న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.టీఎస్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు/h3p """/" /
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టి ఎస్ సెట్ )( Ts Cets ) కు దరఖాస్తు గడువును పొడిగించారు.
ఆగస్టు 29 తో ఈ గడువు ఉండగా, దానిని సెప్టెంబర్ 4 వరకు పొడిగించినట్లు సెట్ కార్యదర్శి ప్రొఫెసర్ మురళీకృష్ణ వెల్లడించారు.
H3 Class=subheader-style2.ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక/h3p
జిపిఎస్ కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఏకమవుతున్నాయి.
విజయవాడ యూటీఎఫ్ కార్యాలయంలో యుటిఎఫ్ ,ఎస్టీయూ ,ఏపీటీఎఫ్ నేతలు సమావేశం అయ్యారు.h3 Class=subheader-style3.
సిపిఐ నారాయణ కామెంట్స్/h3p """/" /
పొత్తులపై టిడిపి ఊగిసలాట వీడాలని సిపిఐ నేత నారాయణ( CPI Narayana ) కోరారు.
H3 Class=subheader-style4.నారా భువనేశ్వరి కామెంట్స్/h3p
ప్రజల కోసం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) పోరాడుతున్నాడని, లోకేష్ తల్లి, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.
H3 Class=subheader-style5.ప్రధానికి రాఖీ కట్టిన చిన్నారులు/h3p """/" /
స్కూల్ విద్యార్థునులతో కలిసి ప్రధాని నరేంద్ర మోది( PM Modi ) రక్షాబంధన్ వేడుకను చేసుకున్నారు.
ఢిల్లీ పాఠశాలల విద్యార్థులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు.h3 Class=subheader-style6.
కిషన్ రెడ్డి విమర్శలు/h3p
భూములు అమ్మితే తప్ప తెలంగాణ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని, కేంద్రమంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
H3 Class=subheader-style7.మాజీ సీఎంకు అస్వస్థత/h3p """/" /
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ పార్టీ ముఖ్య నేత కుమారస్వామి అస్వస్థత( Kumaraswamy )కు గురవడంతో ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
H3 Class=subheader-style8.ఏనుగు బీభత్సం దంపతులు మృతి/h3p
చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది.
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 190 - రామాపురం గ్రామంలో బుధవారం ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందారు.
H3 Class=subheader-style9.మంత్రిగా ప్రమాణ స్వీకారం/h3p """/" /
రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఘనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy ) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
H3 Class=subheader-style10.లక్ష్మీపార్వతి విమర్శలు/h3p
ఎన్టీఆర్ కు భారతరత్న విషయం పక్కకు తప్పించారని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు.
చంద్రబాబు పురందేశ్వరి కలిసి ఎన్టీఆర్ కు మరోసారి వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి విమర్శించారు.
H3 Class=subheader-style11.ప్రధానిపై రాహుల్ విమర్శలు/h3p """/" /
చైనా భారత్ సరిహద్దు వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ముఖ్య నేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోది పై విమర్శలు చేశారు.
H3 Class=subheader-style12.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు/h3p
సెప్టెంబర్ 2న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ గృహప్రవేశానికి సెప్టెంబర్ 2 ముహర్తంగా నిర్ణయించారు .
H3 Class=subheader-style13.తెలంగాణ అర్చకుల జీతాల పెంపు/h3p
తెలంగాణ ప్రభుత్వం అర్చకులకు శుభవార్త చెప్పింది.
ధూప , దీప నైవేద్య పథకం కింద అర్చకులకు గౌరవ వేతనం 6000 నుంచి మీకు పెంచుతూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
H3 Class=subheader-style14.పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్/h3p
సెప్టెంబర్ 5 నుంచి పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్ జరగనుంది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి.
H3 Class=subheader-style15.జగన్ కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు/h3p
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
H3 Class=subheader-style16.టీటీడీకి హైకోర్టు ఆదేశం/h3p
భక్తుల రక్షణ కోసం ఏ చర్యలు తీసుకున్నారో మూడు వారాల్లో గా చెప్పాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ హైకోర్టు ఆదేశించింది.
H3 Class=subheader-style17.జగన్ రాఖీ శుభాకాంక్షలు/h3p """/" /
ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని ఏపీ సీఎం జగన్ అన్నారు.
H3 Class=subheader-style18.కెసిఆర్ పై ఈటెల కామెంట్స్/h3p """/" /
గజ్వేల్ నుంచి ఓడిపోతానని భయంతో కామారెడ్డికి కేసీఆర్ వెళ్లిపోయారని బిజెపి నేత ఈటెల రాజేందర్( Etela Rajender ) విమర్శించారు.
H3 Class=subheader-style19.అమరావతి భూములపై తీర్పు రిజర్వడ్/h3p
అమరావతి భూములపై సిఐడి కేసులపై హైకోర్టు తీర్పు రిజర్వ్ డ్ చేసింది.
H3 Class=subheader-style20.బండి సంజయ్ కామెంట్స్/h3p
తెలంగాణలో గెలిచేది బిజెపి మాత్రమే అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
ప్రశాంత్ నీల్ ఆ సినిమా చేస్తే చూడాలని ఉంది అంటున్న నెటిజన్లు…ఇంతకీ ఈ సినిమా..