న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.భారత్ లో కరోనా/h3p """/" / గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style2.పవన్ పై తులసిరెడ్డి కామెంట్స్/h3p జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు.

H3 Class=subheader-style3.టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం/h3p """/" / టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ను సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు.

H3 Class=subheader-style4.నక్సలైట్ల సమావేశం/h3p తెలంగాణలో మళ్లీ నక్సలైట్ల కదలికలు ప్రారంభం అయ్యాయి.

జనశక్తి సెక్రెటరీ విశ్వనాథం ఆధ్వర్యంలో సిరిసిల్ల సరిహద్దుల్లోని పోతినేపల్లి ఫారెస్ట్ లో 80 మంది నక్సలైట్ లు సమావేశం అయ్యారు.

H3 Class=subheader-style5.యదాద్రిలో పంచకుండత్మక యాగం/h3p """/" / యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బలాలయంలో పంచకుండాత్మక యాగం ప్రారంభం అయింది.

ఈ రోజు నుంచి ఏడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది.h3 Class=subheader-style6.

టీఆర్ఎస్ భవన్ వద్ద మీడియా పై ఆంక్షలు/h3p తెలంగాణ భవన్ లోకి మీడియాను అనుమతించేందుకు తెలంగాణ భవన్ అధికారులు నిరాకరించారు.

H3 Class=subheader-style7.బోధన్ లో కొనసాగుతున్న బంద్/h3p """/" / బీజేపీ, శివ సేన , హిందూ వాహిని పిలుపు మేరకు బోధన్ లో బంద్ కొనసాగుతోంది.

H3 Class=subheader-style8.మూడో టిఎంసి పనులు అపండి/h3p కాళేశ్వరం మూడో టిఎంసి విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు అయ్యింది.

H3 Class=subheader-style9.ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తాం/h3p """/" / దేశంలో ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

H3 Class=subheader-style10.కెటిఆర్ కు ఎన్నైరైల ఘన స్వాగతం/h3p తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అమెరికాలో ఘన స్వాగతం లభించింది.

తెలంగాణ లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లారు.h3 Class=subheader-style11.

పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ గా కుల్తార్ సింగ్/h3p """/" / పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ గా కుల్తార్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

H3 Class=subheader-style12.స్పీకర్ కు టిడిపి ఎమ్మెల్యే ల లేఖ/h3p ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు టిడిపి ఎమ్మెల్యే లు లేఖ రాశారు.

పెగాసేస్ వ్యవహారాన్ని సభలో చర్చించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.h3 Class=subheader-style13.

జగన్ చిత్రపటానికి మధ్యభిషేకం/h3p """/"/ ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.

దీనిలో భాగంగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసనసభ పక్షం ఆధ్వర్యంలో జగన్ ఫోటో కు మద్యం తో అభిషేకం నిర్వహించారు.

H3 Class=subheader-style14.నేడు కీలక బిల్లుల కు ఏపీ అసెంబ్లీ లో ఆమోదం/h3p నేడు ఏపీ అసెంబ్లీ లో కీలక బిల్లులను ఆమోదించనున్నారు.

H3 Class=subheader-style 15.జగన్ తో ఉక్రెయిన్ నుంచి వచ్చిన  విద్యార్థుల భేటీ/h3p """/" / నేడు ఏపీ సీఎం జగన్ తో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల బృందం భేటీ అయ్యారు.

H3 Class=subheader-style16.తెలంగాణ బిజెపి నేతలతో తరుణ్ చుగ్/h3p తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ జిల్లాల వారీగా నేడు రేపు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

H3 Class=subheader-style17.ఢిల్లీ కి కేసీఆర్ బృందం/h3p """/" / తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది.

H3 Class=subheader-style18.మూడు రోజుల పాటు వర్షాలు/h3p నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ ఆంధ్రా లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style19.బండి సంజయ్ కామెంట్స్/h3p """/" / తెలంగాణలో బిజెపిది డబుల్ ఇంజన్ అని , వారిది ట్రబుల్ ఇంజన్ అని టీఆర్ఎస్ ను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,400 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,700.