న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.స్పీకర్ పై పోచారం పై స్వామి గౌడ్ వ్యాఖ్యలు/h3p """/" / తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై బీజేపీ  సీనియర్ నేత స్వామి గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ శాసనసభ కు ఉద్యమ ద్రోహి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారంటూ విమర్శించారు.

H3 Class=subheader-style2.కేసీఆర్ కు ఈటెల రాజేందర్ కౌంటర్/h3p తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ  ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తాను సభలో లేకుండా చేయాలన్న కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు కారణమని ఆయన విమర్శించారు.

H3 Class=subheader-style3.చినజీయర్ స్వామి పై విమర్శలు/h3p """/" / చిన్న జీయర్ స్వామి పై ప్రభుత్వ విప్ , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శలు చేశారు.

సమ్మక్క సారాలమ్మ లను కించ పరుస్తూ మాట్లాడిన చిన్న జీయర్ స్వామి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

H3 Class=subheader-style4.నేడు భద్రాచలం లో డోలోత్సవం/h3p ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అర్చకులు ఈరోజు డోలోత్సవం నిర్వహిస్తున్నారు.

H3 Class=subheader-style5.మంత్రి కేటీఆర్ పర్యటన/h3p """/" / నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించ నున్నారు.

H3 Class=subheader-style6.పార్లమెంటియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అసదుద్దీన్/h3p ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు.

H3 Class=subheader-style7.ఏపీ అసెంబ్లీలో సెల్ ఫోన్ ల పై నిషేధం/h3p """/" / ఏపీ అసెంబ్లీలో సభ్యులు సెల్ ఫోన్ తీసుకురావద్దు అని ఎమ్మెల్యే లకు స్పీకర్ సూచించారు.

H3 Class=subheader-style8.రెండు రోజుల పాటు వడగాల్పులు/h3p రాష్ట్రంలో రెండు రోజుల పాటు వడ గాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style9.భారత్ లో కరోనా/h3p """/" / గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style10.పికే లు కేసీఆర్ ను కాపాడ లేరు/h3p ఎంత మంది పికే లు వచ్చినా కేసీఆర్ ను కాపాడలేరు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

H3 Class=subheader-style11.సోనియా తో ఆజాద్ భేటీ/h3p """/" / కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తో సీనియర్ పోలిటిషియన్ గులాంనబీ ఆజాద్ ఈ రోజు భేటీ కానున్నారు.

H3 Class=subheader-style12.భారత్ లో మరో కొత్త కరోనా వేరియంట్/h3p భారత్ లో మరో కొత్త కరోనా వేరియంట్ వెలుగు లోకి వచ్చింది.

  ఒమిక్రాన్ కు సంబందించి BA 1, BA 2 ల ను కలిగి ఉన్నట్టు గుర్తించారు.

దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది.h3 Class=subheader-style13.

జంగారెడ్డి గూడెం ఘటన పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు/h3p """/" / జంగారెడ్డి గూడెం లో కల్తీ సారా తాగి 26 మంది వరకు మృతి చెందిన సంఘటన పై హెచ్ ఆర్ సి కి ఫిర్యాదు చేసినట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజా నాథ్ తెలిపారు.

H3 Class=subheader-style14.బీజేపీ దీక్ష కు పోలీసుల అనుమతి/h3p ఇందిరా పార్క్ వద్ద ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో  చేపట్టిన నిరసన దీక్షకు ఎట్టకేలకు పోలీసు నుంచి అనుమతి లభించింది.

H3 Class=subheader-style15.కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాల పిలుపు/h3p """/" / హిబాబ్ కు వ్యతి రేకంగా కర్ణాటక హై కోర్ట్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాలు పిలుపు నిచ్చాయి.

H3 Class=subheader-style16.పుట్టబర్తి లో శ్రీ గిరి ప్రదర్శన/h3p అనంతపురం జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆలయంలో శ్రీ గిరి కార్యక్రమం నిర్వహించ నున్నారు.

H3 Class=subheader-style17.విశాఖ ఉక్కు పోరాటం/h3p """/" / విశాఖ ఉక్కు ప్రవేటీకరణ కు నిరసనగా కార్మికుల పోరాటం సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించ నున్నారు.

H3 Class=subheader-style18.అఖిలపక్ష సంఘం సమావేశం/h3p నేడు విశాఖ పబ్లిక్ లైబ్రెరీ లో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈ నెల 28 న తలపెట్టిన బంద్ పై చర్చించ నున్నారు.h3 Class=subheader-style19.

కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు /h3p """/" / అనంతపురం జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి బ్రహ్మ గరుడ సేవ నిర్వహించ నున్నారు.

H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,450 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,760.

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఇలా చేయండి!