న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఏపీ అసెంబ్లీ లో ఐదుగురు టిడిపి సభ్యుల సస్పెన్షన్/h3p ఏపీ అసెంబ్లీ లో ఐదుగురు టిడిపి సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

H3 Class=subheader-style2.సీఎస్ సోమేష్ కుమార్ కేసులపై సీజేఐ కి బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు/h3p """/" / తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రిట్ పిటిషన్ ను వెంటనే విచారణ చేయాలని కోరుతూ,  బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు లేఖ రాశారు.

H3 Class=subheader-style3.భారత్ లో కరోనా/h3p గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

H3 Class=subheader-style4.ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా/h3p """/" / పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.

ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈనెల 16న ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంగ్రూర్ జిల్లాలోని దురి స్థానం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఈ నేపథ్యంలోనే ఆయన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు.h3 Class=subheader-style5.

కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం/h3p """/" / తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని 150 మెడికల్ కాలేజీలు కేంద్రం ప్రకటిస్తే, అందులో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

H3 Class=subheader-style6.బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ/h3p """/" / తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

H3 Class=subheader-style7.జె ఎన్ టి యు విద్యార్థినికి అవార్డు/h3p తక్కువ ఖర్చుతో నీటిని శుద్ధి చేయడం పై పరిశోధన చేసిన జేఎన్టియు విద్యార్థిని పి.

నాన్సీ సంయుక్త కు ప్రఖ్యాత లీలావతి అవార్డు దక్కింది.h3 Class=subheader-style8.

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా గుత్తా/h3p """/" / తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

H3 Class=subheader-style9.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం/h3p తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరోజు ప్రారంభమయ్యాయి.

H3 Class=subheader-style10.నేడు బండ్లగూడలో రెండో ప్రీ బిడ్ సమావేశం/h3p నాగోల్ సమీపంలోగల బండ్లగూడ రాజు స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన 15 అపార్ట్మెంట్ టవర్ల అమ్మకాల పై సోమవారం రెండో దశ మీటింగ్ నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style11.చంద్రబాబు పై ఏపీ మంత్రి కామెంట్స్/h3p """/" / టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జంగారెడ్డిగూడెం పలకరింపు లకు వెళ్లారా లేక బలప్రదర్శనకు వెళ్ళారా ? అక్కడి సాధారణ మరణాలను టిడిపి కల్తీ మద్యం మరణాలు గా చిత్రీకరిస్తోందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు.

H3 Class=subheader-style12.విశాఖలో బ్రదర్ అనిల్ కుమార్ పర్యటన/h3p విశాఖ నగరంలో బ్రదర్ అనిల్ కుమార్ పర్యటిస్తున్నారు.

అనేక మిషనరీ సంస్థలు, వివిధ సంఘాల నేతలతో ఆయన సమావేశం అయ్యారు.ఈయన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

H3 Class=subheader-style13.పరిటాల సునీత నిరసన/h3p """/" / రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత రామగిరి మండల కేంద్రంలో 100 ట్రాక్టర్లతో రైతులతో కలిసి తాసిల్దార్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు.

H3 Class=subheader-style14.స్పీకర్ కు మరోసారి గంటా లేఖ/h3p ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు.

తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.h3 Class=subheader-style15.

  రైతులకు అండగా బిజెపి/h3p """/" / రైతులకు అండగా బీజేపీ పోరాటం చేస్తుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రప్రకటించారు.

H3 Class=subheader-style16.మందు పాతర పేల్చిన మావోయిస్ట్ లు/h3p ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్ట్ లు మందుపాతర పేల్చారు.

H3 Class=subheader-style17.తిరుమల సమాచారం/h3p """/" / తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది ఆదివారం తిరుమల శ్రీవారిని 74,167 మంది భక్తులు దర్శించుకున్నారు.

H3 Class=subheader-style18.షర్మిల పాదయాత్ర/h3p """/" / వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర 25వ రోజుకు చేరుకుంది.

H3 Class=subheader-style19.వేములవాడ లో భక్తుల రద్దీ/h3p దక్షిణ కాశీగా వేములవాడ భక్తుల రద్దీ పెరిగింది.

సదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు.h3 Class=subheader-style20.

ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 48,100 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 52, 470.

రేవంతే టార్గెట్ గా బీఆర్ఎస్ భారీ వ్యూహం ?