న్యూస్ రౌండప్ టాప్ - 20 

H3 Class=subheader-style1.తెలంగాణలో కరోనా/h3p తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.

24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు.

H3 Class=subheader-style2.పశువుల మంద పై చిరుత పులి దాడి/h3p కొమరం భీం జిల్లా లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

తాజాగా పెంచికల్ పేట మండలం లోని అగర్ గూడ లో పశువుల మందపై చిరుత దాడి చేసింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.h3 Class=subheader-style3.

తెలంగాణ లో పెరగనున్న ఎండలు/h3p """/"/ తెలంగాణలో ఎండలు మరింత పెరగనున్నాయి సోమ ,మంగళవారాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

H3 Class=subheader-style4.కోవిడ్ రీయింబర్స్మెంట్/h3p కరోనా బారినపడి అత్యవసరంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు,  పెన్షనర్లు,  వారి కుటుంబ సభ్యులకు మెడికల్ రీయంబర్స్మెంట్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

H3 Class=subheader-style5.సీఎం ఆమోదానికి పిఆర్సి ఫైల్/h3p """/"/ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ( పీఆర్సీ ) కి సీఎం కేసీఆర్ క్లియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్ కెసిఆర్ వద్దకు చేరినట్లు సమాచారం.h3 Class=subheader-style6.

జగన్ నేతృత్వంలో హైలెవెల్ మీటింగ్/h3p కరోనా కట్టడి చర్యలపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

H3 Class=subheader-style7.విద్యా దీవెన తొలివిడత జమ నేడు/h3p ఈ విద్యా సంవత్సరానికి గాను విద్యాదీవెన తొలివిడత సొమ్మును ప్రభుత్వం నేడు జమ చేయనుంది.

H3 Class=subheader-style8.తిరుమల సమాచారం/h3p """/"/ కరోనా మహమ్మారి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుతోంది.

ఆదివారం 27,822 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.h3 Class=subheader-style9.

పోలవరం ఇసుక రీచ్ లో ఎస్ఈబీ తనిఖీలు/h3p ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం పోలవరం ఇసుక రీచ్ లో ఎస్ఈబీ తనిఖీలు నిర్వహించింది.

H3 Class=subheader-style10.హిడ్మా ను పట్టిస్తే ఏడు లక్షలు/h3p మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బెటాలియన్ సారధి అయిన 40 ఏళ్ల హిడ్మాను పట్టిస్తే ఏడు లక్షల రివార్డును అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రకటించింది.

H3 Class=subheader-style11.భారత్ విమానాల రాకపోకల పై నిషేధం/h3p """/"/ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది.

H3 Class=subheader-style12.ఆల్వార్ తీర్థం పునరుద్ధరణ/h3p అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో బయటపడిన పురాతనమైన ఆల్వార్ తీర్థాన్ని రామానుజాచార్య జయంతి సందర్భంగా పునరుద్ధరించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

H3 Class=subheader-style13.భారత్ లో కరోనా/h3p """/"/ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,73,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనాతో 1619 మంది మృతి చెందారు.

H3 Class=subheader-style14.అమెరికాలో 25% మందికి వ్యాక్సినేషన్ పూర్తి/h3p అమెరికా జనాభాలో దాదాపు నాలుగు గంటల 15 మందికి కరోనా వ్యాక్సిన్ పూర్తయినట్లు యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

H3 Class=subheader-style15.ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షలు దాటిన కోవిడ్ మరణాలు/h3p ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది ఇప్పటి వరకు కరోనా కారణంగా దాదాపు 30 లక్షల మంది వరకు ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందినట్లు తేలింది.

H3 Class=subheader-style16.నేటి నుంచి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు/h3p """/"/ కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతున్న  నేపథ్యంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది.

ఈ మేరకు ప్రాణవాయువును సరఫరా చేసేందుకు రైల్వేశాఖ ముందుకు వచ్చింది.నేటి నుంచి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

H3 Class=subheader-style17.బెంగాల్ లో రాహుల్ ఎన్నికల ర్యాలీల రద్దు/h3p కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ర్యాలీలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు.

H3 Class=subheader-style18.కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి/h3p """/"/ బీహార్ లో కరోనా వైరస్ బారిన పడిన మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు.

జేడీయూ సీనియర్ నేత బీహార్ మాజీ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి కరోనా ప్రభావం తో నేడు మృతిచెందారు.

H3 Class=subheader-style19.162 ఆక్సిజన్ ప్లాంట్లకు ప్రభుత్వం అనుమతి/h3p దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పాటు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో , దేశవ్యాప్తంగా 162 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,020 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,020.

జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న షాకింగ్ విషయాలివే.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారుగా!