H3 Class=subheader-style1.108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ/h3p """/" /
నేడు గుజరాత్ లో 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ ఈరోజు 11గంటలకు వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.
H3 Class=subheader-style2.నేడు జగన్ కర్నూలు పర్యటన/h3p
ఏడు ఏపీ సీఎం జగన్ కర్నూల్ లో పర్యటించనున్నారు.
వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి కుమారుడు పెళ్లి వేడుకలో జగన్ పాల్గొంటారు.h3 Class=subheader-style3.
ఎస్ వి యూనివర్సిటీ లో జాబ్ మేళా/h3p """/" /
నేడు ఎస్వీ యూనివర్సిటీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
నేటి నుంచి రెండు రోజుల పాటు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.137 కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి.
H3 Class=subheader-style4.నేడు మద్యం దుకాణాలు బంద్/h3p
నేడు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ వైన్ షాపులు, పబ్ లు , బార్లు, కల్లు దుకాణాలు మూసివేస్తారు.
H3 Class=subheader-style5.చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు/h3p """/" /
ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
సూర్య వాహనంలో భక్తులకు స్వామి దర్శనం ఇస్తున్నారు.h3 Class=subheader-style6.
షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర/h3p
నేడు కొత్తగూడెం నియోజకవర్గం లో వైఎస్సార్ టీపి ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
H3 Class=subheader-style7.భట్టి విక్రమార్క పాదయాత్ర/h3p """/" /
నేడు మధిర మండలం లో 22వ రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహించనున్నారు.
H3 Class=subheader-style8.తూర్పు గోదావరి జిల్లాలో హర్యానా గవర్నర్ పర్యటన/h3p """/" /
తూర్పు గోదావరి జిల్లాలో నేడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.h3 Class=subheader-style9.
అమడగూరు చౌడేశ్వరి దేవి ఉత్సవాలు/h3p
నేడు సత్యసాయి జిల్లాలోని ఆమడగూరు చౌడేశ్వరీదేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
H3 Class=subheader-style10.తిరుమల వార్షిక వసంతోత్సవాలు/h3p
తిరుమలలో నేటితో వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి.
H3 Class=subheader-style11.మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం/h3p """/" /
అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో నేడు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ లో మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమంలో మంత్రి ఉష శ్రీ చరణ్ పాల్గొననున్నారు.h3 Class=subheader-style12.
నాగుల్ మీరా స్వామి ఉరుసు మహోత్సవాలు/h3p
ప్రకాశం జిల్లా పెద్దారవీడు లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు నాగుల్ మీరా స్వామి ఉరుసు మహోత్సవాలు జరగనున్నాయి.
H3 Class=subheader-style13.హనుమాన్ శోభాయాత్ర/h3p """/" /
నేడు బీచ్ రోడ్డు లో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు.
పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్కే బీచ్ వరకు ర్యాలీ జరగనుంది.ఈ కార్యక్రమంలో స్వామి పరిపూర్ణానంద పాల్గొననున్నారు.
H3 Class=subheader-style14.కోదండ రాముడు కి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్/h3p
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాముడు కి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.h3 Class=subheader-style15.
విజయసాయి రెడ్డి పై బండ్ల గణేష్ కామెంట్స్/h3p """/" /
వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయి రెడ్డి పై సినీ నిర్మాత బండ్ల గణేష్ విమర్శలు చేశారు.
కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను గణేష్ తప్పు పట్టారు.
మీకు కులం నచ్చకుంటే వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి కానీ, చంద్రబాబును, టిడిపిని అడ్డంపెట్టుకుని కమ్మవారి తిట్టొద్దని సూచించారు.
H3 Class=subheader-style16.తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు/h3p
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఏప్రిల్ 18 వరకు తెలుగు పాఠం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో ను మూడు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style17.హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు/h3p
హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో నగరంలో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.h3 Class=subheader-style18.
బండి సంజయ్ బహిరంగలేఖ/h3p """/" /
తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.
పాలమూరు కు రండి ప్రాజెక్టుల గురించి చర్చిద్దాం అంటూ సంజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
H3 Class=subheader-style19.కాంగ్రెస్ నేతలతో ఠాకూర్ భేటీ/h3p
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ భేటీ అయ్యారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p """/" /
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,550
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,060.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్28, సోమవారం 2025